Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

స్థానిక ప్రభుత్వాలు | Polity | MCQ | Part -41

in

Indian Polity

Total Questions - 50

101.
ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది?

102.
ఏ నిబంధన పంచాయితీరాజ్ సంస్ధల పదవీకాలం గురించి తెలియచేస్తుంది?

103.
భారతదేశంలో మొత్తం గ్రామాల సంఖ్య ఎంత?

104.
నోటిఫైడ్ పంచాయితీ అనగా?

105.
నాన్ నోటిఫైడ్ పంచాయితీ (మైనర్ పంచాయితీ)అనగా ఏమి ?

106.
పంచాయితీలలో 50% రిజర్వేషన్లను కల్పించిన మొదటి రాష్ట్రం ఏది?

107.
పంచాయితీ కార్యదర్శి ఏ విధంగా నియమించబడతాడు?

108.
మండల పరిషత్ ను ఎప్పుడు ఏర్పాటు చేసారు?

109.
నూతన మండల పరిషత్ వ్యవస్ధ ఎప్పుడు అమలులోకి వచ్చింది?

110.
ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయితీరాజ్ వ్యవస్ధకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడమైనది?

111.
2016 లో 11 వ అంతర్ రాష్ట్ర మండలి సమావేశం ఎక్కడ జరిగింది ?

112.
కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఎన్నవ షెడ్యూల్ లో ఉంది ?

113.
మండల పరిషత్తు లో సుమారు ఎంత జనాభా ఉంటుంది?

114.
ఒక మండల పరిషత్తులో సుమారు ఎన్ని గ్రామాలు ఉంటాయి?

115.
ప్రతి ప్రాదేశిక నియోజకవర్గంలో కనీసం ఎంత జనాభా ఉండాలి?

116.
జాతీయ అభివృద్ధి మండలి 1993 లో ఏర్పాటు చేసిన కమిటీలు ఏవి?

117.
జాతీయ సమగ్రతా మండలిని 1961 లో ఎవరు ఏర్పాటు చేశారు?

118.
జవహర్ లాల్ నెహ్రూ జాతీయ సమగ్రతా మండలి ని ఎక్కడ ఏర్పాటు చేశారు?

119.
జాతీయ సమగ్రతా మండలి అధ్యక్షుడు ఎవరు?

120.
ఏ సంస్థ " భిన్నత్వంలో ఏకత్వం" అనేది ప్రధాన చర్చనీయ అంశంగా తీసుకుంది?

121.
గ్రామపంచాయితీ యొక్క " ఆవశ్యక విధులు" ఏవి ?

122.
గ్రామపంచాయితీ యొక్క "వివేచనాత్మక విధులు " ఏమిటి ?

123.
ప్రతి మండల పరిషత్ లో "కనిష్టంగా" ఎంత మంది MPTC సభ్యులు ఉంటారు ?

124.
ప్రతి మండల పరిషత్తులో గరిష్టంగా ఎంత మంది MPTC సభ్యులు ఉంటారు ?

125.
మండలానికి సంబంధించిన అసెంబ్లీ సభ్యుడు ఎవరు ?

126.
మండల పరిధిలో ఉన్న లోక్ సభ సభ్యుడు ఎవరు ?

127.
మండలంలోని ప్రాదేశిక నియోజకవర్గాల నుంచి ప్రజలు ఎన్నుకున్న సభ్యులు ఎవరు ?

128.
మండల పరిషత్ కాలపరిమితి ఎంత ?

129.
మండల పరిషత్ లోని సభ్యుల కి ఉండవలసిన కనీస వయస్సు ఎంత?

130.
మండల పరిషత్ యొక్క రాజకీయ అధికారి ఎవరు ?

131.
మండల పరిషత్ పాలనాధికారి ఎవరు ?

132.
ఏ చట్టం ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతి జిల్లాకు ఒక జిల్లాపరిషత్ ను ఏర్పరచింది ?

133.
సర్పంచ్ గా పోటి చేయడానికి ఎన్ని సంవత్సరాల వయస్సు ఉండాలి?

134.
జిల్లా పరిషత్ సభ్యుల కాలపరిమితి ఎంత ?

135.
జిల్లా పరిషత్ ఛైర్మన్ / వైస్ ఛైర్మన్ ల ను తొలగించడానికి గల కారణం ఏమిటి ?

136.
జిల్లా పరిషత్ లోని ముఖ్యకార్యనిర్వహణాధికారి ని ఎవరు నియమిస్తారు ?

137.
జిల్లా పరిషత్ కార్యకలాపాలపై పర్యవేక్షణ, నియంత్రణ అధికారులను కలిగి ఉన్న వ్యక్తి ఎవరు ?

138.
జిల్లా పరిషత్ రికార్డులను తనిఖీ చేయుటకు సంబంధించిన పూర్తి అధికారులను కలిగి ఉన్న వ్యక్తి ఎవరు ?

139.
జిల్లా పరిషత్ ముఖ్య విధులు ఏమిటి ?

140.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం "ZPTC" స్థానాలు ఎన్ని ?

141.
భారత రాజ్యాంగంలోని ఎన్నవ నిబంధన కార్యనిర్వాహఖ వర్గం నుండి న్యాయవిధులను వేరు పరిపరిచింది ?

142.
జిల్లా పరిపాలన అధిపతి ఎవరు ?

143.
జిల్లాలోని భూమి శిస్తు వసూలు చేసే బాధ్యత ఎవరిది ?

144.
జమ్మూకాశ్మీర్, అస్సాం జిల్లాలో పాలనాధిపతి ని ఏమంటారు ?

145.
ఉత్తరప్రదేశ్, పచ్చిమ బెంగాల్ ,బీహార్ రాష్ట్రాలలో పాలనాధిపతి ని ఏమంటారు ?

146.
ఫ్రాన్స్ లో ఉండే "prefect" అనే అధికారితో భారత్ లో ఉండే ఏ పదవిని పోల్చవచ్చు ?

147.
జిల్లా స్థాయిలో ముఖ్య ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించేవారు ఎవరు ?

148.
జిల్లా స్థాయిలో సెక్షన్ 144 విధించే అధికారం ఎవరికి ఉంటుంది ?

149.
భారతదేశంలో మొట్టమొదటి సారిగా మున్సిపాల్ కార్పొరేషన్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు ?

150.
మొట్టమొదటగా మద్రాస్ లో బ్రిటీస్ ప్రభుత్వం మున్సిపాల్ కార్పొరేషన్ ను ఎప్పుడు ఏర్పాటు చేసింది ?



About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US