ఇండియన్ పాలిటి | Polity | MCQ | Part -58

in

Indian Polity

Total Questions - 50

651.
జవహర్ లాల్ నెహ్రూ జాతీయ సమగ్రతా మండలి ని ఎక్కడ ఏర్పాటు చేశారు?

652.
జాతీయ సమగ్రతా మండలి అధ్యక్షుడు ఎవరు?

653.
ఏ సంస్థ " భిన్నత్వంలో ఏకత్వం" అనేది ప్రధాన చర్చనీయ అంశంగా తీసుకుంది?

654.
జాతీయ సమగ్రతా మండలి 15 వ సమావేశం ఎవరి అధ్యక్షతన జరిగింది?

655.
అంతర్ రాష్ట్ర మండలి ఎప్పుడు ఏర్పడింది?

656.
పరిపాలనా సంస్కరణల సంఘం తన తుది నివేదికను ఎప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది?

657.
రాజమన్నార్ కమిటీ సభ్యులు ఎవరు?

658.
రాజమన్నార్ కమిటీ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది?

659.
రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించి రాష్ట్రపతి పాలన ప్రకటించే నిబంధన 356 ను రద్దు చేయాలని సూచించిన కమిటీ ఏది?

660.
సర్కారియా కమీషన్ తన నివేదికను ఎప్పుడు విడుదల చేసింది?

661.
కేంద్ర రాష్ట్ర సంబంధాల లో ఉద్రిక్తతకు దారితీస్తున్న పరిస్థితులు ఏవి?

662.
రాజ్యాంగంలోని ఎన్నవ నిబంధన ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలని నిర్దేశిస్తుంది?

663.
రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారమంతా గవర్నర్ కు చెందుతుందని రాజ్యాంగంలోని ఎన్నవ నిబంధన తెలియజేస్తుంది?

664.
ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి గవర్నర్ ను నియమిస్తాడు?

665.
నీతి ఆయోగ్ లో ఉన్న సభ్యులు ఎవరు?

666.
నీతి ఆయోగ్ యొక్క మొదటి ఉప సంఘానికి కన్వీనర్ ఎవరు?

667.
చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం జాతీయ వెనుకబడిన తరగతుల కమీషన్ ఇచ్చిన సలహా కు సాధారణంగా కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది?

668.
రాష్ట్ర ఎన్నికల కమీషనర్ యొక్క పదవీ విరమణ వయస్సు ఎంత?

669.
రాష్ట్ర ఎన్నికల కమీషనర్ తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు?

670.
అటార్నీ జనరల్ పదవీ విరమణ వయస్సు?

671.
అటార్నీ జనరల్ నెలసరి వేతనం?

672.
అటార్నీ జనరల్ భారత్ లో ఏ న్యాయస్థానంలో ప్రభుత్వం తరుపున వాదించే అవకాశం ఉన్నది?

673.
అటార్నీ జనరల్ విధులు ఏవి?

674.
భారత మొదటి అటార్నీ జనరల్ ఎవరు?

675.
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పదవీ విరమణ వయస్సు ఎంత?

676.
ఎవరి నియామకానికి రాజ్యాంగ పరంగా ప్రత్యేక అర్హతలు సూచించలేదు?

677.
రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం అడ్వకేట్ జనరల్ నియమించబడతాడు?

678.
భారతదేశంలో అంతర్ రాష్ట్ర వివాదాలు తలెత్తినపుడు వాటిని ఏ విధంగా పరిష్కరిస్తారు ?

679.
భారత రాజ్యాంగంలోని ఎన్నవ నిబంధన కింద " అంతర్ రాష్ట్ర మండలిని ఏర్పాటు చేసారు ?

680.
ఏ చట్టం క్రింద " జోనల్ కౌన్సిళ్లను " ఏర్పాటు చేసారు ?

681.
జోనల్ కౌన్సిల్ ( ప్రాంతీయ మండలాలకు ) అన్నింటికి ఉమ్మడి అధ్యక్షుడిగా వ్యవహరించేవారు ఎవరు ?

682.
కొత్తగా ఈశాన్య మండలాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు ?

683.
ప్రాంతీయ మండలాల ( జోన్ కౌన్సిళ్ళ ) ఆశయాలు ఏమిటి ?

684.
ఉత్తర మండలం యెక్క ప్రధాన కార్యలయం ఎక్కడ ఉంది ?

685.
కేంద్ర ప్రాంతీయ మండలం యెక్క ప్రధాన కార్యలయం ఎక్కడ ఉంది ?

686.
కృష్ణా నది జలాల ట్రిబ్యూనల్ - 2 2004 ను ఏ ప్రాంతం లో ఏర్పాటు చేశారు ?

687.
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినపుడు కేంద్ర జాబితాలో మొత్తం ఎన్ని అంశాలు ఉన్నాయి ?

688.
కేంద్ర జాబితాలో ని 33 లో ఉన్న అంశాన్ని ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు ?

689.
కేంద్ర జాబితాలో 6 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ అంశాన్ని చేర్చారు ?

690.
సేవ లపై పన్నుల కోసం కేంద్ర జాబితాలో చేర్చిన అంశం ఏది ?

691.
కేంద్ర జాబితాలో సేవలపై పన్నుల కోసం 88 వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారు ?

692.
కేంద్ర జాబితాలో 43వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ అంశాన్ని చేర్చారు ?

693.
కేంద్ర జాబితాలో ముఖ్యమైన అంశాలు ఏమిటి ?

694.
ఇందిరా గాంధీ ప్రభుత్వ కాలంలో రాష్ట్ర జాబితాలోని "5" అంశాలను ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు ?

695.
రాష్ట్ర జాబితాలోని ముఖ్యమైన అంశాలు ఏమిటి ?

696.
రాష్ట్ర జాబితాలోగల అంశాల పై శాసనాలు రూపొంధించే అధికారం ఎవరికి ఉంటుంది ?

697.
1976 లో 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి జాబితాలో చేర్చబడిన అంశాలు ఏవి ?

698.
2016 లో 11 వ అంతర్ రాష్ట్ర మండలి సమావేశం ఎక్కడ జరిగింది ?

699.
కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఎన్నవ షెడ్యూల్ లో ఉంది ?

700.
మండల పరిషత్తు లో సుమారు ఎంత జనాభా ఉంటుంది?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US