SSC Constable (Executive) Recruitment 2023 - Apply Online

in

Information :Staff Selection Commission (SSC) నుండి Constable (Executive) ఖాళీల భర్తీకి అధికారకంగా Notification విడుదల చేసింది. దీని నుండి 7547 ఖాళీలను వాటి వివరాలు Eligibility & పరీక్షా విధానం & Syllabus మరియు ధరఖాస్తు పక్రియ అన్నీ క్రింది ఇవ్వబడ్డాయి ఆసక్తి ఉన్న అభ్యర్డులు Notification చదివి Online లో ధరఖాస్తు చేసుకోవచ్చు

DETAILS OF POST
Name of the post SSC Constable (Executive)
No of vacancy 7547
Last Date 30-09-2023


ముఖ్యమైన తేదీలు

ధరఖాస్తు ప్రారంభం : 01-09-2023
చివరి తేదీ : 30-09-2023
ధరఖాస్తు పీసు చెల్లింపుకు చివరి తేదీ : 30-9-2023
ధరఖాస్తు ఫారం మార్పులు చేర్పులు కోసం : 03 & 04-10-2023
Computer Basid Exam : డిసెంబర్, 2023

వయోపరిమితి

కనీస వయస్సు : 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు : 25 సంవత్సరాలు
వయోపరిమితి : అభ్యర్డులు 02-07-1998 తర్వాత మరియు 01-07-2005 లోపల జన్మించి ఉండాలి
వయస్సు సడలింపు : గవర్నమెంట్ రూల్ ప్రకారం వయస్సు సడలింపు వర్తిసుంది

ధరఖాస్తు రుసుము

ధరఖాస్తు ఫీసు : రూ. 100/-
SC/ST/మహిళలు/Ex-Serviceman : రూ. 0/-

అర్హత

: గుర్తింపు పొందిన బోర్డ్ నుండి 10+2 (ఇంటర్మీడియట్) పాస్ అయి ఉండాలి

ఖాళీలు వివరాలు

Name of the post Vacancy
Constable (Exe) - Male 4453
Constable (Exe) - Female 2491
Constable (Exe) - Male (Ex-Serviceman) 337
Constable (Exe) - Male (Ex-Serviceman) (Others) 266

Syllabus

: 100 మార్కులకు ఆబ్జెక్టివ్ పరీక్షతో కూడిన ప్రిలిమినరీ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఈ క్రింది విధంగా పరీక్షలో 3 విభాగాలు
గమనిక :
  • ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగిటివ్ మార్కులు ఉంటుంది కాబటీ అభ్యర్డులు సమాధానం ఇచ్చేటప్పుడు గుర్తుంచుకోవాలి అని సూచించారు
  • కంపూటర్ ఆధారిత పరీక్ష కేవలం English మరియు Hindi లో మాత్రమే నిర్వహించబడుతుంది.
  • Name of the Test No.of Questions Marks Time
    General Knowledge / Current Affairs 50 50 90M
    Reasoning 25 25
    Numerical Ability 15 15
    Computer Fundamentals, MS Excel, MS Word,Commnication, Internet and etc 10 10
    Total 100 100
    గమనిక :
  • Physical Endurance And Measurement అన్నీ క్రింది ఉన్న నోటిఫికేషన్ లో చూడగలరు

  • Note :ధరఖాస్తు చేయాలి అనుకున్న అభ్యర్డులు Notification చదివి ధరఖాస్తు చేసుకోగలరు.


    Important Links

    Notification : Click Here

    Apply Online : Click Here

    Official Website : Click Here

    MCQ Bits Telugu : Click Here

    About US

    About US

    If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

    Read More
    About US