రాష్ట్ర చట్టసభలు | Polity | MCQ | Part -33

in

Indian Polity

Total Questions - 55

1.
కేంద్ర స్థాయిలో ద్విసభా విధానాన్ని ఏ చట్టం ద్వారా ప్రవేశ పెట్టారు ?

2.
రాష్ట్ర స్థాయిలో ద్విసభా విధానాన్ని ఏ చట్టం ద్వారా ప్రవేశ పెట్టారు ?

3.
రాజ్యాంగంలోని ఏ భాగం ద్వారా 168 నుండి 212 వరకు గల నిబంధనలు రాష్ట్ర శాసనసభ నిర్మాణం, అర్హతలు, ఎన్నిక పద్ధతి , అధికార విధులు మొదలైన అంశాలను గురించి పేర్కొనడం జరిగింది ?

4.
భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఏక శాసన సభ విధానంను కలిగి ఉన్నాయి ?

5.
భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ద్వంద్వ శాసన సభా విధానంను కలిగి ఉన్నాయి ?

6.
భారతదేశంలో ద్వంద్వ శాసన సభా విధానాన్ని కలిగి ఉన్న రాష్ట్రం ఏది ?

7.
రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో దిగువ సభను ఏమని అంటారు ?

8.
ఏ నిబంధన ప్రకారం రాజ్యాంగంలోని రాష్ట్ర విధాన సభలో సభ్యుల సంఖ్య 500 కు మించరాదు ?

9.
ఏ రాష్ట్రంలో అత్యధికంగా శాసన సభ్యులను కలిగి ఉన్నారు ?

10.
అతి తక్కువ శాసన సభ్యులను కలిగి ఉన్న రాష్ట్రం ఏది ?

11.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో విధాన సభ సభ్యుల సంఖ్య ఎంత ?

12.
విధాన సభ సభ్యులకు ఉండవల్సిన అర్హతలు ఏవి ?

13.
రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు విధాన సభ కాల పరిమితి గరిష్టంగా పెరగవచ్చు ?

14.
ఏ నిబంధన ద్వారా విధాన సభ సభ్యుల జీత భత్యాలను రాష్ట్ర శాసన సభ ద్వారా నిర్ణయిస్తుంది ?

15.
విధాన సభ సభ్యుల జీతాలను వేటి నుండి చెల్లిస్తారు ?

16.
రాష్ట్ర జాబితాలోని అన్నీ అంశాలపై చట్టాలను రూపొందించే అధికారం ఎవరికి ఉంటుంది ?

17.
రాష్ట్ర మంత్రి మండలిని నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుంది ?

18.
విధాన సభ కు ఏ విధమైన అధికారాలు ఉంటాయి ?

19.
ఏ సభ లో ద్రవ్య సంబంధమైన బిల్లులను ముందుగా ప్రవేశ పెట్టాలి ?

20.
విధాన సభ సభ్యులు ఏ పదవికి జరిగే ఎన్నికలలో పాల్గొంటారు ?

21.
విధాన పరిషత్తు సభ్యులలో ఎన్నో వంతు సభ్యులను విధానసభ సభ్యులు అంటారు ?

22.
విధాన పరిషత్ సభ్యులను ఏమని అంటారు ?

23.
ఆంధ్రప్రదేశ్ లో మొదటి సారిగా విధాన పరిషత్ ఎప్పుడు ఏర్పాటు చేశారు ?

24.
ఏ ముఖ్యమంత్రి కాలంలో విధాన పరిషత్ ను పూర్తిగా తొలగించారు ?

25.
ఏ ముఖ్యమంత్రి కాలంలో శాసన మండలిని ఏర్పాటు చేశారు ?

26.
ప్రస్తుతం రాష్ట్ర శాసన మండలి సభ్యుల సంఖ్య ఎంత ?

27.
విధాన సభ సభ్యుల పదవీ కాలం ఎంత ?

28.
ఏ నిబంధన ప్రకారం సభా కార్యక్రమాల నిర్వహణ కొరకు విధాన సభ సభ్యులు తమలో ఒకరిని స్పీకరుగాను, మరొకరిని డిప్యూటీ స్పీకరుగాను ఎన్నుకొంటారు ?

29.
విధాన సభ స్పీకర్ సమావేశంకు హాజరు కానీ సమయంలో సభ కార్యక్రమాలను నిర్వహించేది ఎవరు ?

30.
సభాపతి, ఉప సభాపతి పదవులకు ఖాళీ ఏర్పడితే కొత్త వారిని ఎన్నుకునేది ఎవరు ?

31.
సభాపతి తన రాజీనామా పత్రాన్ని ఎవరికి అందజేయవలసి ఉంటుంది ?

32.
విధాన సభ సభ్యులను ఏమంటారు ?

33.
రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో విధాన పరిషత్ ను ఏమంటారు ? 1) ఎగువ సభ 2) పెద్దల సభ 3) దిగువ సభ 4) విధాన మండలి

34.
ఉపసభాపతి తన రాజీనామా పత్రాన్ని ఎవరికి అందజేయవలసి ఉంటుంది ?

35.
డిప్యూటీ స్పీకరును తొలగించాలంటే ముందస్తు నోటీసుతో తీర్మానాన్ని ఎక్కడ ప్రవేశపెట్టాలి ?

36.
విధాన సభ సమావేశాలకు అధ్యక్షత వహించేది ఎవరు ?

37.
విధాన సభలో నియమనిబంధన గురించి వివరించేది ఎవరు ?

38.
వివిధ బిల్లుల పై ఓటింగ్ నిర్వహించే ఫలితాలను ప్రకటించేది ఎవరు ?

39.
ఏదైనా ఒక బిల్లు ఆమోదం విషయంలో ప్రతిష్టంభన ఏర్పడే, తన నిర్ణాయక ఓటును వినియోగించే బిల్లు భావితవ్యాన్ని నిర్ణయించేది ఎవరు ?

40.
కోరం లేని సందర్బంలో సభకార్యక్రమాలను వాయిదా వేసే అధికారం ఎవరికి ఉంటుంది ?

41.
సభలో ప్రవేశ పెట్టె బిల్లు సాదారణ బిల్లు ? లేక ఆర్థిక బిల్లు ? అని నిర్ణయించడంలో అంతిమ నిర్ణయ అధికారి ఎవరు ?

42.
ఒక సమావేశానికి మరొక సమావేశానికి మధ్య కాలవ్యవధి ఎంత మించరాదు ?

43.
విధాన పరిషత్తు సమావేశాలను నిర్వహించేది ఎవరు ?

44.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్తు ఛైర్మన్ ఎవరు ?

45.
ఛైర్మన్ సభకు హాజరు కానీ సమయంలో సభకార్యక్రమాలను నిర్వహించేది ఎవరు ?

46.
దేశం లో అత్యధిక కాలం విధాన సభ స్పీకర్ గా పనిచేసిన వారు ఎవరు ?

47.
దేశంలో విధాన సభ మొదటి మహిళా స్పీకర్ ఎవరు ?

48.
భారత చరిత్రలో స్పీకర్ గా కాస్టింగ్ ఓటును ఎక్కువ సార్లు వినియోగించుకున్న వ్యక్తి ఎవరు ?

49.
ఆంధ్రప్రదేశ్ మొదటి విధాన సభ స్పీకర్ ఎవరు ?

50.
ఆంధ్ర రాష్ట్ర శాసన సభ మొదటి స్పీకర్ ఎవరు ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US