ఇండియన్ పాలిటి | Polity | MCQ | Part -55

in

Indian Polity

Total Questions - 50

501.
మొదటి లోక్ సభ ప్రొటెం స్పీకర్ ఎవరు?

502.
ఏ నిబంధన ప్రకారం పార్లమెంట్ సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించడం జరుగుతుంది?

503.
ఏ నిబంధన ప్రకారం ఉపరాష్ట్రపతి ని తొలగించే తీర్మానాన్ని రాజ్యసభ లోనే ప్రవేశ పెట్టాలి?

504.
67వ నిబంధనల ప్రకారం ఎవరిని తొలగించడానికి ముందే రాజ్య సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి?

505.
ఏ నిబంధన ప్రకారం కొత్త ఆల్ ఇండియా సర్వీసు సృష్టించడంలో రాజ్యసభ ప్రత్యేక అధికారం కలిగి ఉంది?

506.
భారత రాజ్యాంగం ప్రకారం ఎన్ని సంవత్సరాలు నిండిన భారతీయ పౌరుల రహస్య ఓటింగ్ పద్ధతిలో సభ్యులను ఎన్నుకుంటారు?

507.
2001లో చేయబడిన రాజ్యాంగ సవరణ 84 ప్రకారం లోక్ సభ మొత్తం సభ్యులలో ఎన్ని సీట్లు రిజర్వుడ్ అభ్యర్థుల కోసం కేటాయించబడింది?

508.
లోక్ సభ మొత్తం సభ్యులలో 131 సీట్లు రిజర్వుడ్ అభ్యర్థుల కోసం కేటాయించబడింది అని ఏ రాజ్యాంగ సవరణ పేర్కొనబడింది?

509.
లోక్ సభ లో ఎన్ని సీట్లు షెడ్యూల్డ్ కులాల వారికి కేటాయించబడ్డాయి?

510.
లోక్ సభ మొత్తం సభ్యులలో ఎన్ని సీట్లు షెడ్యూల్డ్ తెగల వారికి కేటాయించబడ్డాయి?

511.
లోక్ సభ సభ్యుల కి ఉండవలసిన కనీస వయస్సు ఎంత?

512.
రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం లోక్ సభ సభ్యుల కాలపరిమితి 5 సంవత్సరాలు నియమించబడింది?

513.
రాజ్యాంగ 85వ నిబంధన ప్రకారం ఎవరి లిఖిత సలహా మేరకు లోక్ సభను రద్దు చేయగలరు?

514.
2014లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఎవరి లిఖిత పూర్వ సలహా మేరకు 15 లోక్ సభ రద్దుచేయబడినది?

515.
కేంద్ర మంత్రిమండలి లిఖిత పూర్వ సలహా మేరకు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎన్నవ లోక్ సభ ను రద్దు చేశారు?

516.
ప్రస్తుత లోక్ సభ సభ్యుల నెల వేతనం ఎంత?

517.
భారత రాజ్యాంగం ప్రకారం లోక్ సభ సమావేశాల తేదీ ,సమయం ఎవరి ద్వారా నిర్ణయించబడుతుంది?

518.
ప్రొటెం స్పీకర్ పదవి రద్దు అవుటకు గల కారణం ఏమిటి?

519.
లోక్ సభ సమావేశాల సమయంలో ఎవరు లేని సమయంలో పానెల్ లో ఎవరు సభకు అధ్యక్షత వహిస్తారు?

520.
భారతదేశంలో మొదటి మహిళ లోక్ సభ స్పీకర్ ఎవరు?

521.
భారతదేశంలో అత్యధిక కాలం పనిచేసిన లోక్ సభ స్పీకర్ ఎవరు?

522.
ప్రాంతీయ పార్టీ (టి.డి.పి )నుండి అతి చిన్న వయస్సులో లోక్ సభ స్పీకర్ గా ఎన్నుకోబడిన మొదటి వ్యక్తి ఎవరు?

523.
భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం, లోక్ సభ సమావేశాలను స్పీకర్ లేని సమయంలో నిర్వహించేందుకు ఒక డిప్యూటీ స్పీకర్ ఉంటారు?

524.
ప్రస్తుతం లోక్ సభ స్పీకర్ నెల వేతనం ఎంత?

525.
లోక్ సభ సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రొటెం స్పీకర్ ని ఎవరు నియమిస్తారు?

526.
లోక్ సభ తొలి సమావేశానికి అధ్యక్షత ఎవరు వహిస్తారు?

527.
ప్రొటెం స్పీకర్ యొక్క ప్రమాణస్వీకారం ఎవరిచేత జరుపబడుతుంది?

528.
ఎన్నవ లోక్ సభ ప్రొటెం స్పీకర్ గా కమలనాథ్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నియమించారు?

529.
ప్రభుత్వం చేసిన డిమాండ్ మొత్తాన్ని ఒక రూపాయి గా చేయమని కోరుతూ చేసే కోత తీర్మానం ఏది?

530.
భారత రాజ్యాంగం ప్రకారం లోక్ సభ తప్పనిసరిగా సంవత్సరానికి ఎన్ని సార్లు సమావేశం కావాల్సి ఉంటుంది?

531.
లోక్ సభ సమావేశాలకు ఎన్ని నెలల కంటే ఎక్కువ వ్యవధి ఉండకూడదు?

532.
సాధారణ లోక్ సభ సమావేశాలు సంవత్సరానికి ఎన్ని సార్లు జరుగుతాయి?

533.
లోక్ సభ మొదటి సమావేశాలు ( బడ్జెట్ సమావేశం) ఎప్పుడు జరుగుతాయి?

534.
లోక్ సభ రెండవ సమావేశాలు (వర్షాకాల సమావేశాలు) ఎప్పుడు జరుగుతాయి?

535.
లోక్ సభ మూడవ సమావేశాలు ( వర్షాకాల సమావేశాలు) ఎప్పుడు జరుగుతాయి?

536.
భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన షెడ్యూల్డ్ మరియు గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి పేర్కొంది?

537.
పార్లమెంట్ లో జరిపే ప్రశ్నోత్తరాల సమయములో జరిపే నక్షత్ర గుర్తు లేని ప్రశ్నలకు సమాధానం ఏ రూపంలో ఇవ్వడం జరుగుతుంది?

538.
భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు లో సభ్యులైన ప్రశ్నలు అడగడానికి కనీసం ఎన్ని రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి?

539.
పార్లమెంటులో సభ్యులు ముఖ్యమైన విషయం పై పది రోజుల నోటీస్ కోసం ఆగలేము అని భావిస్తే ఎటువంటి ప్రశ్నలను సభాధ్యక్షుడితో అడగటం జరుగుతుంది?

540.
పార్లమెంటు లోని సభ్యులు అడిగిన స్వల్పకాలిక ప్రశ్నలను సభాధ్యక్షుడు అత్యవసరమైనది గా భావించినట్లయితే వెంటనే ఎవరికి పంపిస్తారు?

541.
రాజ్యాంగంలో ఏ నిబంధన ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశాల పై చట్టాలను రూపొందించాలంటే తీర్మానాన్ని మొదట రాజ్యసభలోనే ప్రతిపాదించాలి?

542.
1961 లో వరకట్న నిషేధ చట్టాన్ని మొదటిసారి పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది ఎవరు?

543.
పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాలలో మొదటిసారి పోటా బిల్లును 2002లో ప్రవేశపెట్టినది ఎవరు?

544.
పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాలలో మొదటిసారిగా బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ బిల్లు కె.ఎస్.హెడ్గే ఎప్పుడు ప్రవేశపెట్టారు?

545.
రాజ్యాంగంలోని ఏ నిబంధన లో మనీ బిల్లును వివరించడం జరిగింది?

546.
భారత రాజ్యాంగం ప్రకారం మనీ బిల్లుకు గల అధికారాలు ఏవి?

547.
భారత రాజ్యాంగ 93వ ప్రకరణ ఆధారంగా లోక్ సభ ఎవరిని ఎన్నుకోవడం జరుగుతుంది?

548.
భారత రాజ్యాంగం ప్రకారం ద్వైవార్షిక ఎన్నికలు ఏ సభకు కలిగి ఉంటాయి?

549.
రాజ్యసభ సమావేశాలలో అధ్యక్షత మరియు ప్రసంగణ అధికారం ఎవరికి కలిగి ఉంటుంది?

550.
భారత మొదటి రాజ్యసభ నాయకుడు ఎవరు?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US