భారతదేశ న్యాయవ్యవస్థ | Polity | MCQ | Part -27

in

Indian Polity

Total Questions - 35

151.
జిల్లా జడ్జిల అర్హతలేవి?

152.
సివిల్ కోర్టుకు ఎవరు అధిపతిగా వ్యవహరిస్తారు?

153.
కుటుంబ కోర్టు వేటికి సంబంధించిన కేసులను విచారిస్తుంది?

154.
లక్ష రూపాయలకు పైబడి 10 లక్షల లోపు ఆస్తి విలువ గల కేసులను ఏ కోర్టు విచారించి తీర్పునిస్తాయి?

155.
లక్ష రూపాయల లోపు ఆస్తి విలువ గల కేసులను ఏ కోర్టు విచారించి తీర్పునిస్తాయి?

156.
జిల్లా స్థాయిలో ఏ న్యాయమూర్తులు క్రిమినల్ కేసులను విచారిస్తారు?

157.
ప్రిన్సిపల్ జిల్లా న్యాయమూర్తే జిల్లా సెషన్స్ జడ్జిగా వ్యవహరించి ఏ చట్ట ఉల్లంఘన కేసులను విచారించి దోషులకు జీవిత ఖైదీ లేదా మరణ శిక్ష విధిస్తాడు?

158.
సీనియర్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కేసు స్వభావాన్ని బట్టి ఎన్ని సంవత్సరాల వరకు కారాగార శిక్ష విధించవచ్చు?

159.
సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులు ఏ శిక్షను విధించవచ్చు?

160.
స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులు ఏ శిక్షను విధించవచ్చు?

161.
రాజ్యాంగంలో ఏ నిబంధన అనుసరించి రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ను గవర్నర్ నియమిస్తారు?

162.
అడ్వకేట్ జనరల్ తీసుకునే పారితోషికాన్ని ఎవరు నిర్ణయిస్తారు?

163.
ఒక రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన వారు?

164.
భారత దేశంలో హై కోర్టు న్యామూర్తిగా పని చేసిన మొదటి మహిళ ఎవరు?

165.
ప్రత్యేక హైకోర్టును కలిగి ఉన్న ఏకైక కేంద్రపాలిత ప్రాంతం ఏది?

166.
హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన మొదటి మహిళా ఎవరు?

167.
ఆంధ్రప్రదేశ్ హై కోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు?

168.
ఢిల్లీ హై కోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు?

169.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగాను,సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగాను ఎవరు విధులు నిర్వర్తించారు?

170.
కలకత్తా హై కోర్టుకు జడ్జిగా ఎంపికైన మొదటి భారతీయుడేవరు?

171.
ప్రస్తుతం దేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయి?

172.
హై కోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు?

173.
కర్నాటక హై కోర్టు కేంద్రం ఎక్కడ ఉంది?

174.
భారత రాజ్యాంగం సృష్టించిన అధికారాలలో కాగ్ ప్రధానమైన అధికారిగా ,ఉత్తమమైన అధికారిగా ఎవరు వర్ణించారు?

175.
ఏ హై కోర్టు లో అత్యధిక న్యాయమూర్తులు ఉన్నారు?

176.
ప్రతి హై కోర్టు లో ఒక న్యాయమూర్తి ,కొందరు ఇతర న్యాయమూర్తులను ఎవరు సందర్బనుసారంగా నియమిస్తారు?

177.
హై కోర్టు న్యాయమూర్తుల నియామక సమయంలో రాష్ట్రపతి ఎవరిని సంప్రదించాలి?

178.
హై కోర్టు న్యాయమూర్తుల అర్హతలేవి?

179.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నెలసరి వేతనం ఎంత?

180.
హైకోర్టు న్యాయ మూర్తుల నెలసరి వేతనం ఎంత?

181.
హైకోర్టు న్యాయ మూర్తుల జీత భత్యాలను ఎక్కడి నుండి చెల్లిస్తారు?

182.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ,ఇతర న్యాయమూర్తులు ఎన్ని సంవత్సరాల వయస్సు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు?

183.
హైకోర్టు న్యాయమూర్తులు ఎవరి సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు?

184.
ప్రిన్సిపల్ జిల్లా న్యాయమూర్తే జిల్లా సెషన్స్ జడ్జిగా వ్యవహరించి ఏ చట్ట ఉల్లంఘన కేసులను విచారించి దోషులకు జీవిత ఖైదీ లేదా మరణ శిక్ష విధిస్తాడు?

185.
సీనియర్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కేసు స్వభావాన్ని బట్టి ఎన్ని సంవత్సరాల వరకు కారాగార శిక్ష విధించవచ్చు?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US