Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

ఇండియన్ పాలిటి | Polity | MCQ | Part -57

in

Indian Polity

Total Questions - 50

601.
పార్లమెంట్ లో వాయిదా తీర్మానంను అనుమతించే విషయంలో ఎవరిది తుది నిర్ణయం?

602.
1962 లో భారత పార్లమెంట్ సొంతంగా రూపొందించుకున్న పద్ధతి ఏది?

603.
1958 ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో మొదటి విధాన పరిషత్ ఛైర్మన్ ఎవరు ?

604.
విధాన పరిషత్ ను రద్దు చేసిన కాలంలో ఉన్న ఛైర్మన్ ఎవరు ?

605.
ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ కు, విధాన సభకు సభాపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తి ఎవరు ?

606.
మొదటి సారి విధాన పరిషత్ ను ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించిన వారు ఎవరు ?

607.
హైద్రాబాదు రాష్ట్రం ఆంధ్రరాష్ట్రంతో కలుపబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఎప్పుడు ఏర్పడింది ?

608.
విధానపరిషత్ ఛైర్మన్ మరియు డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల గురించి తెలిపే నిబంధన ఏది ?

609.
విధాన పరిషత్ ఛైర్మన్ మరియు డిప్యూటీ ఛైర్మన్ లను తొలగింపు గురించి తెలిపే నిబంధన ఏది ?

610.
రాష్ట్ర విధాన సభ ఏ అంశాలపై శాసనాలు చేయవచ్చు ను ?

611.
ఆంధ్రప్రదేశ్ తొలి బడ్జెట్ ను శాసన సభలో ప్రవేశ పెట్టినది ఎవరు ?

612.
రాష్ట్ర శాసనసభలో షెడ్యూల్డ్ కులాలు మరియు తెగలు యొక్క రిజర్వేషన్ల నిబంధన ఏది ?

613.
రాష్ట్ర వార్షిక ఆర్థిక నివేధికను తెలియజేసే నిబంధన ఏది ?

614.
ఆంధ్రప్రదేశ్ తొలి బడ్జెట్ ను శాసన సభలో ప్రవేశ పెట్టినది ఎవరు ?

615.
రాష్ట్ర జాబితాలోని అన్నీ అంశాలపై చట్టాలను రూపొందించే అధికారం ఎవరికి ఉంటుంది ?

616.
రాష్ట్ర మంత్రి మండలిని నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుంది ?

617.
విధాన సభ కు ఏ విధమైన అధికారాలు ఉంటాయి ?

618.
ఏ సభ లో ద్రవ్య సంబంధమైన బిల్లులను ముందుగా ప్రవేశ పెట్టాలి ?

619.
విధాన సభ సభ్యులు ఏ పదవికి జరిగే ఎన్నికలలో పాల్గొంటారు ?

620.
విధాన పరిషత్తు సభ్యులలో ఎన్నో వంతు సభ్యులను విధానసభ సభ్యులు అంటారు ?

621.
విధాన పరిషత్ సభ్యులను ఏమని అంటారు ?

622.
ఆంధ్రప్రదేశ్ లో మొదటి సారిగా విధాన పరిషత్ ఎప్పుడు ఏర్పాటు చేశారు ?

623.
ఏ ముఖ్యమంత్రి కాలంలో విధాన పరిషత్ ను పూర్తిగా తొలగించారు ?

624.
ఏ ముఖ్యమంత్రి కాలంలో శాసన మండలిని ఏర్పాటు చేశారు ?

625.
ప్రస్తుతం రాష్ట్ర శాసన మండలి సభ్యుల సంఖ్య ఎంత ?

626.
విధాన సభ సభ్యుల పదవీ కాలం ఎంత ?

627.
ఏ నిబంధన ప్రకారం సభా కార్యక్రమాల నిర్వహణ కొరకు విధాన సభ సభ్యులు తమలో ఒకరిని స్పీకరుగాను, మరొకరిని డిప్యూటీ స్పీకరుగాను ఎన్నుకొంటారు ?

628.
విధాన సభ స్పీకర్ సమావేశంకు హాజరు కానీ సమయంలో సభ కార్యక్రమాలను నిర్వహించేది ఎవరు ?

629.
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి రాజ్యాంగంలోని ఏ నిబంధనలు తెలియజేస్తాయి?

630.
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అత్యంత ముఖ్యమైన అధికారి అని ఎవరు వర్ణించారు?

631.
నిబంధన 148(1) అనుసరించి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ను ఎవరు నియమిస్తారు?

632.
రాష్ట్రపతి లేదా ఆయన నియంత్రించే అధికారి సమక్షంలో ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు?

633.
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పదవీకాలం ఎన్ని సంవత్సరాలు?

634.
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పదవీ విరమణ వయస్సు ఎంత?

635.
ఎవరి నియామకానికి రాజ్యాంగ పరంగా ప్రత్యేక అర్హతలు సూచించలేదు?

636.
పదవీ విరమణ తర్వాత "కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ " వేటికీ అర్హుడు కాడు?

637.
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నెలసరి వేతనం?

638.
మొదటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు?

639.
రాష్ట్ర శాసనసభలో షెడ్యూల్డ్ కులాలు మరియు తెగలు యొక్క రిజర్వేషన్ల నిబంధన ఏది ?

640.
ఏ నిబంధన ప్రకారం పార్లమెంట్ నిర్ణయించిన అధికార విధులను "కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ " నిర్వహిస్తాడు?

641.
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ముఖ్య విధులు ఏవి?

642.
కేంద్ర ప్రభుత్వ జమఖర్చులకు సంబంధించిన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క నివేదికను ఎవరికి అందచేయవలెను?

643.
రాష్ట్ర ప్రభుత్వ జమఖర్చులకు సంబంధించి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క నివేదికలను ఎవరికి అందచేయవలెను?

644.
భారతదేశంలో అత్యున్నతమైన న్యాయాధికారి?

645.
అటార్నీ జనరల్ దేనికి ప్రధాన న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తాడు?

646.
అటార్నీ జనరల్ ను ఎవరు నియమిస్తారు?

647.
సుప్రీం కోర్టులో న్యాయమూర్తిగా నియమించబడుటకు అర్హతలున్న వారే దేనికి నియమించబడతారు?

648.
అటార్నీ జనరల్ పదవీ కాలం ఎంత?

649.
జాతీయ అభివృద్ధి మండలి 1993 లో ఏర్పాటు చేసిన కమిటీలు ఏవి?

650.
జాతీయ సమగ్రతా మండలిని 1961 లో ఎవరు ఏర్పాటు చేశారు?



About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US