భారతదేశ ఎన్నికల సంగం | Polity | MCQ | Part -28 By Laxmi in TOPIC WISE MCQ Indian Polity Total Questions - 45 1. భారత మొదటి ప్రధాన ఎన్నికల కమీషనర్ ఎవరు? A. సుకుమార్ సేన్ B. నాగేంద్ర సింగ్ C. ఓం ప్రకాశ్ రావత్ D. సయ్యద్ నసీం జైదీ 2. భారత్ లో ఎన్నికల సంస్కరణలు ప్రవేశపెట్టిన వారు ఎవరు? A. అచల్ కుమార్ జ్యోతి B. టి.ఎన్.శేషన్ C. జె.ఎం.లింగ్దో D. కృష్ణ మూర్తి 3. భారత్ లో ఓటర్ ఐడెంటిటీని ప్రవేశపెట్టిన వారు ఎవరు? A. కృష్ణ మూర్తి B. సుకుమార్ సేన్ C. కె.వి.కె. సుందరం D. టి.ఎన్.శేషన్ 4. రామన్ మెగ సెసె అవార్డు పొందిన ప్రధాన ఎన్నికల కమీషనర్ ఎవరు? A. టి.ఎన్.శేషన్ B. జె.ఎం.లింగ్దో C. నాగేంద్ర సింగ్ D. a మరియు b 5. సాధారణ ఎన్నికలలో నెగిటివ్ ఓటింగ్ విధానాన్ని ప్రవేశ పెట్టుటకు అనుమతించాలని సుప్రీంకోర్టులో అఫిడవిట్ ను దాఖలు చేసిన అధికారి ఎవరు? A. టి.ఎస్.కృష్ణ మూర్తి B. ప్రకాశ్ రావత్ C. అచల్ కుమార్ జ్యోతి D. జె.ఎం.లింగ్దో 6. కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య విధులేవి ? A. ఓటర్ల జాబితాలను రూపొందిస్తుంది B. ఎన్నికల షెడ్యూలను ప్రకటిస్తుంది C. ఓటరు గుర్తింపు కార్డులను మంజూరు చేస్తుంది D. పైవన్నీ 7. ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? A. కలకత్తా B. లక్నో C. ముంబాయ్ D. ఢిల్లీ 8. ఏ ఏ రాజ్యాంగ సవరణలను అనుసరించి రాష్ట్రాలలో ప్రత్యేక ఎన్నికల సంఘాలను ఏర్పాటు చేశారు? A. 73 మరియు 74 రాజ్యాంగ సవరణలు B. 80 మరియు 86 వ సవరణలు C. 85 మరియు 86 వ సవరణలు D. 88 మరియు 89 వ సవరణలు 9. రాష్ట్ర ఎన్నికల కమీషన్ ను ఎవరు నియమిస్తారు? A. రాష్ట్రపతి B. గవర్నర్ C. ప్రధానమంత్రి D. ముఖ్యమంత్రి 10. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పదవీ కాలం ఎంత? A. 4 సంవత్సరాలు B. 5 సంవత్సరాలు C. 6 సంవత్సరాలు D. 3 సంవత్సరాలు 11. ఆంధ్ర ప్రదేశ్ లో మొదటిసారిగా ఎన్నికల కమిషన్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? A. 1994 B. 1980 C. 1992 D. 1998 12. భారత రాజ్యాంగంలోని ఏ ఏ నిబంధన లు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేస్తాయి? A. 243 (కె) నిబంధన B. 243 (జడ్-ఎ ) నిబంధన C. 260 వ నిబంధన D. a మరియు b 13. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొట్టమొదటి (2005) ప్రధాన సమాచార కమీషనర్ ఎవరు? A. చరణ్ దాస్ అర్హ B. భన్వర్ లాల్ C. కాశి పాండ్యన్ D. కె.సుందరం 14. రాష్ట్ర సమాచార కమీషనర్ పదవీ విరమణ వయస్సు ఎంత? A. 60 సంవత్సరాలు B. 62 సంవత్సరాలు C. 63 సంవత్సరాలు D. 65 సంవత్సరాలు 15. అవినీతిని నిరోధించడానికి "సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ "(సి. వి .సి )ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? A. 1964 B. 1958 C. 1960 D. 1962 16. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లో ఉన్న కమీషనర్లను ఎవరు నియమిస్తారు? A. గవర్నర్ B. రాష్ట్రపతి C. పార్లమెంట్ D. ప్రజలు 17. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అధ్యక్షులు ఎవరు? A. గవర్నర్ B. రాష్ట్రపతి C. ముఖ్యమంత్రి D. ప్రధానమంత్రి 18. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సభ్యుల పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? A. 5 సంవత్సరాలు B. 6 సంవత్సరాలు C. 4 సంవత్సరాలు D. 8 సంవత్సరాలు 19. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క సచివాలయం ఎక్కడ ఉంది? A. ఢిల్లీ B. ముంబాయ్ C. కర్నాటక D. కలకత్తా 20. మొట్టమొదటి ప్రధాన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కమీషనర్ ఎవరు? A. చరణ్ దాస్ అర్హ B. శ్యామ్ ప్రసాద్ C. నిట్టూరి శ్రీనివాసరావు D. కాశి పాండ్యన్ 21. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీ. బీ. ఐ)ఎప్పుడు ఏర్పాటు అయ్యింది? A. 1950 B. 1968 C. 1963 D. 1964 22. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టం 1946 అందించిన అధికారాలతో పనిచేసే సంస్థ ఏది? A. కేంద్ర నిఘా సంస్థ B. కేంద్ర దర్యాప్తు సంస్థ C. రాష్ట్ర సమాచార కమిషన్ D. రాష్ట్ర ఎన్నికల సంఘం 23. సీ. బీ. ఐ అకాడెమీ 1996 లో ఏ ప్రాంతంలో ప్రారంభమైనది? A. ఉత్తర ప్రదేశ్ B. మధ్య ప్రదేశ్ C. జార్ఖండ్ D. అరుణాచల్ ప్రదేశ్ 24. ఏ నిబంధన అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కారం ను తెలియజేస్తుంది? A. నిబంధన 260 B. నిబంధన 262 C. నిబంధన 268 D. నిబంధన 270 25. పార్లమెంట్ అంతర్ రాష్ట్ర నదీ జలాల చట్టాన్ని ఎప్పుడు రూపొందించింది? A. 1950 B. 1952 C. 1954 D. 1956 26. ఏ నిబంధన అంతర్ రాష్ట్ర మండలి ఏర్పాటు ను తెలియజేస్తుంది? A. నిబంధన 263 B. నిబంధన 260 C. నిబంధన 258 D. నిబంధన 259 27. అంతర్ రాష్ట్ర మండలి అధ్యక్షుడు ఎవరు ? A. ప్రధానమంత్రి B. గవర్నర్ C. రాష్ట్రపతి D. ముఖ్యమంత్రి 28. అంతర్ రాష్ట్ర మండలి లో ఎంత మంది కేంద్ర కేబినెట్ మంత్రులు ఉంటారు? A. ఐదుగురు B. ఆరు గురు C. ఏడు గురు D. ఎనిమిది మంది 29. అంతర్ రాష్ట్ర మండలి సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశం కావాలి? A. 5 సార్లు B. 6 సార్లు C. 4 సార్లు D. 3 సార్లు 30. అంతర్ రాష్ట్ర మండలి సెక్రటేరియట్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? A. 1980 B. 1990 C. 1991 D. 1992 31. ప్రధాని నరేంద్రమోది ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సభ్యులను ఎప్పుడు నియమించారు? A. 18 డిసెంబర్ 2015 న B. 20 జూన్ 2015 న C. 19 జనవరి 2014 D. 25 ఆగస్ట్ 2016 న 32. 18 డిసెంబర్ 2015 న "స్టాండింగ్ కమిటీ "సభ్యులను నియమించినది ఎవరు? A. ప్రధాని నరేంద్ర మోది B. y.s జగన్ C. చంద్ర బాబు నాయుడు D. సుష్మా స్వరాజ్ 33. అంతర్ రాష్ట్ర మండలిలోని సభ్యులు ఎవరు? A. వెంకయ్య నాయుడు B. సుష్మా స్వరాజ్ C. రాజ్ నాథ్ సింగ్ D. పై వారందరు 34. ప్రభుత్వం బహుళ సభ్య కమీషన్ ని ఎస్సీ మరియు ఎస్టీల కోసం ఎప్పుడు ఏర్పాటు చేసింది? A. 1978 లో B. 1960 లో C. 1968 లో D. 1980 లో 35. ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ఎస్సీ మరియు ఎస్టీల కు బహుళ సభ్య కమీషన్ ని ఏర్పాటు చేసింది? A. 60 వ రాజ్యాంగ సవరణ చట్టం B. 65 వ రాజ్యాంగ సవరణ చట్టం C. 80 వ రాజ్యాంగ సవరణ చట్టం D. 85 వ రాజ్యాంగ సవరణ చట్టం 36. సంయుక్తంగా ఉన్న ఎస్సీ మరియు ఎస్టీ జాతీయ కమీషన్ ని ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం రెండుగా విభజించిది? A. 85 వ సవరణ చట్టం B. 86 వ సవరణ చట్టం C. 89 వ సవరణ చట్టం D. 90 వ సవరణ చట్టం 37. ప్రత్యేక జాతీయ షెడ్యూల్డ్ కులాల కమీషన్ ఎప్పుడు అమలులోకి వచ్చింది? A. 2002 B. 2004 C. 2006 D. 2008 38. మొదటి జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఛైర్మన్ ఎవరు? A. పూనియా B. ఎస్.హెచ్ రామ్ థాన్ C. రామేశ్వర్ ఉరాన్ D. కున్వర్ సింగ్ 39. భారత రాజ్యాంగంలోని ఎన్నవ నిబంధన ద్వారా "జాతీయ షెడ్యూల్డ్ తెగల కమీషన్" సంస్థ ఏర్పడింది? A. నిబంధన 338 ఎ B. నిబంధన 328 C. నిబంధన 338 D. నిబంధన 348 40. రాష్ట్ర సమాచార కమీషనర్ పదవీ విరమణ వయస్సు ఎంత? A. 60 సంవత్సరాలు B. 62 సంవత్సరాలు C. 63 సంవత్సరాలు D. 65 సంవత్సరాలు 41. అవినీతిని నిరోధించడానికి "సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ "(సి. వి .సి )ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? A. 1964 B. 1958 C. 1960 D. 1962 42. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లో ఉన్న కమీషనర్లను ఎవరు నియమిస్తారు? A. గవర్నర్ B. రాష్ట్రపతి C. పార్లమెంట్ D. ప్రజలు 43. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అధ్యక్షులు ఎవరు? A. గవర్నర్ B. రాష్ట్రపతి C. ముఖ్యమంత్రి D. ప్రధానమంత్రి 44. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సభ్యుల పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? A. 5 సంవత్సరాలు B. 6 సంవత్సరాలు C. 4 సంవత్సరాలు D. 8 సంవత్సరాలు 45. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క సచివాలయం ఎక్కడ ఉంది? A. ఢిల్లీ B. ముంబాయ్ C. కర్నాటక D. కలకత్తా You Have total Answer the questions Prev 1 Next