స్థానిక ప్రభుత్వాలు | Polity | MCQ | Part -42

in

Indian Polity

Total Questions - 59

151.
బాంబే మరియు కలకత్తాలో మున్సిపాల్ కార్పొరేషన్ లు ఎప్పుడు ఏర్పడ్డాయి ?

152.
1935 భారత ప్రభుత్వ చట్టంలో స్థానిక ప్రభుత్వాలను ఏ జాబితాలో చేర్చారు ?

153.
భారత రాజ్యాంగంలో పేర్కొన్న " రాజ్యవిధాన ఆదేశిక సూత్రాల" లో ని ఎన్నవ నిబంధన స్థానిక స్వపరిపాలన గురించి తెలియజేస్తుంది ?

154.
ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు ?

155.
దేశంలోని మొట్టమొదటి పట్టణాభివృద్ది సంస్థ ఎక్కడ ఉంది ?

156.
మొదటి సారిగా కేంద్ర ప్రభుత్వంలో పట్టణాభివృద్ది శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు ?

157.
74 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మున్సిపాలిటీల చట్టంను రాజ్యాంగంలోని ఎన్నవ భాగంలోన పొందుపరిచారు ?

158.
భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన, మున్సిపాలిటీల నిర్మాణము గురించి తెలియజేస్తుంది ?

159.
భారత రాజ్యాంగంలోని ఎన్నవ నిబంధన మున్సిపాలిటీల నిర్మాణము మరియు మున్సిపాలిటీల ఎన్నికల గురించి తెలియజేస్తుంది ?

160.
భారత రాజ్యాంగంలోని "243 T నిబంధన" వేటి గురించి తెలియజేస్తుంది ?

161.
భారత రాజ్యాంగంలోని ఎన్నవ నిబంధన మున్సిపాలిటీల అధికారముల హక్కుల గురించి తెలియజేస్తుంది ?

162.
భారత రాజ్యాంగంలోని ఎన్నవ నిబంధన "మున్సిపాలిటీల కాల పరిమితి " గురించి వివరిస్తుంది ?

163.
మండల పరిషత్ లోని తీర్మానాలను అమలు చేసే వ్యక్తి ఎవరు ?

164.
మండల పరిషత్ లో రాష్ట్ర ప్రభుత్వం చే నియమించబడేవారు ఎవరు ?

165.
మండల పరిషత్ సమావేశాలలో ఓటు హక్కు లేని అధికారి ఎవరు ?

166.
ఏ చట్టం ప్రకారం 2014 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని మండల పరిషత్ స్థానాలకు పూర్తిగా ఎస్టీలను కేటాయించారు ?

167.
భారత రాజ్యాంగంలోని "నిబంధన 243 X " వేటి గురించి తెలియజేస్తుంది ?

168.
భారత రాజ్యాంగంలోని ఎన్నవ నిబంధన "మున్సిపాల్ ఎన్నికల విషయంలో కోర్టులు జోక్యం చేసుకొనుట పై నిషేధము" ను విధించింది ?

169.
సుమారు ఎంత జనాభా ఉన్న ప్రాంతాలలో నగరపాలక సంస్థలను ఏర్పాటు చేస్తారు

170.
నగరపాలక సంస్థలకు ప్రథమ పౌరుడు ఎవరు ?

171.
నగరపాలక మండలికి అధ్యక్షత వహించే వారు ఎవరు ?

172.
నగరపాలక మండలికి అధ్యక్షత అధిపతి ఎవరు ?

173.
2 అక్టోబర్ 2016 నాటికి భారతదేశంలో మొత్తం ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి ?

174.
"పర్వన్ భాను" అనే హిజ్రా ఏ రాష్ట్రం లో "మేయర్" గా ఎన్నికయ్యారు ?

175.
నగరపాలక సంస్థలలో రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడే అధికారి ఎవరు ?

176.
ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాల చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది ?

177.
పురపాలక సంఘ ప్రథమ పౌరుడు ఎవరు ?

178.
పురపాలక సంస్థ "పరిపాలన అధికారి" ఎవరు ?

179.
పురపాలక సంస్థలో వార్షిక బడ్జెట్ ను తయారుచేసి, అకౌంట్లను నిర్వహించడం, ఆడిటర్ల చేత ఆడిట్ చేయించడం ఎవరి బాధ్యత ?

180.
పంచాయతీలకు సంబంధించిన 73 వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది ?

181.
మెట్రో పాలిటన్ ప్రాంతాలలో దాదాపు ఎంత జనాభా ఉంటుంది ?

182.
పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థలో కంటోన్మెంట్ బోర్డు చట్టాన్ని మొదటిసారిగా ఎప్పుడు రూపొందించారు ?

183.
కంటోన్మెంట్ బోర్డు కార్యనిర్వాహక అధికారిని ఎవరు నియమిస్తారు ?

184.
కంటోన్మెంట్ బోర్డుకి సంబంధించిన చట్టాలను రూపొందించేది ఎవరు ?

185.
2013 నాటికి దేశవ్యాప్తంగా ఎన్ని కంటోన్మెంట్ బోర్డులు ఉన్నాయి ?

186.
ఫోర్టు ట్రస్టు ఛైర్మన్ ను ఎవరు నియమిస్తారు ?

187.
ఏ చట్టం ద్వారా "వ్యవసాయ పరపతి సంఘాలు " ఏర్పాటుకు అవకాశం ఏర్పడింది ?

188.
కొ- ఆపరేటింగ్ సొసైటీల చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది ?

189.
ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా IXB భాగం మరియు నిబంధన 43 B లు రాజ్యాంగానికి అదనంగా చేర్చబడినవి ?

190.
టౌన్ ఏరియా కమిటీ ని ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేస్తారు ?

191.
1961 లో పంచాయతీరాజ్ , కొఆపరేటివ్ సంస్థలను, అధ్యయ కమిటీని ఏర్పాటు చేసినది ఎవరు ?

192.
న్యాయ పంచాయతీల పై ఏర్పడిన అధ్యయన కమిటీ అధ్యక్షులు ఎవరు ?

193.
పెసా చట్టంను ఎప్పుడు రూపొందించారు ?

194.
పంచాయతీరాజ్ ఆర్థిక సంస్థలపై అధ్యయన కమిటీ ఎప్పుడు ఏర్పడింది ?

195.
భారతదేశంలో నాల్గంచెల పంచాయతీరాజ్ సంస్థలను అమలు చేస్తున్న రాష్ట్రం ఏది ?

196.
మండల పరిషత్ ఒక పద పంచాయతీ అని ఏ రాష్ట్రంలో పిలుస్తారు ?

197.
నగరపాలక సంస్థలోని ప్రధాన అంగాలు ఏవి ?

198.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను ఎవరు నియమిస్తారు?

199.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను తొలగించు అధికారం గల వారు ఎవరు?

200.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు?

201.
పంచాయితీ నిర్మాణం, ఎన్నికలు గురించి తెలియచేసే రాజ్యాంగ నిబంధన ఏది?

202.
ఏ కమిటీ సూచన మేరకు 1964లో సమగ్ర పంచాయితీ చట్టాన్ని రూపొందించారు?

203.
1959న ఆంధ్రప్రదేశ్ లో మొదటి పంచాయితీ సమితిని ప్రారంభించిన వారు ఎవరు?

204.
1959 చివరి కల్లా ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఎన్ని పంచాయితీ సమితులు ఏర్పాటు చేయబడినవి ?

205.
పంచాయితీ సంస్ధను మరింత సమర్ధవంతంగా పని చేసేందుకు తగిన సిఫార్సులు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ కమిటీని నియమించింది?

206.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ వ్యవస్ధ ఏర్పాటు చేసిన సి.నరసింహం కమిటీ యొక్క ముఖ్య సిఫార్సులు ఏవి?

207.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన పంచాయితీ చట్టాన్ని ఎప్పుడు రూపొందించింది?

208.
భారత రాజ్యాంగం లోని ఏ నిబంధన " గ్రామ సభ " ఏర్పాటు గురించి వివరిస్తుంది?

209.
భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన షెడ్యూల్డ్ మరియు గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి పేర్కొంది?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US