Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

స్థానిక ప్రభుత్వాలు | Polity | MCQ | Part -40

in

Indian Polity

Total Questions - 50

51.
దంత్ వాలా కమిటీ తన నివేదికను ఎప్పుడు కేంద్రానికి సమర్పించాడు?

52.
స్దానిక ప్రభుత్వాల ఏర్పాటులో భాగంగా దంత్ వాలా కమిటీ సూచించిన అంశాలు ఏవి?

53.
పంచాయితీ రాజ్ సంస్ధలోని అన్ని పదవులకు కాలవ్యవధిని " 4 " సంవత్సరాలుగా నిర్ణయించాలని సూచించిన కమిటీ ఏది?

54.
స్ధానిక ప్రభుత్వాల ఏర్పాటులో భాగంగా సి.హెచ్.హనుమంతరావు కమిటీ ఏర్పడింది ఎప్పుడు?

55.
స్ధానిక ప్రభుత్వాల ఏర్పాటులో భాగంగా జి.వి.కె రావు కమిటీ సూచించిన ముఖ్యమైన అంశాలు ఏవి?

56.
రాజీవ్ గాంధి ప్రధానమంత్రిగా ఉన్నపుడు పంచాయితీలను బలోపేతం చేసేందుకు ఏర్పాటు చేయబడిన కమిటీ ఏది?

57.
స్ధానిక సంస్ధలకు రాజ్యాంగ హోదా కల్పించి వాటిని పరిరక్షించాలని సూచించిన కమిటీ ఏది?

58.
పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి " జ్యుడీషియల్ ట్రిబ్యునల్ " ను ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఏది?

59.
2016 సెప్టెంబర్ నాటికి భారతదేశంలో మొత్తం ఎన్ని " గ్రామ పంచాయితీలు " ఉన్నాయి?

60.
2016 సెప్టెంబర్ నాటికి భారతదేశంలో మొత్తం ఎన్ని " జిల్లా పంచాయితీలు" ఉన్నాయి?

61.
భారతదేశం నుండి వలసపోయిన జాతుల కమిటీకి అధ్యక్షత వహించినవారు ఎవరు?

62.
బల్వంతరాయ్ మెహత కమిటీ సూచనల అనంతరం మూడంచెల పంచాయితీరాజ్ వ్యవస్ధను ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు ఏర్పాటు చేసారు?

63.
73వ భారత రాజ్యాంగ సవరణ చట్టం అమలులోకి వచ్చిన తరువాత ఆ చట్టం ప్రకారం పంచాయితీరాజ్ ను మొదటిసారిగా ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది?

64.
కర్ణాటక రాష్ట్ర పంచాయితీ చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది?

65.
కర్ణాటక రాష్ట్ర పంచాయితీ చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది?

66.
73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం భారతదేశంలోని పంచాయితిలకు మొదటిసారిగా ఎన్నికలు జరిపిన రాష్ట్రం ఏది?

67.
పంచాయితీ నిర్మాణం, ఎన్నికలు గురించి తెలియచేసే రాజ్యాంగ నిబంధన ఏది?

68.
పంచాయితీ సీట్ల రిజర్వేషన్ల గురించి ఎన్నవ నిబంధన తెలియచేస్తుంది?

69.
స్ధానిక ప్రభుత్వ లక్షణం కానిది ఏది?

70.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పంచాయితీరాజ్ చట్టాలు ఏవి?

71.
పంచాయితీలకు సంబంధించిన 73వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు అమలులోకి వచ్చింది?

72.
ఏ రోజును " జాతీయ పంచాయితీరాజ్ " దినోత్సవంగా జరుపుకుంటారు?

73.
ఏ నిబంధన పంచాయితీరాజ్ సంస్ధల పదవీకాలం గురించి తెలియచేస్తుంది?

74.
పంచాయితీరాజ్ సంస్ధల వారి పదవి కాలం ముగియక ముందే వాటిని రద్దు చేసే అధికారం ఎవరికీ ఉంటుంది?

75.
పంచాయితీరాజ్ సంస్ధల అర్హతలు-అనర్హతలు గురించి తెలియచేసే నిబంధన ఏది?

76.
శాసనసభకు పోటి చేయుట కి ఉండవలసిన కనీస వయస్సు ఎంత?

77.
పంచాయితీ ఎన్నికలలో పోటి చేయుట కి ఉండవలసిన కనీస వయస్సు ఎంత?

78.
పంచాయితీరాజ్ వ్యవస్ధలోని " అధికారాలు - విధులు " గురించి ఎన్నవ నిబంధన తెలియచేస్తుంది?

79.
పంచాయితీరాజ్ సంస్ధలోని " ఆర్ధిక సంఘం " తన నివేదికను ఎవరికీ సమర్పిస్తుంది ?

80.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి ఎన్నికల సంఘం కమిషనర్ ఎవరు?

81.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను ఎవరు నియమిస్తారు?

82.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను తొలగించు అధికారం గల వారు ఎవరు?

83.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు?

84.
పంచాయితీ నిర్మాణం, ఎన్నికలు గురించి తెలియచేసే రాజ్యాంగ నిబంధన ఏది?

85.
ఏ కమిటీ సూచన మేరకు 1964లో సమగ్ర పంచాయితీ చట్టాన్ని రూపొందించారు?

86.
1959న ఆంధ్రప్రదేశ్ లో మొదటి పంచాయితీ సమితిని ప్రారంభించిన వారు ఎవరు?

87.
1959 చివరి కల్లా ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఎన్ని పంచాయితీ సమితులు ఏర్పాటు చేయబడినవి ?

88.
పంచాయితీ సంస్ధను మరింత సమర్ధవంతంగా పని చేసేందుకు తగిన సిఫార్సులు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ కమిటీని నియమించింది?

89.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ వ్యవస్ధ ఏర్పాటు చేసిన సి.నరసింహం కమిటీ యొక్క ముఖ్య సిఫార్సులు ఏవి?

90.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన పంచాయితీ చట్టాన్ని ఎప్పుడు రూపొందించింది?

91.
భారత రాజ్యాంగం లోని ఏ నిబంధన " గ్రామ సభ " ఏర్పాటు గురించి వివరిస్తుంది?

92.
గ్రామ సభకు ఎవరు అధ్యక్షత వహిస్తారు?

93.
గ్రామ పంచాయితీకి మొదటి పౌరుడు ఎవరు?

94.
సర్పంచ్ పదవికాలం ఎంత?

95.
సర్పంచ్ గా పోటి చేయడానికి ఎన్ని సంవత్సరాల వయస్సు ఉండాలి?

96.
గ్రామ పంచాయితీ రికార్డులు తనిఖీ చేసే అధికారం ఎవరికీ ఉంటుంది?

97.
గ్రామ పంచాయితీ యొక్క రాజకీయ అధిపతి ఎవరు?

98.
మొట్టమొదటి సారిగా పంచాయితీలకు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?

99.
మొట్టమొదటిసారిగా సర్పంచ్ ను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునే విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు ?

100.
పంచాయితీరాజ్ వ్యవస్ధను పటిష్టపరచడానికి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయితీరాజ్ వ్యవస్ధకు రాజ్యాంగ బద్ధతను ఎప్పుడు కల్పించడమైనది?



About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US