ఇండియన్ పాలిటి | Polity | MCQ | Part -54 By Laxmi in TOPIC WISE MCQ Indian Polity Total Questions - 50 451. ఏ న్యాయాధికారులు సబార్డినేట్ కోర్టులలో ఉంటారు? A. కుటుంబ కోర్టు జడ్జి B. ప్రిన్సిపల్ జిల్లా జడ్జి C. సీనియర్,జూనియర్ సివిల్ కోర్టు జడ్జి D. పైవన్ని 452. ప్రిన్సిపల్ జిల్లా కోర్టు ఏ వివాదలపై విచారణ జరిపి తీర్పునిస్తుంది? A. రూ. 5 లక్షలు అంతకు మించిన ఆస్తి విలువ కలిగిన వివాదాలు B. రూ. 10 లక్షలు అంతకు మించిన ఆస్తి విలువ కలిగిన వివాదాలు C. రూ. 15 లక్షలు అంతకు మించిన ఆస్తి విలువ కలిగిన వివాదాలు D. రూ. 20 లక్షలు అంతకు మించిన ఆస్తి విలువ కలిగిన వివాదాలు 453. భారత రాజ్యాంగంలో 6 వ భాగంలో 6 వ అధ్యాయంలో నిబంధన 233 నుండి 237 వరకు ఏ కోర్టుల గురించి పేర్కొనడం జరిగింది? A. సుప్రీం కోర్టు B. హై కోర్టు C. a మరియు b D. సబార్డినేట్ కోర్టు 454. సబార్డినేట్ కోర్టులు తమ అధికారాలను దేనిని అనుసరించి నిర్వహిస్తాయి? A. సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 B. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 C. స్థానిక చట్టాలను D. పైవన్ని 455. ఎవరు హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిని సంప్రదించిన తరువాత జిల్లా జడ్జిలను నియమిస్తారు? A. ప్రధాన మంత్రి B. రాష్ట్ర గవర్నర్ C. రాష్ట్రపతి D. ఉప రాష్ట్రపతి 456. జిల్లా జడ్జిల అర్హతలేవి? A. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులలో ఉండరాదు B. న్యాయ వాదిగా ఏడు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి C. తన నియమకాన్ని హై కోర్టు లిఖిత పూర్వకంగా సిఫారసు చేయాలి D. పైవన్ని 457. సివిల్ కోర్టుకు ఎవరు అధిపతిగా వ్యవహరిస్తారు? A. జిల్లా జడ్జి B. హైకోర్టు లోని సీనియర్ న్యాయమూర్తి C. సుప్రీంకోర్టు లోని సీనియర్ న్యాయమూర్తి D. ఏది కాదు 458. కుటుంబ కోర్టు వేటికి సంబంధించిన కేసులను విచారిస్తుంది? A. హిందూ వివాహ చట్టానికి సంబంధించిన కేసులు B. ఆస్తులకు సంబంధించిన కేసులు C. మతాలకు సంబంధించిన కేసులు D. స్వచ్చంధ సంస్థలు చేస్తున్న మోసాల పై జరిగే కేసులు 459. లక్ష రూపాయలకు పైబడి 10 లక్షల లోపు ఆస్తి విలువ గల కేసులను ఏ కోర్టు విచారించి తీర్పునిస్తాయి? A. జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు B. సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు C. సుప్రీం కోర్టు D. హై కోర్టు 460. లక్ష రూపాయల లోపు ఆస్తి విలువ గల కేసులను ఏ కోర్టు విచారించి తీర్పునిస్తాయి? A. సుప్రీం కోర్టు B. హై కోర్టు C. జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు D. సినియర్ సివిల్ జడ్జి కోర్టులు 461. జిల్లా స్థాయిలో ఏ న్యాయమూర్తులు క్రిమినల్ కేసులను విచారిస్తారు? A. జిల్లా స్పెషల్ జడ్జి B. సీనియర్ సివిల్ జడ్జి C. జూనియర్ సివిల్ జడ్జి ,స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ D. పైవన్ని 462. ప్రిన్సిపల్ జిల్లా న్యాయమూర్తే జిల్లా సెషన్స్ జడ్జిగా వ్యవహరించి ఏ చట్ట ఉల్లంఘన కేసులను విచారించి దోషులకు జీవిత ఖైదీ లేదా మరణ శిక్ష విధిస్తాడు? A. హత్య B. మోటారు వాహనాల చట్ట ఉల్లంఘన C. ఆస్తి వివాదాలు D. a మరియు b 463. సీనియర్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కేసు స్వభావాన్ని బట్టి ఎన్ని సంవత్సరాల వరకు కారాగార శిక్ష విధించవచ్చు? A. ఐదు నుండి ఆరు సంవత్సరాలు B. ఐదు నుండి ఏడు సంవత్సరాలు C. నాలుగు నుండి ఆరు సంవత్సరాలు D. నాలుగు నుండి ఏడు సంవత్సరాలు 464. సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులు ఏ శిక్షను విధించవచ్చు? A. ఒక సంవత్సరం కారాగార శిక్ష B. 500 వరకు జరిమానా C. a మరియు b D. 5000 వరకు జరిమానా 465. స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులు ఏ శిక్షను విధించవచ్చు? A. చిల్లర కేసులను విచారిస్తాయి B. 6 నెలల లోపు కారాగార శిక్ష C. రూ.500 లోపు జరిమానా D. పైవన్ని 466. రాజ్యాంగంలో ఏ నిబంధన అనుసరించి రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ను గవర్నర్ నియమిస్తారు? A. 143 నిబంధన B. 124 నిబంధన C. 147 నిబంధన D. 165 నిబంధన 467. అడ్వకేట్ జనరల్ తీసుకునే పారితోషికాన్ని ఎవరు నిర్ణయిస్తారు? A. రాష్ట్రపతి B. గవర్నర్ C. ప్రధాన మంత్రి D. ఉప రాష్ట్రపతి 468. ఒక రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన వారు? A. ఎస్.సీ.ప్రతాప్ B. సి.కొండయ్య C. బి.పి.ఘూ D. పి.చంద్రారెడ్డి 469. భారత దేశంలో హై కోర్టు న్యామూర్తిగా పని చేసిన మొదటి మహిళ ఎవరు? A. రోహిణి B. అన్నా చాందీ C. మీనా కుమారి D. అమర్వేశ్వరి 470. ప్రత్యేక హైకోర్టును కలిగి ఉన్న ఏకైక కేంద్రపాలిత ప్రాంతం ఏది? A. జమ్ము కాశ్మీర్ B. లడ్డక్ C. పాండిచ్చేరి D. ఢిల్లీ 471. హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన మొదటి మహిళా ఎవరు? A. అన్నా చాందీ B. లీలా సేథ్ C. మీనా కుమారి D. అమరేశ్వరీ 472. ఆంధ్రప్రదేశ్ హై కోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు? A. అమరేశ్వరీ B. మీనా కుమారి C. అన్నా చాందీ D. లీలా సేథ్ 473. ఢిల్లీ హై కోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు? A. లీలా సేథ్ B. అన్నా చాందీ C. రోహిణి D. మీనా కుమారి 474. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగాను,సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగాను ఎవరు విధులు నిర్వర్తించారు? A. ఎస్.బి.ముజుందార్ B. కోకా సుబ్బారావు C. బి.కె.ముఖర్జీ D. కె.ఎన్.సింగ్ 475. కలకత్తా హై కోర్టుకు జడ్జిగా ఎంపికైన మొదటి భారతీయుడేవరు? A. సి.కొండయ్య B. పి.చంద్రా రెడ్డి C. సుంబానాథ్ పండిట్ D. బి.జె.దివాన్ 476. ప్రస్తుతం దేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయి? A. 23 B. 24 C. 25 D. 26 477. హై కోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు? A. 55 సం.లు B. 56 సం.లు C. 62 సం.లు D. 65 సం.లు 478. కర్నాటక హై కోర్టు కేంద్రం ఎక్కడ ఉంది? A. ముంబై B. ఢిల్లీ C. ఎర్నాకులమ్ D. బెంగుళూరు 479. భారత రాజ్యాంగం సృష్టించిన అధికారాలలో కాగ్ ప్రధానమైన అధికారిగా ,ఉత్తమమైన అధికారిగా ఎవరు వర్ణించారు? A. డా.బి.ఆర్.అంబేద్కర్ B. డా.రాజేంద్రప్రసాద్ C. జవహర్ లాల్ నెహ్రూ D. గాంధీ జి 480. ఏ హై కోర్టు లో అత్యధిక న్యాయమూర్తులు ఉన్నారు? A. మణిపూర్ హై కోర్టు B. అలహాబాద్ హై కోర్టు C. త్రిపుర హై కోర్టు D. మేఘాలయ హై కోర్టు 481. ప్రతి హై కోర్టు లో ఒక న్యాయమూర్తి ,కొందరు ఇతర న్యాయమూర్తులను ఎవరు సందర్బనుసారంగా నియమిస్తారు? A. రాష్ట్రపతి B. గవర్నర్ C. ప్రధానమంత్రి D. ఉప రాష్ట్రపతి 482. హై కోర్టు న్యాయమూర్తుల నియామక సమయంలో రాష్ట్రపతి ఎవరిని సంప్రదించాలి? A. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని B. ఆయా రాష్ట్ర గవర్నర్ లను,మరియు హై కోర్టుల ప్రధాన న్యాయ మూర్తులను C. ఆ రాష్ట్ర హై కోర్టు వ్యవహారాలు తెలిసిన సుప్రీం కోర్టు లోని ఇద్దరు న్యాయ మూర్తులను D. పైవన్నీ 483. హై కోర్టు న్యాయమూర్తుల అర్హతలేవి? A. భారతదేశంలో కేంద్ర,రాష్ట్ర న్యాయ సర్వీసులలో కనీసం 10 సం..లు న్యాయాధికారిగా అనుభవం ఉండాలి B. భారత పౌరుడై ఉండాలి C. రెండు గాని అంతకన్నా ఎక్కువ హై కోర్టులలో 10 సం.లు న్యాయ వాదిగా అనుభవం ఉండాలి. D. పైవన్ని 484. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నెలసరి వేతనం ఎంత? A. 2.8 lakhs B. 3 lakhs C. 3.5 lakhs D. 2.5 lakhs 485. హైకోర్టు ఇతర న్యాయ మూర్తుల నెలసరి వేతనం ఎంత? A. 2.8 lakhs B. 2.25 lakhs C. 3.5 lakhs D. 2.5 lakhs 486. హైకోర్టు న్యాయ మూర్తుల జీత భత్యాలను ఎక్కడి నుండి చెల్లిస్తారు? A. రాష్ట్ర సంఘటిత నిధి B. భారత సంఘటిత నిధి C. జిల్లా సంఘటిత నిధి D. a మరియు b 487. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ,ఇతర న్యాయమూర్తులు ఎన్ని సంవత్సరాల వయస్సు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు? A. 61 సంవత్సరాలు B. 62 సంవత్సరాలు C. 63 సంవత్సరాలు D. 64 సంవత్సరాలు 488. హైకోర్టు న్యాయమూర్తులు ఎవరి సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు? A. రాష్ట్ర గవర్నర్ B. రాష్ట్రపతి C. ఉప రాష్ట్ర పతి D. ప్రధాన మంత్రి 489. ప్రిన్సిపల్ జిల్లా న్యాయమూర్తే జిల్లా సెషన్స్ జడ్జిగా వ్యవహరించి ఏ చట్ట ఉల్లంఘన కేసులను విచారించి దోషులకు జీవిత ఖైదీ లేదా మరణ శిక్ష విధిస్తాడు? A. హత్య B. మోటారు వాహనాల చట్ట ఉల్లంఘన C. ఆస్తి వివాదాలు D. a మరియు b 490. సీనియర్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కేసు స్వభావాన్ని బట్టి ఎన్ని సంవత్సరాల వరకు కారాగార శిక్ష విధించవచ్చు? A. ఐదు నుండి ఆరు సంవత్సరాలు B. ఐదు నుండి ఏడు సంవత్సరాలు C. నాలుగు నుండి ఆరు సంవత్సరాలు D. నాలుగు నుండి ఏడు సంవత్సరాలు 491. భారత మొదటి ప్రధాన ఎన్నికల కమీషనర్ ఎవరు? A. సుకుమార్ సేన్ B. నాగేంద్ర సింగ్ C. ఓం ప్రకాశ్ రావత్ D. సయ్యద్ నసీం జైదీ 492. భారత్ లో ఎన్నికల సంస్కరణలు ప్రవేశపెట్టిన వారు ఎవరు? A. అచల్ కుమార్ జ్యోతి B. టి.ఎన్.శేషన్ C. జె.ఎం.లింగ్దో D. కృష్ణ మూర్తి 493. భారత్ లో ఓటర్ ఐడెంటిటీని ప్రవేశపెట్టిన వారు ఎవరు? A. కృష్ణ మూర్తి B. సుకుమార్ సేన్ C. కె.వి.కె. సుందరం D. టి.ఎన్.శేషన్ 494. రామన్ మెగ సెసె అవార్డు పొందిన ప్రధాన ఎన్నికల కమీషనర్ ఎవరు? A. టి.ఎన్.శేషన్ B. జె.ఎం.లింగ్దో C. నాగేంద్ర సింగ్ D. a మరియు b 495. సాధారణ ఎన్నికలలో నెగిటివ్ ఓటింగ్ విధానాన్ని ప్రవేశ పెట్టుటకు అనుమతించాలని సుప్రీంకోర్టులో అఫిడవిట్ ను దాఖలు చేసిన అధికారి ఎవరు? A. టి.ఎస్.కృష్ణ మూర్తి B. ప్రకాశ్ రావత్ C. అచల్ కుమార్ జ్యోతి D. జె.ఎం.లింగ్దో 496. కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య విధులేవి ? A. ఓటర్ల జాబితాలను రూపొందిస్తుంది B. ఎన్నికల షెడ్యూలను ప్రకటిస్తుంది C. ఓటరు గుర్తింపు కార్డులను మంజూరు చేస్తుంది D. పైవన్నీ 497. ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? A. కలకత్తా B. లక్నో C. ముంబాయ్ D. ఢిల్లీ 498. ఏ ఏ రాజ్యాంగ సవరణలను అనుసరించి రాష్ట్రాలలో ప్రత్యేక ఎన్నికల సంఘాలను ఏర్పాటు చేశారు? A. 73 మరియు 74 రాజ్యాంగ సవరణలు B. 80 మరియు 86 వ సవరణలు C. 85 మరియు 86 వ సవరణలు D. 88 మరియు 89 వ సవరణలు 499. రాష్ట్ర ఎన్నికల కమీషన్ ను ఎవరు నియమిస్తారు? A. రాష్ట్రపతి B. గవర్నర్ C. ప్రధానమంత్రి D. ముఖ్యమంత్రి 500. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పదవీ కాలం ఎంత? A. 4 సంవత్సరాలు B. 5 సంవత్సరాలు C. 6 సంవత్సరాలు D. 3 సంవత్సరాలు You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 Next