APSCSCL Prakasam Technical Assistant, DEO, Helper Recruitment 2023 - Apply Offline

in

Information :Andhra Pradesh State Civil Supplies Corporation Limited (APSCSCL) నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Technical Assistant, Data Entry Operator మరియు Helper ఖాళీల భర్తీకి అధికారకంగా Notification విడుదల చేసింది. ప్రకాశం నుండి 75 ఖాళీలను వాటి వివరాలు Eligibility & Salary & పరీక్షా విధానం & Syllabus మరియు ధరఖాస్తు పక్రియ అన్నీ క్రింది ఇవ్వబడ్డాయి ఆసక్తి ఉన్న అభ్యర్డులు Notification చదివి Offline లో ధరఖాస్తు చేసుకోవచ్చు

DETAILS OF POST
Name of the post Technical Assistant, Data Entry Operator, Helper
No of vacancy 75
Last Date 21-09-2023


ముఖ్యమైన తేదీలు

ధరఖాస్తు ప్రారంభం : 05-09-2023
చివరి తేదీ : 21-09-2023

వయోపరిమితి

కనీస వయస్సు : 21 సంవత్సరాలు
గరిష్ట వయస్సు : 40 సంవత్సరాలు
వయోపరిమితి : 21 సెప్టెంబర్ 2023 నాటికి
వయస్సు సడలింపు : గవర్నమెంట్ రూల్ ప్రకారం (OBC - 3 years, SC/ST - 5 years, PwD - 10years)

ధరఖాస్తు రుసుము

General, OBC, EWS : రూ. 0/-
SC/ST/PwD/Ex-servicemen : రూ. 0/-

అర్హత

Technical Assistant : అగ్రికల్చర్ లో బ్యాచిలర్ డిగ్రీ / మైక్రోబయాలజీ / బిఓకెమిస్ట్రీ / BZC (బొటని,జువాలజీ,కెమిస్ట్రీ) / లైఫ్ సైన్స్ లో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ / అగ్రికల్చర్ డిప్లొమోలో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.
Data Entry Operator : ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. మరియు మంచి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి
Helper : 8వ తరగతి, 10వ తరగతి

ఖాళీలు వివరాలు

Name of the post Vacancy
Technical Assistant 25
Data Entry Operator 25
Helper 25

ఎంపిక విధానం

మెరిట్
డాక్యుమెంట్ వెరిఫికేషన్

జీతం వివరాలు

Technical Assistant మరియు Data Entry Operator వేతనాలు సుమారు రూ.13,000/- నుండి రూ.22,000/-

ధరఖాస్తు విధానం

Offline ద్వారా apply చేసుకోవాలి
పోస్టల్ Address : "Distract Civil Suplies Manager, Andhra Pradesh State Supplies Corporation Limited, Santhapeta, Ongole."
కావలసిన డాక్యుమెంట్స్
  • 4 నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్
  • విద్యా మరియు వృత్తి పరమైన అర్హత సర్టిపికెట్స్
  • కుల దృవీకరణ పత్రం
  • రెసిడెంట్ సర్టిఫికేట్
  • జనన దృవీకరణ పత్రం
  • ఆధర్ కార్డ్
  • One self addressed registered envelope wit Rs.10/-postage stampe.
  • ధరఖాస్తు ఫారంలో అవసరమైన ఇతర డాకుమెంట్స్ ని జత చేయండి

  • Note :ధరఖాస్తు చేయాలి అనుకున్న అభ్యర్డులు Notification చదివి ధరఖాస్తు చేసుకోగలరు.

    Important Links

    Notification : Click Here

    Application : Click Here

    Official Website : Click Here

    About US

    About US

    If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

    Read More
    About US