కేంద్ర చట్టసభలు | Polity | MCQ | Part -32 By Laxmi in TOPIC WISE MCQ Indian Polity Total Questions - 59 151. మనీ బిల్లును ఎవరి అనుమతితో మాత్రమే లోక్ సభలో ప్రవేశపెట్టాలి? A. లోక్ సభ అధ్యక్షుడు B. రాష్ట్రపతి C. ప్రధానమంత్రి D. ఉప రాష్ట్రపతి 152. జాతీయ అత్యవసర పరిస్థితి విధింపునకు సంబంధించిన తీర్మానాన్ని రాజ్యసభ ఎంత సమయ కాలం లోపు ఆమోదించాలి? A. 14 రోజుల లోపు B. 2 నెలల లోపు C. 1 నెల లోపు D. 20 రోజుల లోపు 153. రాష్ట్రపతి పాలనకు సంబధించిన తీర్మానాన్ని రాజ్యసభ ఎంత గడువు లోపు ఆమోదించాలి? A. 14 రోజులలోపు B. 1 నెలల లోపు C. 2 నెలల లోపు D. 3 నెలల లోపు 154. అత్యధిక రాజ్యసభ స్థానాలు గల రాష్ట్రం ఏది? A. రాజాస్థాన్ B. ఉత్తర ప్రదేశ్ C. మధ్య ప్రదేశ్ D. ఢిల్లీ 155. రాజ్య సభలో ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి? A. ఢిల్లీ మరియు పాండిచ్చేరి B. ఢిల్లీ మరియు అసోం C. ఢిల్లీ మరియు చండీగఢ్ D. ఢిల్లీ మరియు పుదుచ్చేరి 156. పార్లమెంట్ లో కొన్ని ప్రత్యేక శాఖల యొక్క అంశాలను పరిశీలించడానికి ఓటింగ్ ద్వారా లేదా నామినేషన్ ద్వారా ప్రతి సంవత్సరం,సంవత్సర సమయం కోసం నియమించబడే సభ్యుల సంఘం ఏది? A. పరిశీలన సంఘం B. స్థాయి సంఘం(స్టాండింగ్ కమిటీ) C. ప్రభుత్వ ఉప క్రమాల సంఘం D. ఏదీ కాదు 157. పార్లమెంట్ ఉభయ సభలలో స్పీకర్ నిర్నయించిన రోజున సభ్యుల చర్చకు సమర్పించబడు అంశాలను ఏమని అంటారు? A. రూలింగ్ B. అజెండా C. విప్ D. రెఫరెండం 158. శాసన సభలో గానీ , న్యాయస్థానంలో గానీ జరిగే చర్చపై స్పీకర్ లేదా జడ్జి ఇచ్చే ఉత్తర్వు లేదా నిర్ణయాన్ని ఏమని పిలుస్తారు? A. పిప్ B. అజెండా C. రూలింగ్ D. రెఫరెండం 159. పార్లమెంట్ ఒక ప్రత్యేక విషయం పై ప్రజా నిర్ణయం తీసుకోవలంటే ఏ పద్దతిని అనుసరించి ప్రజల సమ్మతిని లేదా తిరస్కృతిని తెలుసుకోవచ్చును? A. క్రాసింగ్ B. రెఫరెండం C. గెర్రి మాండరింగ్ D. ఫెలి బస్టరింగ్ 160. పార్లమెంట్ లో ప్రతిపక్ష పార్టిలకు చెందిన సభ్యులు అధికార పక్షంలోకి మారడాన్ని ఏమని పిలుస్తారు? A. ఫ్లోర్ క్రాసింగ్ B. కార్పెట్ క్రాసింగ్ C. ఎగ్జిట్ పోల్ D. ఏదీ కాదు 161. ప్రభుత్వ ఖాతాల కమిటీని ఏ భారత రాజ్యాంగ చట్టం ప్రకారం 1921 లో ఏర్పాటు చేశారు? A. 1921 B. 1919 C. 1920 D. 1915 162. భారత ప్రభుత్వ ఖాతాల కమిటీలో ఎంత మంది సభ్యులు ఒక సంవత్సర కాలానికి ఎన్నిక అవుతారు? A. 15 B. 20 C. 22 D. 25 163. భారత ప్రభుత్వ ఖాతాల కమిటీలో ఏ సంవత్సరం నుండి ప్రతిపక్షానికి చెందిన సభ్యుడిని అధ్యక్షునిగా నియమించడం ఆనవాయితీగా జరుగుతున్నది? A. 1967 B. 1965 C. 1960 D. 1968 164. భారత ప్రభుత్వ ఖాతాల కమిటీకి సాంకేతిక మరియు ఇతర సలహాలను ఎవరు అందిస్తారు? A. ఆడిటర్ జనరల్ B. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ C. ప్రధాన మంత్రి D. పైవన్నీ 165. భారత ప్రభుత్వ ఖాతాల కమిటీకి మార్గదర్శకుడిగా,తత్వవేత్తగా,స్నేహితుడిగా ఎవరు వ్యవహరిస్తారు? A. ఆడిటర్ జనరల్ B. ప్రధాన మంత్రి C. కాగ్ D. రాష్ట్రపతి 166. భారత పార్లమెంట్ లో అంచనాల కమిటీని 1950 లో ఎవరి సిఫారసు మేరకు ఏర్పాటు చేయడం జరిగింది? A. జాన్ మథామ్ B. జి.వి.మౌలాంకర్ C. బి.దాస్ D. అనంతశయనం అయ్యంగార్ 167. భారత రాజ్య సభకు మొదటి డిప్యూటీ ఛైర్మన్ ఎవరు? A. పి.జె.కురియన్ B. అరుణ్ జైట్లీ C. ఎస్.వి.కృష్ణ మూర్తి D. ఎవరు కాదు 168. పార్లమెంట్ లో వాయిదా తీర్మానంను అనుమతించే విషయంలో ఎవరిది తుది నిర్ణయం? A. రాష్ట్రపతి B. ఉపరాష్ట్రపతి C. ప్రధానమంత్రి D. సభాధ్యక్షుడు 169. 1962 లో భారత పార్లమెంట్ సొంతంగా రూపొందించుకున్న పద్ధతి ఏది? A. స్వల్పకాలిక చర్చ B. జీరో అవర్ C. వాయిదా తీర్మానం D. పైవన్నీ 170. రాజ్యసభకు అత్యధిక కాలం ( 17 సంవత్సరాలు)డిప్యూటీ ఛైర్ పర్సన్ గా పని చేసిన వ్యక్తి ఎవరు? A. నజ్మా హెప్తుల్లా B. సర్వేపల్లి రాధా కృష్ణన్ C. ఎ.ఎస్. అయ్యంగార్ D. సి.ఎం.సయూద్ 171. రాజ్యసభకు అత్యధిక కాలం సభానాయకుడిగా వ్యవహరించిన వారు ఎవరు? A. మన్మోహన్ సింగ్ B. కె.ఎస్.హెడ్గే C. పి.ఎం.సయూద్ D. ఎవరు కాదు 172. ఏ సంవత్సరంలో రాజ్యసభ ఎన్నికల్లో"నోటా" ఓటును అమలు చేయుచున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ వెల్లడించారు? A. 2011 B. 2012 C. 2013 D. 2014 173. రాజ్యసభలో సభ్యత్వం ఖాళీలు భర్తీ చేయుటకు అనుసరించిన ఎన్నికల విధానము ఏ పూర్వపు రాజ్యాంగం నుండి గ్రహించబడింది? A. కెనడా B. అమెరికా C. దక్షిణాఫ్రికా D. బ్రిటిష్ 174. రాజ్యసభ యొక్క ఎన్నికలు ఏ పద్దతిలో ఓటు బదిలీ విధానము జరుగుతాయి? A. నైష్పత్తిక ప్రాతిపదిక పద్ధతి B. రహస్య ఓటింగ్ పద్ధతి C. రహస్య ప్రాతిపద్య పద్ధతి D. ఏదీ కాదు 175. భారత రాజ్యాంగలోని ఏ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతుంది? A. 54 వ B. 66 వ C. 89 వ D. 93 వ 176. భారత రాజ్యాంగ 66 వ ప్రకరణ ప్రకారం పార్లమెంట్ కు గల ఎన్నిక పరమైన అధికారం ఏది? A. రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడం B. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడం C. స్పీకర్ ,డిప్యూటీ స్పీకర్లను లోక్ సభ ఎన్నుకోవడం D. డిప్యూటీ చైరన్ ను రాజ్య సభ సభ్యులు ఎన్నుకోవడం 177. భారత రాజ్యాంగ ఏ ప్రకరణ ఆధారంగా డిప్యూటీ ఛైర్మన్ ను రాజ్యసభ సభ్యులు ఎన్నుకోవడం జరుగుతుంది? A. 93వ B. 89వ C. 85వ D. 95వ 178. ఏ రాజ్యాంగ నిబంధన ప్రకారం పార్లమెంట్ సభల సమావేశం ముగియడాన్ని లాంఛనంగా ప్రోరోగ్ అని ప్రకటించడం జరిగింది? A. 85(2)(9) B. 85(2)(5) C. 85(2)(4) D. 85(3) 179. పార్లమెంట్ లో ప్రశ్న సమయం తరువాత సభాకర్యక్రమాలకు ముందు, ముందస్తు నోటీసు లేకుండా ప్రజాప్రయోజన అంశాలను లేవనెత్తడానికి కేటాయించిన సమయాన్ని ఏమని సంభోధిస్తారు? A. స్వల్ప వ్యవధి చర్చ B. శూన్య కాలం C. ప్రశ్నోత్తరాల సమయం D. ఏదీ కాదు 180. పార్లమెంట్ సభా సూత్రాలకి ,విధానాలకి సంబంధించిన లేదా సభా వ్యవహారాలపై రాజ్యాంగంలోని నిబంధనలకు సంబంధించిన నియమ భంగ ఆక్షేపణకు తుది నిర్ణయం ఎవరిపై ఆధారపడి ఉంటుంది? A. రాష్ట్రపతి B. స్పీకర్ C. డిప్యూటీ స్పీకర్ D. ప్రధాన మంత్రి 181. పార్లమెంట్ లోని ఒక సభ్యుడు ఛైర్మన్ అనుమతితో ఇంతక ముందు జరిగిన ప్రజా ప్రయోజనాలకు సంబధించిన ప్రజా ప్రాధాన్యత కలిగిన అంశం పై జరిగే చర్చ ను ఏమని పిలుస్తారు? A. అర్ధ గంట చర్చ B. స్వల్ప వ్యవధి చర్చ C. నియమభంగ చర్చ D. ఏదీ కాదు 182. పార్లమెంట్ ఉభయ సభలలో స్పీకర్ నిర్ణయించిన రోజున సభ్యుల చర్చకు సమర్పించబడు అంశాలను ఏమని పిలుస్తారు? A. విప్ B. ప్రోరోగ్ C. అజెండా D. రూలింగ్ 183. లోక్ సభలో స్పీకర్ ఆదేశాలను లెక్క చేయకపోవడం వల్ల గాని,సభ్యుల పట్ల నిర్లక్ష్యంగా ,అసభ్యంగా ప్రవర్తిచడం వల్ల గాని సభకు భంగం కలిగి నట్లు నిర్ణయిస్తే శిక్షను ఏ కమిటీ సిఫారసు చేస్తుంది? A. సభా కార్యక్రమాల కమిటీ B. సెలెక్ట్ కమిటీ C. ప్రత్యేక హక్కుల కమిటీ D. అంచనాల కమిటీ 184. ప్రభుత్వ హక్కుల కమిటీ పూర్తిగా భారతీయమైనదని ఎవరి యొక్క అభిప్రాయం? A. మారిస్ జోన్స్ B. లార్డ్ కానింగ్ C. బి.దాస్ D. ఎవరు కాదు 185. లోక్ సభలో ప్రభుత్వ హామీల కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? A. 1950 B. 1952 C. 1953 D. 1956 186. ఆర్థిక విషయాల పరిశీలన నిమిత్తం భారత పార్లమెంట్ ఏర్పాటు చేసిన కమిటీలు ఏవి? A. ప్రభుత్వ ఖాతాల కమిటీ B. అంచనాల కమిటీ C. ప్రభుత్వ రంగా సంస్థల కమిటీ D. పైవన్నీ 187. భారతదేశంలో అతి ప్రాచీనమైన ,సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏది? A. ప్రభుత్వ ఖాతాల కమిటీ B. అంచనాల కమిటీ C. ప్రభుత్వ రంగా సంస్థల కమిటీ D. ఏదీ కాదు 188. పార్లమెంట్ లో తదుపరి ఎప్పుడు సమావేశము అయ్యేది తెలపకుండా సమావేశాన్ని వాయిదా వేయడాన్ని ఏమంటారు? A. సభ వాయిదా B. నిరవధిక వాయిదా C. శూన్య కాలం D. ఏదీ కాదు 189. పార్లమెంట్ అప్రోప్రియేషన్ బిల్లు లోక్ సభచే ఓటు వేయబడి భారత సంఘటిత నిధి నుండి ద్రవ్యాన్ని తీయడానికి ,జమ చేయడానికి ఉద్దేశించిన బిల్లు ను ఏమంటారు? A. ముసాయిదా బిల్లు B. ద్రవ్య బిల్లు C. ఉప కల్పన బిల్లు D. ఆర్థిక బిల్లు 190. పార్లమెంట్ ఉభయసభల చే ఆమోదించబడి ,రాష్ట్రపతిచే అనుమతించబడిన తరువాత చట్టంగా రూపొందించడానికి ఉద్దేశించబడిన ప్రతిపాదనల యొక్క చిత్తు ప్రతి బిల్లుకు గల పార్లమెంటరీ పరిభాషిక పదజాలం ఏది? A. ఉపకల్పన బిల్లు B. ముసాయిదా బిల్లు C. ఆర్థిక బిల్లు D. ఏదీ కాదు 191. పార్లమెంట్ ఒక ఆర్థిక సంవత్సరం కొరకు భారత ప్రభుత్వం రాబడికి, వ్యయానికి సంబధించిన వార్షిక ఆర్థిక నివేదిక ను ఏమంటారు? A. బడ్జెట్ B. ప్రోరోగ్ C. ఆర్థిక వ్యయం D. ఆర్థిక బిల్లు 192. పార్లమెంట్ సభల సమావేశం ముగియడాన్ని లాంఛనంగా ప్రకటించటాన్ని ఏమని సంభోదిస్తారు? A. సభ వాయిదా B. ప్రోరోగ్ C. రూలింగ్ D. రీకాల్ 193. పార్లమెంట్ లో జరిగే గ్యాలస్ పోల్ యొక్క ముఖ్యాంశాలు ఏవి? A. ఎన్నికల కంటే ముందు జరిగే సర్వే లాంటిది B. ఎన్నికలలో ప్రజలను ప్రభావితం చేసే అంశాలను తెలుపును C. రాబోయే ఎన్నికల ఫలితాలను అంచనా వేయవచ్చును D. పైవన్నీ 194. పార్లమెంట్ లో ప్రతి సంవత్సరానికి ప్రభుత్వం చేసే పన్నుల ప్రతిపాదనలతో కూడుకున్న బిల్లును ఏమంటారు? A. ద్రవ్య బిల్లు B. ఆర్థిక బిల్లు C. ముసాయిదా బిల్లు D. ఉపకల్పన బిల్లు 195. క్యాబినెట్ మంత్రికి లేదా రాష్ట్ర మంత్రికి సహాయకారులుగా ఏ మంత్రివర్గం ఉంటుంది? A. స్టేట్ మంత్రులు B. డిప్యూటీ మంత్రులు C. a & b D. ఎవరు కాదు 196. రాష్ట్ర మంత్రి మండలి లో తక్కువ ప్రాధాన్యం గల శాఖలకు ఎవరు ఆధ్వర్యం వహిస్తారు? A. క్యాబినెట్ మంత్రులు B. స్టేట్ మంత్రులు C. డిప్యూటీ మంత్రులు D. పైవన్నీ 197. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం మంత్రి మండలి పరిమాణం విషయంలో మొత్తం శాసనసభ సభ్యుల సంఖ్య లో 15 శాతానికి మించకూడదు? A. 90 వ సవరణ చట్టం B. 92 వ సవరణ చట్టం C. 91 వ సవరణ చట్టం D. 94 వ సవరణ చట్టం 198. ఏ సభలోను, సభ్యులు కానివారు మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎన్ని నెలల వ్యవధిలోగా విధాన సభ సభ్యులుగా ఎన్నిక కావలసి ఉంటుంది? A. 6 నెలలు B. 12 నెలలు C. 3 నెలలు D. 18 నెలలు 199. ఏ నిబంధన ప్రకారం గవర్నర్ మంత్రుల విధి నిర్వహణ పట్ల సంతోషంగా ఉన్నంత కాలం మంత్రులు తమ పదవిలో కొనసాగ గలరని తెలియజేస్తుంది? A. 164(1) B. 164(2) C. 164(3) D. 164(4) 200. రాజ్యాంగ ఏ నిబంధన ప్రకారం మంత్రిమండలి విధానసభకు బాధ్యత వహించాలి? A. 164(1) B. 164(2) C. 164(3) D. 164(4) 201. రాజ్య సభలో ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి? A. ఢిల్లీ మరియు పాండిచ్చేరి B. ఢిల్లీ మరియు అసోం C. ఢిల్లీ మరియు చండీగఢ్ D. ఢిల్లీ మరియు పుదుచ్చేరి 202. పార్లమెంట్ లో కొన్ని ప్రత్యేక శాఖల యొక్క అంశాలను పరిశీలించడానికి ఓటింగ్ ద్వారా లేదా నామినేషన్ ద్వారా ప్రతి సంవత్సరం,సంవత్సర సమయం కోసం నియమించబడే సభ్యుల సంఘం ఏది? A. పరిశీలన సంఘం B. స్థాయి సంఘం(స్టాండింగ్ కమిటీ) C. ప్రభుత్వ ఉప క్రమాల సంఘం D. ఏదీ కాదు 203. పార్లమెంట్ ఉభయ సభలలో స్పీకర్ నిర్నయించిన రోజున సభ్యుల చర్చకు సమర్పించబడు అంశాలను ఏమని అంటారు? A. రూలింగ్ B. అజెండా C. విప్ D. రెఫరెండం 204. శాసన సభలో గానీ , న్యాయస్థానంలో గానీ జరిగే చర్చపై స్పీకర్ లేదా జడ్జి ఇచ్చే ఉత్తర్వు లేదా నిర్ణయాన్ని ఏమని పిలుస్తారు? A. పిప్ B. అజెండా C. రూలింగ్ D. రెఫరెండం 205. పార్లమెంట్ ఒక ప్రత్యేక విషయం పై ప్రజా నిర్ణయం తీసుకోవలంటే ఏ పద్దతిని అనుసరించి ప్రజల సమ్మతిని లేదా తిరస్కృతిని తెలుసుకోవచ్చును? A. క్రాసింగ్ B. రెఫరెండం C. గెర్రి మాండరింగ్ D. ఫెలి బస్టరింగ్ 206. పార్లమెంట్ లో ప్రతిపక్ష పార్టిలకు చెందిన సభ్యులు అధికార పక్షంలోకి మారడాన్ని ఏమని పిలుస్తారు? A. ఫ్లోర్ క్రాసింగ్ B. కార్పెట్ క్రాసింగ్ C. ఎగ్జిట్ పోల్ D. ఏదీ కాదు 207. ప్రభుత్వ ఖాతాల కమిటీని ఏ భారత రాజ్యాంగ చట్టం ప్రకారం 1921 లో ఏర్పాటు చేశారు? A. 1921 B. 1919 C. 1920 D. 1915 208. భారత ప్రభుత్వ ఖాతాల కమిటీలో ఎంత మంది సభ్యులు ఒక సంవత్సర కాలానికి ఎన్నిక అవుతారు? A. 15 B. 20 C. 22 D. 25 209. భారత ప్రభుత్వ ఖాతాల కమిటీలో ఏ సంవత్సరం నుండి ప్రతిపక్షానికి చెందిన సభ్యుడిని అధ్యక్షునిగా నియమించడం ఆనవాయితీగా జరుగుతున్నది? A. 1967 B. 1965 C. 1960 D. 1968 You Have total Answer the questions Prev 1 2 3 4 Next