ఇండియన్ పాలిటి | Polity | MCQ | Part -53 By Laxmi in TOPIC WISE MCQ Indian Polity Total Questions - 50 401. పరిపాలనా సంస్కరణల సంఘం, చీఫ్ సెక్రటరీ పదవికాలం ఎన్ని సంవత్సరాలు ఉండాలని సిఫార్సు చేసినది? A. 3 లేదా 4 సంవత్సరాలు B. 4 లేదా 5 సంవత్సరాలు C. 5 లేదా 6 సంవత్సరాలు D. ఏదీ కాదు 402. చీఫ్ సెక్రటరీ ఎవరి యొక్క ప్రధాన సలహాదారుడు? A. ప్రధానమంత్రి B. ముఖ్యమంత్రి C. గవర్నర్ D. మంత్రిమండలి 403. రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి గా ఎవరు వ్యవహరిస్తారు? A. గవర్నర్ B. ముఖ్యమంత్రి C. ప్రధానమంత్రి D. చీఫ్ సెక్రటరీ 404. జిల్లాలో సాధారణ పరిపాలనా విభాగం ఎవరి నేతృత్వంలో పనిచేస్తుంది? A. పరిపాలన కార్య దర్శి B. జిల్లా కలెక్టర్ C. ముఖ్యమంత్రి D. ఎవరు కాదు 405. జిల్లా కలెక్టర్ యొక్క ప్రధాన విధులు ఏవి? A. శాంతి భద్రత నిర్వహణ B. సబార్టి నేట్ వ్యవహారాల నిర్వహణ C. స్థానిక సంస్థలను పర్యవేక్షించడం D. పైవన్నీ 406. ఏ నిబంధన ప్రకారం గవర్నర్ మంత్రుల విధి నిర్వహణ పట్ల సంతోషంగా ఉన్నంత కాలం మంత్రులు తమ పదవిలో కొనసాగ గలరని తెలియజేస్తుంది? A. 164(1) B. 164(2) C. 164(3) D. 164(4) 407. భారత దేశం న్యాయ వ్యవస్థ నిర్మాణం ఏ ఆకృతిలో ఉంది? A. పిరమిడ్ B. చతురస్రం C. దీర్ఘచతురస్త్రాకారం D. ఏది కాదు 408. ఆంధ్రప్రదేశ్ హైకొర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు ? A. ఎ.చక్రపాణి B. నల్లపాటి వెంకటరామయ్య చౌదరి C. కొకా సుబ్బారావు D. నీలం సంజీవరెడ్డి 409. ఏది కేంద్ర ప్రభుత్వం లో ముఖ్యమైన 3 వ అంగం? A. కేంద్ర న్యాయ శాఖ B. రాష్ట్ర న్యాయ శాఖ C. జిల్లా న్యాయ శాఖ D. పైవన్నీ 410. భారతదేశం లో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా సమయంలో 1773 రూపొందించిన రెగ్యులేటింగ్ చట్టం ద్వారా సుప్రీం కోర్టు ను ఎక్కడ ఏర్పాటు చేశారు? A. బెంగూళూర్ లో B. మద్రాస్ లో C. కలకత్తా లో D. బొంబాయి లో 411. ఏ సంవత్సరంలో మొట్టమొదటి సారిగా సుప్రీం కోర్టును ఏర్పాటు చేశారు? A. 1789 B. 1782 C. 1774 D. 1776 412. 1774 స, సుప్రీం కోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? A. సర్ ఎలిజా ఇంపె B. బి.ఎన్.కిర్పాల్ C. వి.ఎన్.ఖరే D. కె.ఎన్.సింగ్ 413. భారత రాజ్యాంగ పరిషత్తులో ప్రముఖ సభ్యుల్లో ఎవరు సుప్రీం కోర్టుకు సంబందించిన నిబంధనల ముసాయిదాను రూపొందిచడంలో కీలక పాత్ర పోషించాడు? A. జవహర్ లాల్ నెహ్రూ B. డా.బి.ఆర్ అంబేద్కర్ C. డా.రాజేంద్ర ప్రసాద్ D. పైవన్నీ 414. భారత రాజ్యాంగ పరిషత్తు సభ్యులు సుప్రీం కోర్టుకు సంబందించిన నిబంధనల ముసాయిదాను రూపొందిచదానికి బ్రిటిష్ రాజ్యాంగం నుండి ఏమి స్వీకరించారు? A. న్యాయమూర్తి అర్హతలు B. సమన్యాయ పాలన C. a మరియు b D. సుప్రీం కోర్టు నిర్మాణం 415. భారత రాజ్యాంగ సభ్యులు సుప్రీం కోర్టుకు సంబందించిన నిబంధనల ముసాయిదాను రూపొందిచడంలో"న్యాయ సమీక్ష" అనే అంశాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించారు? A. జపాన్ B. ఇంగ్లండ్ C. అమెరికా D. ఇటలీ 416. సుప్రీం కోర్టు మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? A. 1950 మార్చి 8 B. 1951 ఆగస్ట్ 15 C. 1950 జనవరి 28 D. 1951 నవంబర్ 18 417. ఏ కోర్టు మొదటి సమావేశం జనవరి 28,1950 న పార్లమెంట్ భవనంలోని ప్రిన్సెస్ ఛాంబర్ లో జరిగింది? A. హై కోర్టు B. సుప్రీం కోర్టు C. జిల్లా కోర్టు D. a మరియు b 418. సుప్రీం కోర్టు మొదటి సమావేశం తర్వాత మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? A. వై.వి.చంద్ర చూడ్ B. హారిలాల్ జె.కానియా C. కె.జి.బాలకృష్ణన్ D. కె.నాగేందర్ సింగ్ 419. ప్రభుత్వ పాలన శ్రేష్టతకు న్యాయశాఖ చక్కటి పరీక్షగా పని చేస్తుంది అని అభిప్రాయపడింది ఎవరు? A. లార్డ్ బ్రైస్ B. యు.సి.బెనర్జీ C. ఎస్.సి.ప్రతాప్ D. సత్య బ్రత్ సిన్హా 420. సుప్రీం కోర్టు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? A. బొంబాయి B. కలకత్తా C. న్యూ ఢిల్లీ D. మద్రాసు 421. సుప్రీం కోర్టులో అన్నీ వ్యవహారాలు ఏ భాషలో నిర్వహించడం జరుగుతుంది? A. హిందీ భాష B. ఆంగ్ల భాష C. తెలుగు భాష D. మరాఠి భాష 422. భారత రాజ్యాంగంలోని 124 నుండి 147 వరకు గల నిబంధనలు సుప్రీంకోర్టు యొక్క వేటి గురించి పేర్కొన్నారు? A. నిర్మాణం B. న్యాయ మూర్తుల అర్హతలు C. న్యాయ మూర్తుల అధికారాలు,విధులు D. పైవన్నీ 423. ఏ నిబంధన భారత సుప్రీం కోర్టు నిర్మాణం గురించి పేర్కొన్నది? A. 124 B. 124 (7) C. 125(3) D. 127(4) 424. రాజ్యాంగం అమలులోకి వచ్చిన సమయంలో సుప్రీంకోర్టు లో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు ఎంత మంది ఉండేవారు? A. ఐదుగురు B. ఆరుగురు C. ఏడుగురు D. ఎనిమిదిగురు 425. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు ఎంత మంది ఉన్నారు? A. 34 మంది B. 30 మంది C. 31 మంది D. 33 మంది 426. ఏ నిబంధనలో పార్లమెంట్ న్యాయమూర్తుల సంఖ్యను పెంచవచ్చు అని పేర్కొన్నది? A. 124 B. 124(1) C. 124(7) D. 127(4) 427. సుప్రీం కోర్టు (జడ్జిల సంఖ్య)సవరణ చట్టం 2008 ప్రకారం ఫిబ్రవరి 2009 లో ఎంతకి పెంచారు? A. 30 B. 31 C. 32 D. 33 428. 124 (2) నిబంధన ప్రకారం ఎవరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులను అవసరమైన మేరకు నియమిస్తాడు? A. గవర్నర్ B. ముఖ్యమంత్రి C. రాష్ట్రపతి D. ప్రధాన మంత్రి 429. ఎవరిని సంప్రదించి రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తాడు? A. సుప్రీం కోర్టు న్యాయమూర్తులను B. హై కోర్టు న్యాయమూర్తులను C. పార్లమెంట్ సభ్యులను D. a మరియు b 430. సుప్రీం కోర్టులోని ప్రతి న్యాయామూర్తిని ఎవరు దేని ద్వారా నియమిస్తాడు? A. రాష్ట్రపతి సంతకం మరియు సీలు వేసిన వారెంటు B. ప్రధాన మంత్రి సంతకం మరియు సీలు వేసిన వారెంటు C. గవర్నర్ సంతకం మరియు సీలు వేసిన వారెంటు D. ఉప రాష్ట్రపతి సంతకం మరియు సీలు వేసిన వారెంటు 431. రాజ్యాంగంలో సుప్రింకోర్టులోని ఎవరి యొక్క ప్రత్యేక అర్హతలను పేర్కొనలేదు? A. ఇతర న్యాయమూర్తుల B. ప్రధాన న్యాయామూర్తి C. a మరియు b D. ఏది కాదు 432. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ప్రత్యేక అర్హతలు పేర్కొనలేదు కాబట్టి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గా ఎవరిని నియమిస్తారు? A. జూనియర్ నాయమూర్తి B. సీనియర్ నాయమూర్తి C. విద్యార్హతలు అధికంగా ఉన్న వారిని D. పైవన్నీ 433. 1973 లో కేశవానంద భారతి కేసు తరువాత ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులను కాదని జూనియర్ అయిన ఏ న్యాయ న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు? A. ఎ.ఎన్.రే (లిజిత్ నాథ్ రే) B. ఎం.హెచ్.కానియా C. ఎస్.ఎం.సిక్రీ D. కె,జి.బాలకృష్ణన్ 434. సుప్రీంకోర్టు రెండవ ప్రధాన న్యాయమూర్తి ఎవరు? A. హీరాలాల్ జి.కానియా B. ఎం.పతంజలి శాస్త్రి C. బి.కె.ముఖర్జీ D. ఎస్.ఆర్.దాస్ 435. ఈ క్రింది వాటిలో 124(6) నిబంధన ప్రకారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉండవలసిన అర్హతలు ఏవి? A. భారతీయ పౌరుడై ఉండాలి B. హై కోర్టు న్యాయవాదిగా 10 సం.ల అనుభవము లేదా హైకోర్టు న్యాయమూర్తిగా 5 సం.ల అనుభవము C. రాష్ట్రపతి దృష్టి లో న్యాయ శాస్త్ర కోవిదుడై ఉండాలి D. పైవన్నీ 436. సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్ని సంవత్సరాలు నిండే వరకు పదవిలో కొనసాగవచ్చు? A. 65 సం B. 66సం, C. 67సం, D. 68సం, 437. రాజ్యాంగంలోని రెండవ షెడ్యూల్ దేని గురించి తెలుపుతుంది? A. న్యాయమూర్తుల విధుల గురించి B. న్యాయమూర్తుల అధికారాల గురించి C. న్యాయమూర్తుల అర్హతల గురించి D. న్యాయమూర్తుల జీతభత్యాల గురించి 438. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నెలసరి వేతనం ఎంత? A. 2.8 lakhs B. 3 lakhs C. 3.5 lakhs D. 2.5 lakhs 439. సుప్రీం కోర్టు న్యాయమూర్తి నెలసరి వేతనం ఎంత? A. 2.8 lakhs B. 3 lakhs C. 3.5 lakhs D. 2.5 lakhs 440. ఏ నిబంధన ప్రకారం సుప్రీం కోర్టు జడ్జీలను తొలగించే విధానాన్ని తొలగింపు తీర్మానం అంటారు? A. 124(1) B. 124(2) C. 124(4) D. 124 441. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎస్.ఎం.సీక్రి ఎన్నవ వాడు? A. 11వ B. 12వ C. 13వ D. 14వ 442. సుప్రీం కోర్టు జడ్జీలను తొలగించే తొలగింపు తీర్మానం అనే పద్దతిని ఏ దేశం నుండి గ్రహించారు? A. అమెరికా B. చైనా C. జపాన్ D. ఇటలీ 443. ఏ ప్రవర్తన కారణంగా ఒక తొలగింపు తీర్మానం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టవచ్చు? A. అసమర్ధత B. అసభ్య ప్రవర్తన C. a మరియు b D. నిర్లక్ష్యమైన విధులు 444. రాజ్యాంగంలో ఏ నిబంధన ప్రకారం సుప్రీంకోర్టు కు నిర్దిష్ట అంశాలకు సంబంధించి సలహా పూర్వక విధులు ఉంటాయి? A. 125(3) B. 127(4) C. 143 D. 128(3) 445. ఏదైనా చట్ట సంబంధ విషయంలో లేదా ప్రజా ప్రాముఖ్యం ఉన్న అంశాలపై తన అభిప్రాయం తెలుపవలసినదిగా ఎవరు సుప్రీంకోర్టుకు కొరవచ్చును? A. గవర్నర్ B. రాష్ట్రపతి C. ప్రధానమంత్రి D. ఉప రాష్ట్రపతి 446. సుప్రీంకోర్టు వెలువరించిన వేటిని దేశవ్యాప్తంగా అన్ని దిగువ న్యాయస్థానాలు సాక్ష్యాలుగా ఆధారాలుగా స్వీకరించాలి? A. అన్ని తీర్పులను B. అన్ని ప్రక్రియలను C. a మరియు b D. అన్ని అధికారాలను 447. సుప్రీంకోర్టు 15 వ ప్రధాన న్యాయమూర్తి ఎవరు? A. మెహర్ చంద్ మహాజన్ B. ఎం.పతంజలి శాస్త్రి C. కె.సుబ్బారావు D. ఎం.హెచ్.బెగ్ 448. రిట్ అనే పదానికి అర్ధం? A. మాట పూర్వక ఆదేశం B. చేత పూర్వక ఆదేశం C. a మరియు b D. వ్రాత పూర్వక ఆదేశం 449. రాజ్యాంగంలోని 32 వ నిబంధన పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం ఏ రిట్ లను జారీ చేస్తూంది? A. హెబియస్ కార్పన్,మాండమస్ B. ప్రొహిబిషన్ C. సెర్శియొరరి మరియు కోవారేంటో D. పైవన్నీ 450. సుప్రీం కోర్టు 20 వ ప్రధాన న్యాయమూర్తి ఎవరు? A. ఎస్.ముఖర్జీ B. ఆర్.ఎస్.పాఠక్ C. పి.ఎన్.భగవతి D. ఏం.హెచ్.బేగ్ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 Next