రాజ్యాంగ & రాజ్యాంగెతర సంస్థలు | Polity | MCQ | Part -35

in

Indian Polity

Total Questions - 50

1.
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి రాజ్యాంగంలోని ఏ నిబంధనలు తెలియజేస్తాయి?

2.
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అత్యంత ముఖ్యమైన అధికారి అని ఎవరు వర్ణించారు?

3.
నిబంధన 148(1) అనుసరించి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ను ఎవరు నియమిస్తారు?

4.
రాష్ట్రపతి లేదా ఆయన నియంత్రించే అధికారి సమక్షంలో ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు?

5.
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పదవీకాలం ఎన్ని సంవత్సరాలు?

6.
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పదవీ విరమణ వయస్సు ఎంత?

7.
ఎవరి నియామకానికి రాజ్యాంగ పరంగా ప్రత్యేక అర్హతలు సూచించలేదు?

8.
పదవీ విరమణ తర్వాత "కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ " వేటికీ అర్హుడు కాడు?

9.
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నెలసరి వేతనం?

10.
మొదటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు?

11.
రాష్ట్ర శాసనసభలో షెడ్యూల్డ్ కులాలు మరియు తెగలు యొక్క రిజర్వేషన్ల నిబంధన ఏది ?

12.
ఏ నిబంధన ప్రకారం పార్లమెంట్ నిర్ణయించిన అధికార విధులను "కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ " నిర్వహిస్తాడు?

13.
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ముఖ్య విధులు ఏవి?

14.
కేంద్ర ప్రభుత్వ జమఖర్చులకు సంబంధించిన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క నివేదికను ఎవరికి అందచేయవలెను?

15.
రాష్ట్ర ప్రభుత్వ జమఖర్చులకు సంబంధించి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క నివేదికలను ఎవరికి అందచేయవలెను?

16.
భారతదేశంలో అత్యున్నతమైన న్యాయాధికారి?

17.
అటార్నీ జనరల్ దేనికి ప్రధాన న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తాడు?

18.
అటార్నీ జనరల్ ను ఎవరు నియమిస్తారు?

19.
సుప్రీం కోర్టులో న్యాయమూర్తిగా నియమించబడుటకు అర్హతలున్న వారే దేనికి నియమించబడతారు?

20.
అటార్నీ జనరల్ పదవీ కాలం ఎంత?

21.
అటార్నీ జనరల్ పదవీ విరమణ వయస్సు?

22.
అటార్నీ జనరల్ నెలసరి వేతనం?

23.
అటార్నీ జనరల్ భారత్ లో ఏ న్యాయస్థానంలో ప్రభుత్వం తరుపున వాదించే అవకాశం ఉన్నది?

24.
అటార్నీ జనరల్ విధులు ఏవి?

25.
భారత మొదటి అటార్నీ జనరల్ ఎవరు?

26.
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పదవీ విరమణ వయస్సు ఎంత?

27.
ఎవరి నియామకానికి రాజ్యాంగ పరంగా ప్రత్యేక అర్హతలు సూచించలేదు?

28.
రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం అడ్వకేట్ జనరల్ నియమించబడతాడు?

29.
అడ్వకేట్ జనరల్ ను ఎవరు నియమిస్తారు?

30.
అడ్వకేట్ జనరల్ దేనికి ముఖ్య సలహాదారుడు?

31.
రాష్ట్రంలో అత్యున్నత న్యాయాధికారి ఎవరు?

32.
ఏ కోర్టులో న్యాయమూర్తిగా నియమించబడుటకు కావాల్సిన అర్హతలున్న వ్యక్తిని అడ్వకేట్ జనరల్ గా నియమిస్తారు?

33.
ఎవరి విశ్వాసం ఉన్నంత వరకు అడ్వకేట్ జనరల్ పదవిలో కొనసాగుతారు?

34.
అడ్వకేట్ జనరల్ కు ఏ కోర్టు సాధారణ న్యాయమూర్తి పొందే వేతనాన్ని గవర్నర్ నిర్ణయిస్తారు?

35.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రంలో ఏ న్యాయస్థానంలోనైనా ఎవరు తన వాదన వినిపించవచ్చు?

36.
అడ్వకేట్ జనరల్ విధులేవి?

37.
ఆంధ్రప్రదేశ్ మొదటి అడ్వకేట్ జనరల్ ఎవరు?

38.
అటార్నీ జనరల్ విధులు ఏవి?

39.
భారత మొదటి అటార్నీ జనరల్ ఎవరు?

40.
ఉద్యోగ స్వామ్యానికి సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ లను ఎక్కడ నుండి గ్రహించారు?

41.
పోటీ పరీక్షల ద్వారా "ఉద్యోగుల ఎంపిక " పద్ధతిని ప్రవేశపెట్టిన మొదటి దేశం ఏది?

42.
ఏ సంవత్సరంలో వారెన్ హేస్టింగ్స్ భారత్ లో "కలెక్టర్ వ్యవస్థను" ప్రవేశ పెట్టాడు?

43.
1772 భారత్ లో "కలెక్టర్ వ్యవస్థను "ప్రవేశపెట్టింది ఎవరు?

44.
సివిల్ సర్వీసెస్ విధానాన్ని ప్రవేశపెట్టినది ఎవరు?

45.
భారత్ లో సివిల్ సర్వీసెస్ పితామహుడు ఎవరు?

46.
ఏ సంవత్సరంలో భారత ప్రభుత్వ చట్టం ద్వారా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పీ. ఎస్. సీ లను ఏర్పాటు చేశారు?

47.
భారతదేశంలో మేథో సంపత్తికి సంరక్షకులుగా వేటిని పేర్కొంటారు?

48.
ఏ సంవత్సరంలో "యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్" ను ఏర్పాటు చేశారు?

49.
రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం "యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్" లో ఒక ఛైర్మన్ మరియు ఇతర సభ్యులను నిర్ణయిస్తారు?

50.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చైర్మన్ మరియు ఇతర సభ్యులను ఎవరు నిర్ణయిస్తారు?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US