అంతర్ రాష్ట్ర సంబందాలు | Polity | MCQ | Part -38

in

Indian Polity

Total Questions - 60

1.
భారతదేశంలో అంతర్ రాష్ట్ర వివాదాలు తలెత్తినపుడు వాటిని ఏ విధంగా పరిష్కరిస్తారు ?

2.
భారత రాజ్యాంగంలోని ఎన్నవ నిబంధన కింద " అంతర్ రాష్ట్ర మండలిని ఏర్పాటు చేసారు ?

3.
ఏ చట్టం క్రింద " జోనల్ కౌన్సిళ్లను " ఏర్పాటు చేసారు ?

4.
జోనల్ కౌన్సిల్ ( ప్రాంతీయ మండలాలకు ) అన్నింటికి ఉమ్మడి అధ్యక్షుడిగా వ్యవహరించేవారు ఎవరు ?

5.
కొత్తగా ఈశాన్య మండలాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు ?

6.
ప్రాంతీయ మండలాల ( జోన్ కౌన్సిళ్ళ ) ఆశయాలు ఏమిటి ?

7.
ఉత్తర మండలం యెక్క ప్రధాన కార్యలయం ఎక్కడ ఉంది ?

8.
కేంద్ర ప్రాంతీయ మండలం యెక్క ప్రధాన కార్యలయం ఎక్కడ ఉంది ?

9.
కృష్ణా నది జలాల ట్రిబ్యూనల్ - 2 2004 ను ఏ ప్రాంతం లో ఏర్పాటు చేశారు ?

10.
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినపుడు కేంద్ర జాబితాలో మొత్తం ఎన్ని అంశాలు ఉన్నాయి ?

11.
కేంద్ర జాబితాలో ని 33 లో ఉన్న అంశాన్ని ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు ?

12.
కేంద్ర జాబితాలో 6 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ అంశాన్ని చేర్చారు ?

13.
సేవ లపై పన్నుల కోసం కేంద్ర జాబితాలో చేర్చిన అంశం ఏది ?

14.
కేంద్ర జాబితాలో సేవలపై పన్నుల కోసం 88 వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారు ?

15.
కేంద్ర జాబితాలో 43వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ అంశాన్ని చేర్చారు ?

16.
కేంద్ర జాబితాలో ముఖ్యమైన అంశాలు ఏమిటి ?

17.
ఇందిరా గాంధీ ప్రభుత్వ కాలంలో రాష్ట్ర జాబితాలోని "5" అంశాలను ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు ?

18.
రాష్ట్ర జాబితాలోని ముఖ్యమైన అంశాలు ఏమిటి ?

19.
రాష్ట్ర జాబితాలోగల అంశాల పై శాసనాలు రూపొంధించే అధికారం ఎవరికి ఉంటుంది ?

20.
1976 లో 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి జాబితాలో చేర్చబడిన అంశాలు ఏవి ?

21.
ఉమ్మడి జాబితాలోని అంశాల పై చట్టాలు రూపొందించే అధికారం ఎవరికి ఉంటుంది ?

22.
ఉమ్మడి జాబితాను "సంధ్యాసమయ" జాబితాగా అభివర్ణించినవారు ఎవరు ?

23.
అవశిష్ట జాబితాలోని అంశాలపై చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది ?

24.
అవశిష్ట అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం ఎక్కడ నుండి గ్రహించబడినది ?

25.
రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలలో లేని అంశాలపై పన్ను విధించే అధికారం ఎవరికి ఉంటుంది ?

26.
అవశిష్ట అంశాలు ఏమిటి ?

27.
భారత రాజ్యాంగంలోని ఎన్నవ నిబంధన ప్రకారం రాష్ట్రపతికి అంతర్ రాష్ట్రమండలిని ఏర్పాటు చేసే అధికారం ఉంటుంది ?

28.
కేంద్ర, రాష్ట్ర సంబంధాల అధ్యయనానికై " పుంచి కమిషన్" ను ఎప్పుడు ఏర్పాటు చేశారు ?

29.
పూంఛీ కమిషన్ అధ్యక్షుడు ఎవరు ?

30.
విపత్తు నిర్వహణ అనే అంశాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చాలి అని సూచించిన కమిషన్ ఏది ?

31.
గవర్నర్లకు ఖచ్చితంగా నిర్దిష్ట కాలపరిమితి ఉండాలి అని సూచించిన కమిషన్ ఏది ?

32.
అంతర్ రాష్ట్ర కౌన్సిల్ ను క్రియాశీలకంగా మార్చడం ద్వారా మన దేశంలో సహకార సమాఖ్యను నెలకోల్పాలి. అని సూచించిన కమిషన్ ఏది ?

33.
గవర్నర్ యొక్క నివేదిక లేనిదే ఒక రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించరాదు అని సూచించిన కమిటీ ఏది ?

34.
పూంఛీ కమిషన్ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది ?

35.
రెండవ పాలన సంస్కరణల సంఘం కమిషన్ అధ్యక్షుడు ఎవరు ?

36.
జంతు హింస నిషేదం భారత రాజ్యాంగంలోని ఏ జాబితాలో ఉంది ?

37.
ఆనందపూర్ సాహెబ్ తీర్మానం జరిగిన సంవత్సరం ఏది ?

38.
అంతర్ రాష్ట్ర మండలి ఏర్పాటును సూచించిన కమిషన్ ఏది ?

39.
భారతదేశంలో సమాఖ్య వ్యవస్థ ఏర్పాటుకు కారణమయిన చట్టం ఏది ?

40.
దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించునది ఎవరు ?

41.
భారత దేశాన్ని రాజ్యాంగంలో ఏ విధంగా పేర్కొన్నారు ?

42.
ఏ నిబందన ప్రకారం అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేయడానికి రాష్ట్ర జాబితాలోని ఏ అంశంపైనైనా పార్లమెంట్ శాసనం చేయవచ్చు ?

43.
ఆర్థిక సంఘమునకు నలుగురు సభ్యులను ఎవరు నియమిస్తారు ?

44.
వంశధార నదీ జలాల ట్రిబ్యూనల్-2010 ని ఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేసారు ?

45.
ఏ నిబంధన ప్రకారం ఉమ్మడి జాబితాలోని అంశములపై పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలు కూడా చట్టాలు చేయవచ్చు ?

46.
ఏ నిబంధన ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశాలపై సంబంధిత రాష్ట్ర శాసన సభకు మాత్రమే శాసనాలను చేసే అధికారం ఉంటుంది ?

47.
248 వ నిబంధన ప్రకారం ఒక అంశం అవశిష్టాదికార పరిధిలోకి వచ్చేది లేనిది ఏది నిర్ణయిస్తుంది ?

48.
అవశిష్ట జాబితా లోని అంశం కానిది ఏమిటి ?

49.
వివాహం,విడాకులు, వారసత్వం, పత్రికలు, ధరలు నియంత్రణ అనేవి ఏ జాబితాకు చెందిన అంశాలు ?

50.
రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంటుందని తెలియజేయు నిబంధన ఏది ?

51.
నదీ జలాలు ఏ జాబితాలోనికి వస్తాయి ?

52.
కావేరీ నదీ జలాల వివాదాల ట్రిబ్యూనల్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు ?

53.
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ దేనికి సంబంధించినది ?

54.
నదీ జలాల అంశాన్ని కేంద్ర జాబితా నుంచి రాష్ట్ర జాబితాలోకి మార్చిన చట్టము ఏది ?

55.
భారత దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధింపుకు వీలుకల్పించే నిబంధన ఏది ?

56.
ఇష్టం సూత్రం అనగా ఏమిటి ?

57.
మాండోవి (మహాదయినది) నదీ జలాల ట్రిబ్యూనల్ పరిధిలోకి వచ్చే రాష్ట్రాలు ఏవి ?

58.
పూంఛీ కమిషన్ లోని సభ్యుల సంఖ్య ఎంత ?

59.
భారత మొదటి ఆర్థిక సంఘం అధ్యక్షులు ఎవరు ?

60.
భారత రాజ్యాంగం కేంద్రంకు అవశిష్ట అధికారాలు ఇవ్వడం ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US