రాజ్యాంగ & రాజ్యాంగెతర సంస్థలు | Polity | MCQ | Part -37 By Laxmi in TOPIC WISE MCQ Indian Polity Total Questions - 48 101. మొదటి ఆర్థిక సంఘం యొక్క ఛైర్మన్ (1951) ఎవరు? A. కె.సి నియోగి B. వేణుగోపాల్ రెడ్డి C. రామస్వామి అయ్యర్ D. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 102. 14వ ఆర్థిక సంఘం యొక్క ఛైర్మన్ ఎవరు? A. నియోగి B. డా.వేణుగోపాల్ రెడ్డి C. దీపక్ సందూ D. సుభాషణ్ రెడ్డి 103. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంఘం మొదటి ఛైర్మన్ ఎవరు? A. లక్ష్మణ స్వామి B. అహమ్మద్ ఖాన్ C. రంగనాథ్ మిశ్రా D. కృష్ణ కుమార్ 104. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగేతర శాసనేతర సంస్థగా ప్రణాళికా సంఘాన్ని ఎప్పుడు ఏర్పరిచింది? A. 1950 B. 1960 C. 1970 D. 1980 105. ఏ సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో" నీతి ఆయోగ్ "ను ఏర్పాటు చేశారు? A. ఆర్థిక సంఘం B. ప్రణాళిక సంఘం C. a మరియు b D. ఏది కాదు 106. సబ్ కా సాథ్... సబ్ కా వికాస్ అనే నినాదంతో ఏర్పడిన సంస్థ ఏది? A. ఆర్థిక సంఘం B. జాతీయ అభివృద్ధి మండలి C. అంతర్ రాష్ట్ర మండలి D. నీతి ఆయోగ్ 107. నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడింది? A. జనవరి 1 2015 B. డిసెంబర్ 20.2016 C. జనవరి 12,2018 D. డిసెంబర్ 12 2017 108. నీతి ఆయోగ్ యొక్క అధ్యక్షులు ఎవరు? A. ముఖ్యమంత్రి B. రాష్ట్రపతి C. గవర్నర్ D. దేశ ప్రధానమంత్రి 109. నీతి ఆయోగ్ యొక్క తొలి సీఈఓ ఎవరు? A. అరవింద్ పనగారియా B. సింధు శ్రీ ఖుల్లర్ C. వెవేక్ డెబ్రోయ్ D. వీకే సారస్వత్ 110. నీతి ఆయోగ్ యొక్క తొలి ఉపాధ్యక్షుడు ఎవరు? A. అరవింద్ పనగారియా B. లక్ష్మణ స్వామి C. నరేంద్ర మోదీ D. వీకే సారస్వత్ 111. బ్రాండింగ్ ఇండియా - యాన్ ఇన్ క్రెడిబుల్ స్టోరీ అను పుస్తకాన్ని రచించినది ఎవరు? A. అమితాబ్ కాంత్ B. నరేంద్ర మోదీ C. వేణుగోపాల్ రెడ్డి D. వివేకానంద 112. నీతి ఆయోగ్ సంఘాలలో ఎన్నవ ఉప సంఘం దేశంలో "స్వచ్ఛ భారత్ పథకం" యొక్క అమలు తీరును అధ్యయనం చేస్తుంది? A. మొదటి ఉపసంఘం B. రెండవ ఉపసంఘం C. మూడవ ఉపసంఘం D. ఏదీ కాదు 113. మూడవ ఉప సంఘానికి కన్వీనర్ గా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి నియమితులయ్యారు? A. ఆంధ్రప్రదేశ్ B. మధ్యప్రదేశ్ C. పంజాబ్ D. ఉత్తర ప్రదేశ్ 114. నీతి ఆయోగ్ యొక్క మూడవ ఉప సంఘం లో సభ్యులుగా ఏ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు వ్యవహరిస్తున్నారు? A. హర్యానా మరియు బీహార్ B. ఢిల్లీ మరియు కర్ణాటక C. మహారాష్ట్ర మరియు మిజోరం D. పైవన్నీ 115. నీతి ఆయోగ్ యొక్క రెండవ ఉప సంఘం దేని గురించి అధ్యయనం చేస్తుంది? A. స్వచ్ఛభారత్ గురించి B. దేశంలో నైపుణ్యం గల మానవ వనరులను మెరుగుపరచడం గురించి C. ప్రభుత్వం అమలు చేస్తున్న 66 పథకాల గురించి D. పైవన్నీ 116. క్యాబినెట్ సెక్రటేరియట్ తీర్మానం ద్వారా ఏర్పటు చేయబడ్డ సంస్థ ఏది? A. జాతీయ అభివృద్ది మండలి B. జాతీయ సమగ్రతా మండలి C. అంతర్ రాష్ట్ర మండలి D. పైవన్నీ 117. జాతీయ అభివృద్ధి మండలి ఎప్పుడు ఏర్పడింది? A. 1950 B. 1958 C. 1952 D. 1960 118. జాతీయ అభివృద్ధి మండలి 57 వ సమావేశం ఎక్కడ జరిగింది? A. ఢిల్లీ B. కేరళ C. కలకత్తా D. హైదరాబాద్ 119. జాతీయ అభివృద్ధి మండలి సంవత్సరంలో ఎన్ని సార్లు సమావేశం అవుతుంది? A. 3 సార్లు B. 6 సార్లు C. 5 సార్లు D. 2 సార్లు 120. జాతీయ అభివృద్ధి మండలి 1993 లో ఏర్పాటు చేసిన కమిటీలు ఏవి? A. ఉద్యోగ కమిటీ B. సాక్షర కమిటీ C. మిత వ్యయ కమిటీ మరియు జనాభా కమిటీ D. పైవన్నీ 121. జాతీయ సమగ్రతా మండలిని 1961 లో ఎవరు ఏర్పాటు చేశారు? A. అంబేడ్కర్ B. జవహర్ లాల్ నెహ్రూ C. రవీంద్ర నాథ్ ఠాగూర్ D. రాజేంద్ర ప్రసాద్ 122. జవహర్ లాల్ నెహ్రూ జాతీయ సమగ్రతా మండలి ని ఎక్కడ ఏర్పాటు చేశారు? A. న్యూ ఢిల్లీ B. గోవా C. పంజాబ్ D. హైదారాబాద్ 123. జాతీయ సమగ్రతా మండలి అధ్యక్షుడు ఎవరు? A. గవర్నర్ B. రాష్ట్రపతి C. ముఖ్యమంత్రి D. ప్రధానమంత్రి 124. ఏ సంస్థ " భిన్నత్వంలో ఏకత్వం" అనేది ప్రధాన చర్చనీయ అంశంగా తీసుకుంది? A. నీతి ఆయోగ్ B. జాతీయ అభివృద్ధి మండలి C. జాతీయ సమగ్రతా మండలి D. అంతర్ రాష్ట్ర మండలి 125. జాతీయ సమగ్రతా మండలి 15 వ సమావేశం ఎవరి అధ్యక్షతన జరిగింది? A. జవహర్ లాల్ నెహ్రూ B. ప్రతిభ పాటిల్ C. మన్మోహన్ సింగ్ D. ప్రణబ్ ముఖర్జీ 126. అంతర్ రాష్ట్ర మండలి ఎప్పుడు ఏర్పడింది? A. 1980 B. 1990 C. 1998 D. 1989 127. పరిపాలనా సంస్కరణల సంఘం తన తుది నివేదికను ఎప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది? A. 1969 B. 1980 C. 1968 D. 1988 128. రాజమన్నార్ కమిటీ సభ్యులు ఎవరు? A. లక్ష్మణ స్వామి B. చంద్రా రెడ్డి C. మొరార్జీ దేశాయ్ D. a మరియు b 129. రాజమన్నార్ కమిటీ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది? A. 1980 B. 1968 C. 1971 D. 1959 130. రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించి రాష్ట్రపతి పాలన ప్రకటించే నిబంధన 356 ను రద్దు చేయాలని సూచించిన కమిటీ ఏది? A. పరిపాలన సంస్కరణల కమిటీ B. రాజ మన్నార్ కమిటీ C. సర్కారియా కమిటీ D. రెండవ పరిపాలనా సంస్కరణల కమిటీ 131. సర్కారియా కమీషన్ తన నివేదికను ఎప్పుడు విడుదల చేసింది? A. 1950 జూన్ లో B. 1980 ఫిబ్రవరి లో C. 1978 ఆగస్ట్ లో D. 1988 జనవరి లో 132. కేంద్ర రాష్ట్ర సంబంధాల లో ఉద్రిక్తతకు దారితీస్తున్న పరిస్థితులు ఏవి? A. గవర్నర్ల నియామక పద్ధతి B. రాజకీయ కారణాలు C. గవర్నర్ల పక్షపాత వైఖరీ D. పైవన్నీ 133. రాజ్యాంగంలోని ఎన్నవ నిబంధన ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలని నిర్దేశిస్తుంది? A. నిబంధన 153 B. నిబంధన 160 C. నిబంధన 258 D. నిబంధన 168 134. రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారమంతా గవర్నర్ కు చెందుతుందని రాజ్యాంగంలోని ఎన్నవ నిబంధన తెలియజేస్తుంది? A. నిబంధన 150 B. నిబంధన 158 C. నిబంధన 154 D. నిబంధన 159 135. ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి గవర్నర్ ను నియమిస్తాడు? A. నిబంధన 159 B. నిబంధన 268 C. నిబంధన 188 D. నిబంధన 155 136. నీతి ఆయోగ్ లో ఉన్న సభ్యులు ఎవరు? A. వివేక్ డెబ్రోయ్ B. వీకే సారస్వత్ C. రమేష్ చంద్ D. పై వారందరు 137. నీతి ఆయోగ్ యొక్క మొదటి ఉప సంఘానికి కన్వీనర్ ఎవరు? A. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి B. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి C. పంజాబ్ ముఖ్యమంత్రి D. గుజరాత్ ముఖ్యమంత్రి 138. చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం జాతీయ వెనుకబడిన తరగతుల కమీషన్ ఇచ్చిన సలహా కు సాధారణంగా కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది? A. సెక్షన్ 8 B. సెక్షన్ 9 C. సెక్షన్ 9(2) D. సెక్షన్ 9 (1) 139. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ యొక్క పదవీ విరమణ వయస్సు ఎంత? A. 60 సంవత్సరాలు B. 65 సంవత్సరాలు C. 62 సంవత్సరాలు D. 63 సంవత్సరాలు 140. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు? A. రాష్ట్రపతి B. ముఖ్యమంత్రి C. ప్రధానమంత్రి D. గవర్నర్ 141. అటార్నీ జనరల్ పదవీ విరమణ వయస్సు? A. 62 సంవత్సరాలు B. 63 సంవత్సరాలు C. 64 సంవత్సరాలు D. 65 సంవత్సరాలు 142. అటార్నీ జనరల్ నెలసరి వేతనం? A. 2.8 lakhs B. 2.25 lakhs C. 3.5 lakhs D. 2.5 lakhs 143. అటార్నీ జనరల్ భారత్ లో ఏ న్యాయస్థానంలో ప్రభుత్వం తరుపున వాదించే అవకాశం ఉన్నది? A. సుప్రీం కోర్టు B. హై కోర్టు C. జిల్లా కోర్టులు మరియు దిగువ కోర్టులు D. పైవన్ని 144. అటార్నీ జనరల్ విధులు ఏవి? A. పార్లమెంట్ సమావేశాల్లో నూ ,చర్చల్లోనూ పాల్గొనవచ్చు B. కానీ ఏ సభలోనూ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేదు C. ప్రభుత్వ కార్యక్రమాల పని తీరును పరిశీలించడం D. a మరియు b 145. భారత మొదటి అటార్నీ జనరల్ ఎవరు? A. యం.సి.సీతల్వాడ్ B. L.N . సిన్హ C. జి.రామ స్వామి D. అశోక్ దేశాయ్ 146. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పదవీ విరమణ వయస్సు ఎంత? A. 62 సంవత్సరాలు B. 65 సంవత్సరాలు C. 63 సంవత్సరాలు D. 64 సంవత్సరాలు 147. ఎవరి నియామకానికి రాజ్యాంగ పరంగా ప్రత్యేక అర్హతలు సూచించలేదు? A. అడ్వకేట్ జనరల్ B. అటార్నీ జనరల్ C. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ D. పైవన్ని 148. రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం అడ్వకేట్ జనరల్ నియమించబడతాడు? A. నిబంధన 165(1) B. నిబంధన 168 C. నిబంధన 169 D. నిబంధన 188 You Have total Answer the questions Prev 1 2 3 Next