రాజ్యాంగ & రాజ్యాంగెతర సంస్థలు | Polity | MCQ | Part -36 By Laxmi in TOPIC WISE MCQ Indian Polity Total Questions - 50 51. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పదవీ కాలం ఎంత? A. 3 సం. B. 4 సం. C. 5 సం. D. 6 సం. 52. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల పదవీ విరమణ వయస్సు ఎంత ? A. 63 సం. B. 64 సం. C. 65 సం. D. 66 సం. 53. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొదటి ఛైర్మన్ ఎవరు? A. హెచ్.కె.కృపలానీ B. ఆర్.ఎస్.బెనర్జీ C. ఎన్.గోవిందరాజన్ D. జె.పి.గుప్తా 54. కాకా కాలేల్కర్ కమీషన్ అని ఏ కమీషన్ ని పిలుస్తారు? A. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ B. జాతీయ మహిళా కమిషన్ C. జాతీయ మానవ హక్కుల కమిషన్ D. పైవన్నీ 55. రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది? A. నిబంధన 315 (1) B. నిబంధన 316 C. నిబంధన 317 D. నిబంధన 318 56. రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల్ని మరియు చైర్మన్ ను నియమిస్తారు? A. నిబంధన 314 B. నిబంధన 316 (1) C. నిబంధన 315 D. నిబంధన 317 57. రాజ్యాంగ నిబంధన 316 (1) ప్రకారం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల్ని మరియు ఛైర్మన్ ను ఎవరు నియమిస్తారు? A. గవర్నర్ B. రాష్ట్రపతి C. ప్రధానమంత్రి D. ముఖ్యమంత్రి 58. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల పదవీ విరమణ వయస్సు ఎంత ? A. 60 సం. B. 61 సం. C. 62 సం. D. 63 సం. 59. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల పదవీ కాలం ఎంత ? A. 3 సం. B. 4 సం. C. 5 సం. D. 6 సం. 60. జాతీయ షెడ్యూల్డ్ కులాల మరియు షెడ్యూల్డ్ తెగల కమీషన్ లు 65 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎప్పుడు ఏర్పడింది? A. 1990 B. 1980 C. 1970 D. 1960 61. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ మొదటి ఛైర్మన్ ఎవరు? A. రామేశ్వర్ ఉరాన్ B. కున్వర్ సింగ్ C. పూనియా D. రామ్ థాన్ 62. షెడ్యూల్డ్ తెగల సంక్షేమం కోసం మరియు అభివృద్ధి కోసం 1999లో ఏర్పడిన సంస్థ ఏది? A. సీ.బి.ఐ B. మినిస్ట్రీ ఆఫ్ ట్రెబల్ ఎఫైర్స్ C. సర్కారియా కమిటీ D. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ 63. షెడ్యూల్డ్ తెగల కమీషన్ షెడ్యూల్ తెగల విషయంలో ఎన్నవ నిబంధన కింద "బాల కార్మిక వ్యవస్థ "నిర్మూలనకు పాటుపడడం జరిగింది? A. నిబంధన 24 B. నిబంధన 26 C. నిబంధన 28 D. నిబంధన 30 64. షెడ్యూల్ తెగల కమీషన్ విద్యా సంస్థలో ప్రవేశ నిమిత్తం ఎన్నవ నిబంధన కింద రిజర్వేషన్లు కల్పించడం జరిగింది? A. నిబంధన 18 B. నిబంధన 15 (4) C. నిబంధన 16 D. నిబంధన 15 65. షెడ్యూల్డ్ తెగల కమీషన్ ఎన్నవ నిబంధన కింద షెడ్యూల్డ్ తెగల వారి విశిష్టమైన భాష లిపి లేదా సంస్కృతిని పరిరక్షించడం జరిగింది? A. నిబంధన 15 B. నిబంధన 24 C. నిబంధన 29(1) D. నిబంధన 18 66. కాకా కాలేల్కర్ కమీషన్ అని ఏ కమీషన్ ని పిలుస్తారు? A. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ B. జాతీయ మహిళా కమిషన్ C. జాతీయ మానవ హక్కుల కమిషన్ D. పైవన్నీ 67. జాతీయ వెనుకబడిన తరగతుల కమీషన్ ఎప్పుడు ఏర్పడింది? A. 1950 B. 1953 C. 1958 D. 1952 68. మండల్ కమీషన్ అని ఏ కమీషన్ ని పిలుస్తారు? A. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ B. రెండవ జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్ C. జాతీయ మహిళా కమిషన్ D. ఎన్నికల కమిషన్ 69. జాతీయ వెనుకబడిన తరగతుల కమీషన్ చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది? A. 1990 జనవరి 6 నుండి B. 1950 జూన్ 10 నుండి C. 1993 ఏప్రిల్ 2 నుండి D. 1995 ఫిబ్రవరి 1 నుండి 70. జాతీయ వెనుకబడిన తరగతుల కమీషన్ లో ఎంత మంది సభ్యులు ఉంటారు? A. ఐదుగురు B. ఆరుగురు C. ముగ్గురు D. నలుగురు 71. జాతీయ వెనుకబడిన తరగతుల కమీషన్ అధ్యక్షుడు ఎవరు? A. ప్రధానమంత్రి B. సుప్రీంకోర్టు న్యాయమూర్తి C. గవర్నర్ D. రాష్ట్రపతి 72. జాతీయ వెనుకబడిన తరగతుల కమీషన్ లోని సభ్యుల పదవి కాలం ఎంత? A. 5 సంవత్సరాలు B. 6 సంవత్సరాలు C. 3 సంవత్సరాలు D. 4 సంవత్సరాలు 73. జాతీయ బీసి కమీషన్ మొదటి ఛైర్మన్ ఎవరు? A. వి.ఈశ్వరయ్య B. ఆర్.ఎన్.ప్రసాద్ C. పూనియా D. రామ చంద్రన్ 74. జాతీయ షెడ్యూల్డ్ కులాల కమీషన్ లోని సభ్యులను ఎవరు నామినేట్ చేస్తారు? A. ప్రధానమంత్రి B. రాష్ట్రపతి C. గవర్నర్ D. సుప్రీంకోర్టు న్యాయమూర్తి 75. జాతీయ షెడ్యూల్డ్ కులాల కమీషన్ రాజ్యాంగంలోని ఎన్నవ నిబంధన ద్వారా ఏర్పడినది? A. నిబంధన 280 B. నిబంధన 378 C. నిబంధన 339 D. నిబంధన 338 76. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమీషన్ ఎప్పుడు అమలులోకి వచ్చింది? A. 2004 B. 2003 C. 2006 D. 2008 77. ఏ సంస్థలో ఒక ప్రధాన కమీషనర్ మరియు ఇద్దరు కమీషనర్లు ఉంటారు? A. కేంద్ర నిఘా సంఘం B. సీ.బి.ఐ C. రాష్ట్ర సమాచార కమిషన్ D. పైవన్నీ 78. రాష్ట్ర సమాచార కమీషన్ యొక్క ఛైర్ పర్సన్ ఎవరు? A. రాష్ట్రపతి B. న్యాయమూర్తి C. ముఖ్యమంత్రి D. గవర్నర్ 79. భారత ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పడింది? A. 20 ఫిబ్రవరి 1980 B. 25 జనవరి 1950 C. 3 జనవరి 1960 D. 8 ఆగస్ట్ 1949 80. ప్రజలను చైతన్య పరిచే లేదా నిద్రిస్తున్న భారతదేశాన్ని తట్టి లేపే నగారా ఏదైనా ఉందా? అంటే ఉంది !అదే సార్వత్రిక "వయోజన ఓటుహక్కు "అని వ్యాఖ్యానించినది ఎవరు? A. అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్ B. డా.బి ఆర్.అంబేద్కర్ C. జవహర్ లాల్ నెహ్రూ D. సర్దార్ వల్లభాయ్ పటేల్ 81. జాతీయ మహిళా కమిషన్ యొక్క మొదటి అధ్యక్షురాలు ఎవరు? A. జయంతి పట్నాయక్ B. లలితా కుమార మంగళం C. సరోజిని నాయుడు D. దీపక్ సందూ 82. ఐక్యరాజ్యసమితి "విశ్వ మానవ హక్కుల ప్రకటన "ను ఎప్పుడు జారీ చేసింది? A. 1950 B. 1960 C. 1948 D. 1945 83. జాతీయ మానవుల హక్కుల కార్యక్రమ ప్రధాన స్థావరం ఎక్కడ ఉంది? A. కలకత్తా B. ముంబాయ్ C. ఢిల్లీ D. పంజాబ్ 84. జాతీయ మానవ హక్కుల కమీషన్ ఛైర్మన్ ను ఎవరు నియమిస్తారు? A. రాష్ట్రపతి B. గవర్నర్ C. పార్లమెంటు D. ప్రజలు 85. జాతీయ మానవ హక్కుల కమీషన్ మొదటి ఛైర్మన్ ఎవరు? A. జస్టిస్ రంగా నాథ్ మిశ్రా B. హెచ్.ఎల్.దత్తు C. జస్టిస్ సుభాష్ రెడ్డి D. వేణుగోపాల రెడ్డి 86. జాతీయ ఓటరు దినోత్సవం ఏ తేదీన జరుగుతుంది? A. జనవరి 20 B. జనవరి 25 C. జనవరి 23 D. జనవరి 24 87. ఏ కమిటీ కి ఛైర్మన్ గా నియమించబడే వ్యక్తి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన వారై ఉండాలి? A. జాతీయ మహిళా కమిటీ B. జాతీయ మానవ హక్కుల కమిటీ C. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిటీ D. జాతీయ వెనుకబడిన తరగతుల కమిటీ 88. రాష్ట్ర మానవ హక్కుల కమిటీ ఛైర్మన్ ని ఎవరు నియమిస్తారు? A. ముఖ్యమంత్రి B. రాష్ట్రపతి C. గవర్నర్ D. ప్రధానమంత్రి 89. రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ ఏ జాబితాలోని అంశాల గురించి మాత్రమే విచారణ జరుపుతుంది? A. రాష్ట్ర జాబితా B. ఉమ్మడి జాబితా C. కేంద్ర జాబితా D. a మరియు b 90. రాష్ట్ర మానవ హక్కుల కమిటీ ఛైర్మన్ యొక్క పదవీ విరమణ వయస్సు ఎంత? A. 60 సంవత్సరాలు B. 65 సంవత్సరాలు C. 70 సంవత్సరాలు D. 68 సంవత్సరాలు 91. రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ ఛైర్మన్ సభ్యుల జీతభత్యాలను ఎవరు నిర్ణయిస్తారు? A. రాష్ట్రపతి B. ముఖ్యమంత్రి C. గవర్నర్ D. ప్రధానమంత్రి 92. రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ మొదటి ఛైర్మన్ ఎవరు? A. జస్టిస్ సుభాషణ్ రెడ్డి B. జస్టిస్ రంగనాథ్ మిశ్రా C. హెచ్.ఎల్.దత్తు D. రామస్వామి అయ్యర్ 93. కేంద్ర ప్రభుత్వం కేంద్ర సమాచార కమీషన్ ని ఎప్పుడు ఏర్పరచింది? A. 2004 B. 2010 C. 2006 D. 2005 94. కేంద్ర సమాచార కమీషన్ ఛైర్ పర్సన్ గా వ్యవహరించే వారు ఎవరు? A. రాష్ట్రపతి B. గవర్నర్ C. ముఖ్యమంత్రి D. ప్రధానమంత్రి 95. ఏ నిబంధన ప్రకారం ఆర్థిక సంఘం సూచనలను రాష్ట్రపతి తప్పనిసరిగా పార్లమెంటుకు సమర్పించాలి? A. నిబంధన 281 B. నిబంధన 282 C. నిబంధన 270 D. నిబంధన 278 96. భారత రాజ్యాంగంలోని ఏ నిబంధనలలో ఆర్థిక సంఘం అధికారాలు మరియు ఆర్థిక సంఘం నిర్మాణం గురించి పేర్కొనబడినది? A. నిబంధన 280 B. నిబంధన 281 C. నిబంధన 15 D. a మరియు b 97. రాష్ట్రపతి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు ? A. 5 సంవత్సరాలు B. 4 సంవత్సరాలు C. 3 సంవత్సరాలు D. 2 సంవత్సరాలు 98. ఆర్థిక సంఘం తన నివేదికను ఎవరికి సమర్పిస్తుంది? A. పార్లమెంటు కు B. రాష్ట్రపతి కి C. ప్రధానమంత్రి కి D. గవర్నర్ కు 99. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ ఏ క్లాజులు రాజ్యాంగంలో చేర్చబడ్డవి? A. b b క్లాజు B. క్లాజు a మరియు c C. క్లాజు a మరియు b D. క్లాజు c మరియు b 100. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రపతికి తన నివేదికను ఎప్పుడు సమర్పించింది? A. 15 డిసెంబర్ 2014 B. 15 జూన్ 2010 C. 10 ఆగస్ట్ 2008 D. 19 సెప్టెంబర్ 2013 You Have total Answer the questions Prev 1 2 3 Next