ఇండియన్ పాలిటి | Polity | MCQ | Part -56

in

Indian Polity

Total Questions - 50

551.
భారత రాజ్య సభకు మొదటి ఛైర్మన్ అయినది ఎవరు?

552.
పార్లమెంటరీ కమిటీలలో కొన్ని కమిటీ సభ్యులను ఎవరు నియమిస్తారు?

553.
భారత రాజ్యాంగం ప్రకారం సభా కార్యక్రమాల సలహా కమిటీ , నిబంధన కమిటీలకు అధ్యక్షుడిగా ఎవరు వ్యవహిస్తారు?

554.
లోక్ సభ సమావేశాలకు ముందు స్పీకర్ ఏర్పాటు చేసె కార్యక్రమం ఏది?

555.
సభా కార్యక్రమాల సలహా సంఘం లో ఎంత మంది సభ్యులు హాజరవుతారు?

556.
ఏ నిబంధన ప్రకారం సభా కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి కాలానుగుణమైన మార్పులను, చేర్పులను నిబంధన కమిటీ సిఫార్సు చేస్తుంది?

557.
లోక్ సభలో సెలెక్టు కమిటీ ల సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు?

558.
అంచనాల కమిటీ ని 1950 లో ఏర్పాటు చేసిన మొదట్లో ఎంత మంది సభ్యులు ఉండేవారు?

559.
భారత పార్లమెంట్ కమిటీలలో "నిరంతర ఆర్థిక కమిటీ " అని ఏ కమిటీని పిలుస్తారు?

560.
భారత పార్లమెంట్ అంచనాల కమిటీ (Estimates committee) ఛైర్మన్ ను ఎవరు నియమిస్తారు?

561.
1956 లో భారత పార్లమెంటు అంచనాల కమిటీ సభ్యుల సంఖ్య ను 25 నుండి ఎంత కు పెంచడం జరుగుతుంది?

562.
భారత పార్లమెంటు అంచనాల కమిటీ సభ్యులు ఒక సంవత్సర కాలపరిమితితో ఏ పద్ధతిలో ఏక బదిలీ ఓటు ద్వారా ఎన్నుకోబడతారు?

563.
నియోజకవర్గాల సరిహద్దులను అభ్యర్థి తన విజయావకాశాలను మెరుగుపరుచుకునే విధంగా మార్చే పద్ధతిని ఏమంటారు?

564.
పార్లమెంట్ లో అధికార పక్షానికి చెందిన సభ్యులు ప్రతిపక్ష పార్టీ లోకి ఫిరాయించడాన్ని ఏమని పిలుస్తారు?

565.
శాసనసభ కార్యక్రమాలు సక్రమంగా జరగకుండా ,బిల్లు ఆమోదం పొందకుండా ,గడువు ముగిసేటట్లు సృష్టించే ఇబ్బందులను ఏమంటారు?

566.
పార్లమెంటు ఎన్నికల్లో ఓటింగ్ జరిగే సమయంలో ఓటరు ఓటు వేసి బయటకు వచ్చిన వెంటనే వారు ఏ పార్టీకి ఓటు వేశారో అడిగి తెలుసుకునే పద్ధతిని ఏమంటారు?

567.
పార్లమెంట్ లో ఎన్నికల కంటే ముందు జరిగే ఒక సర్వే లాంటి పద్ధతి ఏది?

568.
పార్లమెంట్ సభ్యుల సభలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఏ విషయం గురించి వివరంగా తెలియజేస్తారు?

569.
పార్లమెంట్ లో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ను అనుమతించడటమా లేదా అనేది ఎవరి పై ఆధారపడి ఉంటుంది?

570.
పార్లమెంట్ లో ముఖ్యమైన అంశాలపై దృష్టి సాధించాలి అని భావించినప్పుడు ఏ తీర్మానాన్ని ప్రవేశపెడతారు?

571.
పార్లమెంట్ లో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టడానికి ఎంతమంది సభ్యులు తీర్మానం ను బలపరచాలి?

572.
పార్లమెంట్ లో వాయిదా తీర్మానంను అనుమతించే విషయంలో ఎవరిది తుది నిర్ణయం?

573.
1962 లో భారత పార్లమెంట్ సొంతంగా రూపొందించుకున్న పద్ధతి ఏది?

574.
ఇండియన్ పార్లమెంట్ 1953 లో ప్రారంభించిన నూతన పద్దతి ఏది?

575.
భారత పార్లమెంట్ లో జరిపే స్వల్పకాలిక చర్చ నోటీస్ పై కనీసం ఎంత మంది సభ్యులు సంతకం చేసి ఉండాలి?

576.
పార్లమెంట్ జరిపే స్వల్పకాలిక చర్చ సభ్యుడు సంబంధిత అంశంపై ఎవరికి నోటీస్ ముందుగా ఇవ్వబడుతుంది?

577.
ప్రతి రోజూ పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో జరిపే ప్రశ్నలు ఏవి?

578.
భారత పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో మౌఖిక సమాధానంతో ముగిసే ప్రశ్నలు ఏవి?

579.
సభలోని ఛైర్మన్ ,ఒక తీర్మానంపై అనుకూలంగా ,వ్యతిరేకంగా సమానమైన ఓట్లు వచ్చినప్పుడు ఆ తీర్మానం భావితవ్యాన్ని నిర్ణయించడానికి వేసే ఓటు ఏది?

580.
పార్లమెంట్ ఒక సభ్యుడు లేదా ఒక మంత్రి ఒక అంశాన్ని గురించిన చర్చ సభలో జరగాలని కోరడం లేదా ఆ అంశాన్ని సభ దృష్టికి తీసుకురావడాన్ని ఏమని సంభోదిస్తారు?

581.
పార్లమెంట్ ఒక సభ్యుడు ఒక ప్రజా ప్రాముఖ్యత గల అంశంపై సంబంధిత మంత్రి నుంచి ఆ అంశం పట్ల స్పష్టతను,అధికారికమైన వ్యాఖ్యాను ఏ తీర్మానంగా పరిగణిస్తారు?

582.
ఏ రాజ్యాంగ నిబంధన ప్రకారం రాష్ట్రపతి తనకు గల అధికారాన్ని ఉపయోగించి చేసే ఆర్డినెన్స్ చట్టం రూపొందించబడింది?

583.
పార్లమెంట్ శాసన సభల్లో విప్ అని దేనిని సంభోదిస్తారు?

584.
మనీ బిల్లు ఎన్నవ ప్రకరణలో "ఎ" నుండి "ఎఫ్" వరకు గల ఉపక్లాజులలో గల అంశాలను వివరించడం జరిగింది?

585.
మనీ బిల్లును ఎవరి అనుమతితో మాత్రమే లోక్ సభలో ప్రవేశపెట్టాలి?

586.
జాతీయ అత్యవసర పరిస్థితి విధింపునకు సంబంధించిన తీర్మానాన్ని రాజ్యసభ ఎంత సమయ కాలం లోపు ఆమోదించాలి?

587.
రాష్ట్రపతి పాలనకు సంబధించిన తీర్మానాన్ని రాజ్యసభ ఎంత గడువు లోపు ఆమోదించాలి?

588.
అత్యధిక రాజ్యసభ స్థానాలు గల రాష్ట్రం ఏది?

589.
రాజ్య సభలో ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి?

590.
పార్లమెంట్ లో కొన్ని ప్రత్యేక శాఖల యొక్క అంశాలను పరిశీలించడానికి ఓటింగ్ ద్వారా లేదా నామినేషన్ ద్వారా ప్రతి సంవత్సరం,సంవత్సర సమయం కోసం నియమించబడే సభ్యుల సంఘం ఏది?

591.
పార్లమెంట్ ఉభయ సభలలో స్పీకర్ నిర్నయించిన రోజున సభ్యుల చర్చకు సమర్పించబడు అంశాలను ఏమని అంటారు?

592.
శాసన సభలో గానీ , న్యాయస్థానంలో గానీ జరిగే చర్చపై స్పీకర్ లేదా జడ్జి ఇచ్చే ఉత్తర్వు లేదా నిర్ణయాన్ని ఏమని పిలుస్తారు?

593.
పార్లమెంట్ ఒక ప్రత్యేక విషయం పై ప్రజా నిర్ణయం తీసుకోవలంటే ఏ పద్దతిని అనుసరించి ప్రజల సమ్మతిని లేదా తిరస్కృతిని తెలుసుకోవచ్చును?

594.
పార్లమెంట్ లో ప్రతిపక్ష పార్టిలకు చెందిన సభ్యులు అధికార పక్షంలోకి మారడాన్ని ఏమని పిలుస్తారు?

595.
ప్రభుత్వ ఖాతాల కమిటీని ఏ భారత రాజ్యాంగ చట్టం ప్రకారం 1921 లో ఏర్పాటు చేశారు?

596.
భారత ప్రభుత్వ ఖాతాల కమిటీలో ఎంత మంది సభ్యులు ఒక సంవత్సర కాలానికి ఎన్నిక అవుతారు?

597.
భారత ప్రభుత్వ ఖాతాల కమిటీలో ఏ సంవత్సరం నుండి ప్రతిపక్షానికి చెందిన సభ్యుడిని అధ్యక్షునిగా నియమించడం ఆనవాయితీగా జరుగుతున్నది?

598.
భారత ప్రభుత్వ ఖాతాల కమిటీకి సాంకేతిక మరియు ఇతర సలహాలను ఎవరు అందిస్తారు?

599.
1956 తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసన సభ మొదటి డిప్యూటీ స్పీకర్ ఎవరు ?

600.
ఆంధ్ర రాష్ట్ర శాసన సభకు ప్రోటెం స్పీకర్ గా పని చేసిన వ్యక్తి ఎవరు ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US