Information :Andhra Pradesh State Civil Supplies Corporation Limited (APSCSCL) నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Technical Assistant, Data Entry Operator మరియు Helper ఖాళీల భర్తీకి అధికారకంగా Notification విడుదల చేసింది. ఏలూరు నుండి 961 ఖాళీలను వాటి వివరాలు Eligibility & Salary & పరీక్షా విధానం & Syllabus మరియు ధరఖాస్తు పక్రియ అన్నీ క్రింది ఇవ్వబడ్డాయి ఆసక్తి ఉన్న అభ్యర్డులు Notification చదివి Online లో ధరఖాస్తు చేసుకోవచ్చు
DETAILS OF POST | ||
Name of the post | Technical Assistant, Data Entry Operator, Helper | |
No of vacancy | 961 | |
Last Date | 18-09-2023 |
ముఖ్యమైన తేదీలు
ధరఖాస్తు ప్రారంభం : 11-09-2023
చివరి తేదీ : 18-09-2023 @ 5.00 PM
వయోపరిమితి
కనీస వయస్సు : Technical Assistant & DEO - 21 సంవత్సరాలు, Helper - 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు : Technical Assistant & DEO - 40 సంవత్సరాలు, Helper - 35 సంవత్సరాలు
వయోపరిమితి : 18 సెప్టెంబర్ 2023 నాటికి
వయస్సు సడలింపు : గవర్నమెంట్ రూల్ ప్రకారం (OBC - 3 years, SC/ST - 5 years, PwD - 10years)
ధరఖాస్తు రుసుము
⇨ General, OBC, EWS : రూ. 0/-
⇨ SC/ST/PwD/Ex-servicemen : రూ. 0/-
అర్హత
Technical Assistant : అగ్రికల్చర్ లో బ్యాచిలర్ డిగ్రీ / మైక్రోబయాలజీ / బిఓకెమిస్ట్రీ / BZC (బొటని,జువాలజీ,కెమిస్ట్రీ) / లైఫ్ సైన్స్ లో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ / అగ్రికల్చర్ డిప్లొమోలో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.
Data Entry Operator : ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. మరియు మంచి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి
Helper : 8వ తరగతి, 10వ తరగతి
ఖాళీలు వివరాలు
Name of the post | Vacancy |
Technical Assistant | 270 |
Data Entry Operator | 270 |
Helper | 421 |
ఎంపిక విధానం
⇨ మెరిట్
⇨ డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం వివరాలు
⇨ Technical Assistant మరియు Data Entry Operator వేతనాలు సుమారు రూ.13,000/- నుండి రూ.22,000/-
ధరఖాస్తు విధానం
⇨ Online ద్వారా apply చేసుకోవాలి
Note :ధరఖాస్తు చేయాలి అనుకున్న అభ్యర్డులు Notification చదివి ధరఖాస్తు చేసుకోగలరు.