August Important Current Affairs

in

Current Affairs

Total Questions - 17

1.
ప్రపంచ మానవతా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

2.
బ్రిక్స్ సమ్మిట్ 2023 ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది?

3.
భారతదేశపు మొట్టమొదటి 3డి ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ భవనం ఇటీవల ఏ నగరంలో ప్రారంభించారు ?

4.
DRDO మాజీ డైరెక్టర్ జనరల్ V.S అరుణాచలం క్రింది వాటిలో ఏది అవార్డును అందుకున్నారు ?

5.
బహుజన్ సమాజ్ పార్టీ (BSP నాయకుడు RS ప్రవీణ్ కుమార్ రూపొంచించిన పదం ఏ పదం ఇటీవల ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్-తెలుగు డిక్షనరీ లో చేరించి?

6.
క్రింది వాటిలో ఇటీవల 'ఫ్లడ్ వాచ్' యాప్ ను ప్రారంభించినది ఏది?

7.
రాజస్థాన్ తో 300 మెగావాట్లు సోలార్ ప్రాజెక్ట్ కోసం ఎ కంపెనీ దీర్ఘకాలిక విద్యుత్ వినియోగ ఒప్పందం కుదుర్చుకుంది?

8.
జులై 2023లో పెరిగిన తర్వాత, కార్మికుల మరియు గ్రామీణ కార్మికుల కోసం కొత్త వినియోగదారుల ధరల సూచిక విలువలు ఏమిటి?

9.
సౌత్ ఇండియన్ బ్యాంక్ మేనేగింగ్ డైరెక్టర్ మరియు CEO గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరిని నియమించింది

10.
లిబర్టీ గ్లోబల్ మరియు ఏ IT సేవల సంస్థ డీజిల్ ఎంటర్టైన్మెంట్ కనెక్టివిటీ ప్లాట్ పారంలను స్కేల్ చేయడానికి $1.6 బిలియన్ల డీల్ కుదుర్చున్నాయి

11.
డోప్ పరీక్షల్లో విఫలమైనందుకు ఇటీవల నిషేదానికి గురైన భారతదేశపు అత్యంత వేగవంతమైన మహిళా అథ్లెట్ ఎవరు?

12.
మొబల్ నుంబార్ డిస్ కనక్షన్ అయినట్లయితే, ఎన్ని రోజులు గడుపు ముగిసే వరకు అది ఏ ఇతర కొత్త కస్టమర్ కు కేటాయించబడదు

13.
గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్దిక చేరిక కార్యక్రమం అయిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (PMJDY) ఏ రోజున ప్రారంభించారు

14.
ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వేస్ నావికుల కోసం ఏ యాప్ ను ప్రారంభించింది?

15.
ఏ రాష్ట్రం ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ యోజన కింద వార్షిక ఆదాయం పరిమితి రూ.1.8 లక్షలకు 3 లక్షలకు పెంచింది?

16.
సిటీ కమర్షియల్ బ్యాంక్ (CCB) ఆసియా పసిఫిక్ హెడ్ గా ఎవరు నియమితులయ్యారు?

17.
ఏ దేశం ప్రజలకు డాగ్యూరోటైప్ పక్రియను ప్రకటించిన జ్ఞాపకార్ధం ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవం ఆగస్టు 19 నా జరుపుకుంటారు?

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US