స్థానిక ప్రభుత్వాలు | Polity | MCQ | Part -39

in

Indian Polity

Total Questions - 50

1.
249 వ నిబంధన ప్రకారం పార్లమెంటు చేసిన శాసనం యొక్క కాలపరిమితి ముగిసిన తరువాత ఎంతకాలం అమల్లో ఉంటుంది ?

2.
బ్యాంకింగ్ రంగం ఏ జాబితాలోని అంశం ?

3.
వార్తా పత్రికలు ఏ జాబితాలోని అంశం ?

4.
కరెన్సీ నోట్ల ముద్రణ ఏ జాబితా లో ఉంది ?

5.
రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించునది ఎవరు ?

6.
ఏ జాబితాలోనూ లేని అంశాలను ఏమంటారు ?

7.
కేంద్రానికి 256 వ నిబంధన కింద ఉన్న అధికారం కనుక లేకపోతే పార్లమెంటు చేసే చట్టాలను రాష్ట్రాలు అమలు చేయడం అసాధ్యమని భావించిన వారు ఎవరు ?

8.
భారతదేశములో అవశిష్ట అధికారాలు ఎవరికి కల్పించారు ?

9.
శాంతి భద్రతలు ఏ జాబితాకు చెందిన అంశాలు ?

10.
జాతీయ అభివృద్ది మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు ?

11.
2016 లో 11 వ అంతర్ రాష్ట్ర మండలి సమావేశం ఎక్కడ జరిగింది ?

12.
కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఎన్నవ షెడ్యూల్ లో ఉంది ?

13.
రాష్ట్రంలో "రాష్ట్రపతి పాలన " ప్రవేశపెట్టినప్పుడు చట్టాలను ఎవరు రూపొందిస్తారు ?

14.
ఉమ్మడి జాబితాను "సంధ్యాసమయ" జాబితాగా అభివర్ణించినవారు ఎవరు ?

15.
అవశిష్ట జాబితాలోని అంశాలపై చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది ?

16.
భారతదేశంలో మొట్టమొదటిగా " గ్రామీణ స్ధానిక సంస్ధలను" ఏర్పాటు చేయాలని సూచించిన కమిటి ఏది?

17.
భారత రాజ్యాంగం లోని ఎన్నవ నిభందన "పంచాయతీరాజ్ సంస్ధలను" ఏర్పాటు చేయాలని పేర్కొంటుంది?

18.
భారత రాజ్యాంగం లోని ఎన్నవ సవరణ చట్టం గ్రామీణ స్ధానిక ప్రభుత్వాల గురించి వివరిస్తుంది?

19.
74వ భారత రాజ్యాంగ సవరణ చట్టం వేటి గురించి వివరిస్తుంది?

20.
భారత రాజ్యాంగంలోని 73వ , 74 వ సవరణ చట్టాలు ఎప్పుడు అమలులోకి వచ్చాయి?

21.
భారతదేశంలో "స్ధానిక సంస్ధల" పితామహుడుగా ఎవరిని పరిగణిస్తారు?

22.
భారతదేశంలోని స్ధానిక ప్రభుత్వాలకు క్రమేణా అధికారులను విస్తృతం చేయడానికి భారత గవర్నర్ జనరల్ తీసుకున్న చర్యలు ఏవి?

23.
స్ధానిక సంస్ధల ప్రతినిధులను ప్రజలచేత ప్రత్యక్షంగా ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టిన చట్టం ఏది?

24.
ప్రాచీన కాలంలో భారతదేశంలోని స్దానిక సంస్ధలను ఏమని పిలిచేవారు?

25.
చిన్న భూభాగంలో ఉన్నత స్ధాయి పాలనకు సంబంధించి ప్రభుత్వ విధానాలను రూపొందించి అమలు చేసే ప్రజాసంస్థే " స్ధానిక ప్రభుత్వం " అని పలికిన వారు ఎవరు ?

26.
పంజాబ్ రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధి ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు?

27.
స్ధానిక ప్రభుత్వాల అభివృద్ధికై " మార్తాడం ప్రయోగం " ఏ రాష్ట్రంలో జరిగింది?

28.
గ్రామీణ అభివృద్ధి కొరకు గుర్గావ్ ప్రయోగం ఎప్పుడు జరిగింది?

29.
ఆత్మగౌరవంతో స్వయం సమృద్ధిని సాధించడం కోసం 1921లో " శ్రీనికేతన్ ప్రయోగం " చేసినవారు ఎవరు?

30.
బరోడా ప్రయోగం చేసిన వారు ఎవరు?

31.
స్ధానిక ప్రభుత్వాల ఏర్పాటుకై బరోడా ప్రయోగం ఎప్పుడు జరిగింది?

32.
బల్వంతరాయ్ గోపాల్ మెహత కమిటి ఎప్పుడు ఏర్పడింది?

33.
భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్ధను ఏర్పాటు చేయాలని సూచించిన కమిటి ఏది?

34.
జిల్లా స్ధాయిలో జిల్లా పరిషత్ , గ్రామస్దాయిలో గ్రామ పంచాయతీ , బ్లాక్ స్ధాయిలో పంచాయితి సమితిని ఏర్పాటు చేయాలని సూచించిన కమిటి ఏది?

35.
స్ధానిక సంస్ధలకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నియమబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి అని సూచించిన కమిటి ఏది ?

36.
గ్రామ పంచాయితీ వ్యవస్ధలకు " ప్రత్యక్ష ఎన్నికలు " నిర్వహించాలని సూచించిన కమిటి ఏది?

37.
జిల్లా పరిషత్ లకు , పంచాయితీ సమితిలకు అధ్యక్షులను " పరోక్ష పద్ధతి " లో ఎన్నుకోవాలని సూచించిన కమిటీ ఏది?

38.
మొట్టమొదటిగా భారతదేశంలో ఏ రాష్ట్రం " పంచాయితీరాజ్ సంస్ధలను " ప్రవేశపెట్టింది?

39.
నెహ్రు 1959 లో స్ధానిక స్వపరిపాలన సంస్ధలను ఎక్కడ ప్రారంభించారు?

40.
స్ధానిక ప్రభుత్వాలకు ఎన్నికలు పార్టీ ప్రాతిపదికపై కాకుండా స్వతంత్ర ప్రాతిపదికపై జరపాలని సూచించిన కమిటీ ఏది?

41.
భారతదేశంలో స్ధానిక స్వపరిపాలన సంస్ధలను ఎప్పుడు ఏర్పాటు చేసారు?

42.
పంచాయితీ రాజ్ సంస్ధలను గురించి అధ్యయనం చేయడానికి " అశోక్ మెహత కమిటీ " ఎప్పుడు ఏర్పడినది?

43.
మూడంచెల పంచాయితిరాజ్ వ్యవస్ధ స్ధానంలో రెండంచెల వ్యవస్ధను ప్రవేశపెట్టాలి అని సూచించిన కమిటీ ఏది?

44.
జిల్లా స్ధాయి పరిషత్ ను , బ్లాక్ స్ధాయిలో మండల పంచాయితీ ఏర్పాటు చేసి గ్రామ పంచాయితీలను రద్దు చేసి వాటి స్ధానంలో " గ్రామ కమిటీలను " ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఏది?

45.
పంచాయితీరాజ్ సంస్ధల వ్యవహారాల పరిరక్షణ కోసం " పంచాయితీరాజ్ మంత్రిని " నియమించాలి అని సూచించిన కమిటీ ఏది?

46.
పంచాయితీరాజ్ సంస్ధల గురించి " అశోక్ మెహత కమిటీ "సూచించిన అంశాలు ఏమిటి?

47.
ఏ కమిటీ సూచనల ద్వారా ఏర్పడిన పంచాయితీ వ్యవస్ధలను " మొదటి తరం పంచాయితిలని " అంటారు?

48.
అశోక్ మెహత కమిటీ సిఫార్సుల ఆధారంగా ఏ రాష్ట్రాల్లో మండల వ్యవస్ధలు ఏర్పడ్డాయి?

49.
ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీరాజ్ వ్యవస్ధ ఎప్పుడు ఏర్పడింది?

50.
గ్రామ పంచాయితీ సర్పంచ్ లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని సూచించిన కమిటీ ఏది?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US