రాష్ట్ర చట్టసభలు | Polity | MCQ | Part -34 By Laxmi in TOPIC WISE MCQ Indian Polity Total Questions - 35 51. ఆంధ్ర రాష్ట్ర శాసన సభ చివరి స్పీకర్ ఎవరు ? A. అయ్యదేవర కాళేశ్వరరావు B. ఎన్.వెంకట్రామయ్య C. లక్ష్మి నరసింహందొర D. ఎ.భీమ్ రెడ్డి 52. ఆంధ్రప్రదేశ్ విధానసభకు మహిళా స్పీకర్ గా పనిచేసిన ఏకైక వ్యక్తి ఎవరు ? A. జి.కుతూహలమ్మ B. సుమిత్రదేవి C. సరోజినీ నాయుడు D. ప్రతిభా భారతి 53. రాజ్యసభలో సభ్యత్వం ఖాళీలు భర్తీ చేయుటకు అనుసరించిన ఎన్నికల విధానము ఏ పూర్వపు రాజ్యాంగం నుండి గ్రహించబడింది? A. కెనడా B. అమెరికా C. దక్షిణాఫ్రికా D. బ్రిటిష్ 54. రాజ్యసభ యొక్క ఎన్నికలు ఏ పద్దతిలో ఓటు బదిలీ విధానము జరుగుతాయి? A. నైష్పత్తిక ప్రాతిపదిక పద్ధతి B. రహస్య ఓటింగ్ పద్ధతి C. రహస్య ప్రాతిపద్య పద్ధతి D. ఏదీ కాదు 55. భారత రాజ్యాంగలోని ఏ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతుంది? A. 54 వ B. 66 వ C. 89 వ D. 93 వ 56. 1956 తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసన సభ మొదటి డిప్యూటీ స్పీకర్ ఎవరు ? A. కొండా లక్ష్మణ్ బాపూజీ B. రావి నారాయణరెడ్డి C. గౌతు లచ్చన్న D. ఎన్.వెంకట్రామయ్య 57. ఆంధ్ర రాష్ట్ర శాసన సభకు ప్రోటెం స్పీకర్ గా పని చేసిన వ్యక్తి ఎవరు ? A. పి.జనార్ధన్ రెడ్డి B. ఎస్.డి సుబ్బారెడ్డి C. జి.ఎన్ రాజు D. ఎమ్.ఆనందమ్ 58. పార్లమెంట్ లో వాయిదా తీర్మానంను అనుమతించే విషయంలో ఎవరిది తుది నిర్ణయం? A. రాష్ట్రపతి B. ఉపరాష్ట్రపతి C. ప్రధానమంత్రి D. సభాధ్యక్షుడు 59. 1962 లో భారత పార్లమెంట్ సొంతంగా రూపొందించుకున్న పద్ధతి ఏది? A. స్వల్పకాలిక చర్చ B. జీరో అవర్ C. వాయిదా తీర్మానం D. పైవన్నీ 60. 1958 ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో మొదటి విధాన పరిషత్ ఛైర్మన్ ఎవరు ? A. మాడపాటి హనుమంతరావు B. ఎమ్.ఆనందమ్ C. గౌతు లచ్చన్న D. ఎ.చక్రపాణి 61. విధాన పరిషత్ ను రద్దు చేసిన కాలంలో ఉన్న ఛైర్మన్ ఎవరు ? A. ఎ.చక్రపాణి B. పి.జనార్ధన్ రెడ్డి C. పి.సుందరయ్య D. సయ్యద్ ముఖసిర్ షా 62. ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ కు, విధాన సభకు సభాపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తి ఎవరు ? A. మాడపాటి హనుమంతరావు B. సయ్యద్ ముఖసిర్ షా C. పిడతల రంగారెడ్డి D. ఎ.చక్రపాణి 63. మొదటి సారి విధాన పరిషత్ ను ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించిన వారు ఎవరు ? A. మాడపాటి హనుమంతరావు B. బాబు రాజేంద్రప్రసాద్ C. గౌతు లచ్చన్న D. రావి నారాయణ రెడ్డి 64. హైద్రాబాదు రాష్ట్రం ఆంధ్రరాష్ట్రంతో కలుపబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఎప్పుడు ఏర్పడింది ? A. 1956 నవంబర్ 1 B. 1959, జనవరి 28 C. 1962, మార్చి 9 D. 1972, డిసెంబర్ 27 65. విధానపరిషత్ ఛైర్మన్ మరియు డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల గురించి తెలిపే నిబంధన ఏది ? A. 180 వ నిబంధన B. 182 వ నిబంధన C. 102 వ నిబంధన D. 124 వ నిబంధన 66. విధాన పరిషత్ ఛైర్మన్ మరియు డిప్యూటీ ఛైర్మన్ లను తొలగింపు గురించి తెలిపే నిబంధన ఏది ? A. 62 వ నిబంధన B. 102 వ నిబంధన C. 164 వ నిబంధన D. 183 వ నిబంధన 67. రాష్ట్ర విధాన సభ ఏ అంశాలపై శాసనాలు చేయవచ్చు ను ? A. రాష్ట్ర జాబితా అంశాలపై B. ఉమ్మడి జాబితా అంశాలపై C. కేంద్ర జాబితా అంశాలపై D. రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా అంశాలపై 68. null A. null B. null C. null D. null 69. రాష్ట్ర శాసనసభలో షెడ్యూల్డ్ కులాలు మరియు తెగలు యొక్క రిజర్వేషన్ల నిబంధన ఏది ? A. 269 వ నిబంధన B. 332 వ నిబంధన C. 341 వ నిబంధన D. 405 వ నిబంధన 70. రాష్ట్ర వార్షిక ఆర్థిక నివేధికను తెలియజేసే నిబంధన ఏది ? A. 162 వ నిబంధన B. 179 వ నిబంధన C. 186 వ నిబంధన D. 202 వ నిబంధన 71. ఆంధ్రప్రదేశ్ తొలి బడ్జెట్ ను శాసన సభలో ప్రవేశ పెట్టినది ఎవరు ? A. ఎం.చక్రపాణి B. మాడపాటి హనుమంతరావు C. ఎం. బుద్ధ ప్రసాద్ D. బెజవాడ గోపాల్ రెడ్డి 72. రాష్ట్ర జాబితాలోని అన్నీ అంశాలపై చట్టాలను రూపొందించే అధికారం ఎవరికి ఉంటుంది ? A. విధానసభ B. లోక్ సభ C. రాజ్య సభ D. విధాన పరిషత్ 73. రాష్ట్ర మంత్రి మండలిని నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుంది ? A. లోక్ సభ B. రాజ్య సభ C. విధాన సభ D. శాసన సభ 74. విధాన సభ కు ఏ విధమైన అధికారాలు ఉంటాయి ? A. రాష్ట్ర జాబితాలోని అన్ని అంశాలపై చట్టాలను రూపొందించే అధికారం B. రాష్ట్ర మంత్రి మండలిని నిర్ణయించే అధికారం C. నిర్ధిష్టమైన ఆర్థిక సంబంధమైన అధికారం D. పై వన్ని 75. ఏ సభ లో ద్రవ్య సంబంధమైన బిల్లులను ముందుగా ప్రవేశ పెట్టాలి ? A. లోక్ సభ B. రాజ్య సభ C. శాసన సభ D. విధాన సభ 76. విధాన సభ సభ్యులు ఏ పదవికి జరిగే ఎన్నికలలో పాల్గొంటారు ? A. రాష్ట్ర పతి B. ప్రధాన మంత్రి C. గవర్నర్ D. ఉపరాష్ట్రపతి 77. విధాన పరిషత్తు సభ్యులలో ఎన్నో వంతు సభ్యులను విధానసభ సభ్యులు అంటారు ? A. 1/1 వ వంతు B. 1/2 వ వంతు C. 1/3 వ వంతు D. 1/4 వ వంతు 78. విధాన పరిషత్ సభ్యులను ఏమని అంటారు ? A. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ B. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ C. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ D. ఏది కాదు 79. ఆంధ్రప్రదేశ్ లో మొదటి సారిగా విధాన పరిషత్ ఎప్పుడు ఏర్పాటు చేశారు ? A. జనవరి 1, 1950 B. మార్చి 2, 1958 C. జులై 1 1958 D. నవంబర్ 29, 1996 80. ఏ ముఖ్యమంత్రి కాలంలో విధాన పరిషత్ ను పూర్తిగా తొలగించారు ? A. ఎన్.టి. రామారావు B. చంద్రబాబు నాయుడు C. వై.యస్. రాజశేఖర్ రెడ్డి D. పి. జనార్ధన్ రెడ్డి 81. ఏ ముఖ్యమంత్రి కాలంలో శాసన మండలిని ఏర్పాటు చేశారు ? A. పి. జనార్ధన్ రెడ్డి B. వై.యస్. రాజశేఖర్ రెడ్డి C. ఎన్.టి. రామారావు D. చంద్రబాబు నాయుడు 82. ప్రస్తుతం రాష్ట్ర శాసన మండలి సభ్యుల సంఖ్య ఎంత ? A. 20 B. 35 C. 58 D. 79 83. విధాన సభ సభ్యుల పదవీ కాలం ఎంత ? A. 2 సంవత్సరాలు B. 3 సంవత్సరాలు C. 5 సంవత్సరాలు D. 6 సంవత్సరాలు 84. ఏ నిబంధన ప్రకారం సభా కార్యక్రమాల నిర్వహణ కొరకు విధాన సభ సభ్యులు తమలో ఒకరిని స్పీకరుగాను, మరొకరిని డిప్యూటీ స్పీకరుగాను ఎన్నుకొంటారు ? A. 100 వ నిబంధన B. 120 వ నిబంధన C. 159 వ నిబంధన D. 178 వ నిబంధన 85. విధాన సభ స్పీకర్ సమావేశంకు హాజరు కానీ సమయంలో సభ కార్యక్రమాలను నిర్వహించేది ఎవరు ? A. డిప్యూటీ స్పీకర్ B. లోక్ సభ స్పీకర్ C. రాజ్య సభ స్పీకర్ D. పైవేవి కావు You Have total Answer the questions Prev 1 2 Next