భారతదేశ న్యాయవ్యవస్థ | Polity | MCQ | Part -26 By Laxmi in TOPIC WISE MCQ Indian Polity Total Questions - 50 101. ప్రజా ప్రయోజాన వ్యాజ్యం అనే భావన వేటిని అందుబాటులోకి తీసుకురావడానికి చేశారు? A. సామాజిక హక్కులకు రక్షించడానికి B. సామాన్య ప్రజలకు న్యాయం అదించడానికి C. సామాన్య ప్రజలకు అధికారాలు ఇవ్వడానికి D. a మరియు b 102. అమెరికాలో ఉద్బావించిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలు ఎక్కడ మరింత ప్రజామోదం పొందాయి? A. కెనడా B. ఆస్ట్రేలియా C. చైనా D. ఇరాక్ 103. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఎవరి హయాంలో విస్తృతంగా వాడుకలోకి వచ్చాయి? A. జస్టిస్ పి.ఎన్.భగవతి B. జస్టిస్ వి.ఆర్.కృష్ణాయ్యర్ C. జస్టిస్ చంద్ర చూడ్ D. పైవన్ని 104. న్యాయ క్రియా శీలతకు గల కారణాలేవి? A. పరిపాలన న్యాయ సమీక్ష B. కోర్టు అధికార పరిధిని విచక్షణా రహితంగా ఉపయోగించడం C. ప్రభుత్వం లోని ఇతర యంత్రాంగల విచ్ఛితి D. పైవన్ని 105. ఈ క్రింది వాటిలో ఏ అంశాల పరిశీలనను న్యాయ వ్యవస్థ ప్రవర్తన అంటారు? A. న్యాయ మూర్తులు శీఘ్రగతిన కేసులను విచారించడం B. కేసు విచారణ సమయంలో విపరీత జాప్యానికి భాధ్యత వహింపచేయడం C. న్యాయమూర్తుల ప్రవర్తన ఆదర్శంగా ఉండేలా చేయడం D. పైవన్ని 106. ఫరిదాబాద్ గానులలో పనిచేసే ఎవరి స్థితిగతులపై బందునా మొక్తి మోర్చా వివాదంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది? A. మహిళా కార్మికుల B. బాల కార్మికుల C. వృద్ద కార్మికుల D. యువ కార్మికుల 107. న్యాయశాఖ క్రియాశీలత-ముఖ్య వివాదాలు ఏవి? A. బీహార్ ఖైదీల కేసు,బీహార్ పశు గ్రాసం కేసు B. ఢిల్లీ లో అక్రమ నిర్మాణాలను తొలగించడం C. గంగానది కాలుష్య నివారణ D. పైవన్ని 108. భారత రాజ్యాంగంలోని 6 వ భాగంలో నిబంధనలు 214 నుండి 231 వేటిని వివరిస్తాయి? A. హై కోర్టు నిర్మాణం B. హై కోర్టు విధులు C. a మరియు b D. హై కోర్టు అధికారాలు 109. ప్రజాస్వామ్యానికి మూలస్తంభం వంటిది ఏది? A. న్యాయ వ్యవస్థ B. రాజ్యాంగం C. క్రియాశీలత D. న్యాయ సమీక్ష 110. భారత హైకోర్టుల చట్టం-1861 ప్రకారం దేశంలో మొట్ట మొదటి హై కోర్టులను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? A. 1861 B. 1862 C. 1863 D. 1866 111. మొట్టమొదటి సారిగా హైకోర్టులను దేశంలో ఎక్కడ ఏర్పాటు చేశారు? A. కలకత్తా B. మద్రాసు C. ముంబాయి D. పైవన్ని 112. 1866 సంవత్సరంలో అలహాబాద్ లో ఎన్నవ హై కోర్టు ఏర్పాటు చేశారు? A. నాలుగవ B. ఐదవ C. ఆరవ D. ఏడవ 113. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని హై కోర్టులు ఉన్నాయి? A. 23 B. 24 C. 25 D. 26 114. ఏ హై కోర్టును గతంలో "హై కోర్టు ఆఫ్ జ్యూడికేచర్ ఎట్ ఫోర్ట్ విలియం అని పిలిచేవారు? A. మద్రాసు హై కోర్టు B. ముంబాయి హై కోర్టు C. కలకత్తా హై కోర్టు D. అలహాబాద్ హై కోర్టు 115. ఏ హై కోర్టు లో అత్యధిక న్యాయమూర్తులు ఉన్నారు? A. మణిపూర్ హై కోర్టు B. అలహాబాద్ హై కోర్టు C. త్రిపుర హై కోర్టు D. మేఘాలయ హై కోర్టు 116. ప్రతి హై కోర్టు లో ఒక న్యాయమూర్తి ,కొందరు ఇతర న్యాయమూర్తులను ఎవరు సందర్బనుసారంగా నియమిస్తారు? A. రాష్ట్రపతి B. గవర్నర్ C. ప్రధానమంత్రి D. ఉప రాష్ట్రపతి 117. హై కోర్టు న్యాయమూర్తుల నియామక సమయంలో రాష్ట్రపతి ఎవరిని సంప్రదించాలి? A. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని B. ఆయా రాష్ట్ర గవర్నర్ లను,మరియు హై కోర్టుల ప్రధాన న్యాయ మూర్తులను C. ఆ రాష్ట్ర హై కోర్టు వ్యవహారాలు తెలిసిన సుప్రీం కోర్టు లోని ఇద్దరు న్యాయ మూర్తులను D. పైవన్నీ 118. హై కోర్టు న్యాయమూర్తుల అర్హతలేవి? A. భారతదేశంలో కేంద్ర,రాష్ట్ర న్యాయ సర్వీసులలో కనీసం 10 సం..లు న్యాయాధికారిగా అనుభవం ఉండాలి B. భారత పౌరుడై ఉండాలి C. రెండు గాని అంతకన్నా ఎక్కువ హై కోర్టులలో 10 సం.లు న్యాయ వాదిగా అనుభవం ఉండాలి. D. పైవన్ని 119. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నెలసరి వేతనం ఎంత? A. 2.8 lakhs B. 3 lakhs C. 3.5 lakhs D. 2.5 lakhs 120. హైకోర్టు న్యాయ మూర్తుల నెలసరి వేతనం ఎంత? A. 2.8 lakhs B. 2.25 lakhs C. 3.5 lakhs D. 2.5 lakhs 121. హైకోర్టు న్యాయ మూర్తుల జీత భత్యాలను ఎక్కడి నుండి చెల్లిస్తారు? A. రాష్ట్ర సంఘటిత నిధి B. భారత సంఘటిత నిధి C. జిల్లా సంఘటిత నిధి D. a మరియు b 122. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ,ఇతర న్యాయమూర్తులు ఎన్ని సంవత్సరాల వయస్సు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు? A. 61 సంవత్సరాలు B. 62 సంవత్సరాలు C. 63 సంవత్సరాలు D. 64 సంవత్సరాలు 123. హైకోర్టు న్యాయమూర్తులు ఎవరి సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు? A. రాష్ట్ర గవర్నర్ B. రాష్ట్రపతి C. ఉప రాష్ట్ర పతి D. ప్రధాన మంత్రి 124. భారత హైకోర్టు న్యాయమూర్తులను ఏ కారణంగా తొలగించవచ్చును? A. అసభ్యకర ప్రవర్తన B. అసమర్థత C. అగౌరవ ప్రవర్తన D. పైవన్ని 125. హైకోర్టు న్యాయమూర్తులు తమ రాజీనామా పత్రాన్ని ఎవరికి సంబోధిస్తూ తమ పదవికి రాజీనామా చేయవచ్చు? A. గవర్నర్ B. ఉప రాష్ట్రపతి C. ప్రధాన మంత్రి D. రాష్ట్రపతి 126. భారత రాష్ట్రపతి ఏ సందర్బాలలో హైకోర్టు న్యాయమూర్తులలో ఒకరిని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గా నియమించవచ్చు? A. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి ఖాళీ అయినప్పుడు B. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలికంగా సెలవుపై వెళ్లినప్పుడు C. ప్రధాన న్యాయమూర్తి తన విధులను నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నపుడు D. పైవన్ని 127. ఏ నిబంధన ప్రకారం కొన్ని వివాదాలను నేరుగా హైకోర్టులోనే పరిష్కరించుకోవాలి అని తెలిపింది? A. 214 B. 217(1) C. 218 D. 225 128. ఏ కేసుల్లో, కోర్టు ఇచ్చిన తీర్పులను హైకోర్టుకు అప్పిళ్ళు చేయవచ్చు? A. సివిల్ కేసు B. క్రిమినల్ కేసు C. a మరియు b D. వీలునామా కేసులు 129. హైదరబాద్ లో హైకోర్టు ఎప్పుడు స్థాపించారు? A. 1958 B. 1954 C. 1956 D. 1960 130. 226 నిబంధన ను అనుసరించి వేటి ప్రరిరక్షణ కు ఐదు రకాల రిట్ లను హైకోర్టు జారీ చేసే అధికారము కలిగి ఉంటుంది? A. ప్రాథమిక హక్కులు B. ప్రాథమిక విధులు C. ఆదేశ సూత్రాలు D. కంపెనీ చట్టాలు 131. క్రింది వాటిలో హైకోర్టు రిట్ లు ఏవి? A. హెబియస్ కార్బస్.సెర్శియొరరీ B. మాండమస్ C. కొ-వారెంటో,ఇంజక్సన్ D. పైవన్ని 132. 1976 సంవత్సరంలో ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా హైకోర్టులకు రిట్ అధికారాలను తొలగించారు? A. 33వ B. 36వ C. 42వ D. 41వ 133. 1976 సంవత్సరంలో 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా హైకోర్టులను రిట్ అధికారాలను తొలగించి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా వాటిని పునరుద్దరించడం జరిగింది? A. 41వ B. 42వ C. 43వ D. 44వ 134. హైకోర్టు తీర్పును ధిక్కరించిన వారిని దేని క్రింద శిక్షిస్తుంది? A. కోర్టు ధిక్కార నేరం B. న్యాయ సమీక్ష C. న్యాయ తీర్మాణం D. న్యాయ పరిధి 135. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? A. ఎన్.డి.కృష్ణారావు B. మనోహర్ ప్రసాద్ C. కోకా సుబ్బారావు D. పి.సత్య నారాయణ రాజు 136. హైకోర్టు న్యాయ సంబంధ విషయాలలో ఎవరికి సలహాలిస్తుంది? A. రాష్ట్రపతి B. ముఖ్యమంత్రి C. గవర్నర్ D. ప్రధాన మంత్రి 137. ఏ ఏ అంశాల విషయాలలో హైకోర్టు గవర్నర్ కి సలహాలిస్తుంది? A. జిల్లా న్యాయమూర్తుల నియామకము,పదోన్నతి,బదిలీలు B. ప్రజా ప్రాధాన్యత C. న్యాయ ప్రాధాన్యత గల అంశాల పై సబార్డినేట్ కోర్టులకు సలహాలిస్తుంది D. పైవన్ని 138. 227 వ నిబంధన అనుసరించి హైకోర్టు కు రాష్ట్రంలో అన్నీ న్యాయస్థానాలు మరియు ట్రిబ్యూనల్స్ మీద ఏలాంటి అధికారాన్ని కలిగి ఉంటుంది? A. పర్యవేక్షణ B. క్రియాశీల C. న్యాయ సమీక్ష D. న్యాయ ప్రవర్తన 139. రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం హైకోర్టు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో కేసులను ఒక కోర్టు నుండి మరొక కోర్టుకు బదిలీ చేస్తుంది? A. 215 వ నిబంధన B. 225 వ నిబంధన C. 228 వ నిబంధన D. 233 వ నిబంధన 140. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఎప్పుడైనా గవర్నర్ పదవిలో ఖాళీ ఏర్పడితే ఎవరు తాత్కాలిక గవర్నర్ గా వ్యవహరిస్తారు? A. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి B. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి C. ప్రధాన మంత్రి D. ఉప రాష్ట్రపతి 141. క్రింది వాటిలో సభార్డినేట్ కోర్టులు ఏవి? A. జిల్లా కోర్టులు B. సిటీ సివిల్ కోర్టులు C. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులు D. పైవన్ని 142. 233 వ నిబంధన ఏ అంశాలను వివరిస్తుంది? A. రాష్ట్రంలోని జిల్లా జడ్జిల నియామకం B. పదోన్నతి C. a మరియు b D. తాత్కాలిక విధులు 143. క్రింది వాటిలో ఏ కేసులను సివిల్ కోర్టులు విచారణకు స్వీకరిస్తాయి? A. వివాదంతో ముడిపడిన వివాహాలు,విడాకులు B. వారసత్వం C. వ్యాపారం D. పైవన్ని 144. జిల్లా సివిల్ కోర్టుకు దిగువ ఏ కోర్టులు ఉంటాయి? A. సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు B. జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు C. a మరియు b D. క్రిమినల్ కోర్టులు 145. యస్.సి.మరియు యస్.టి చట్టం కోర్టు జడ్జి ఏ కోర్టులో న్యాయాధికారి? A. సబార్డినేట్ కోర్టు B. క్రిమినల్ కోర్టు C. సుప్రీం కోర్టు D. హై కోర్టు 146. ఏ న్యాయాధికారులు సబార్డినేట్ కోర్టులలో ఉంటారు? A. కుటుంబ కోర్టు జడ్జి B. ప్రిన్సిపల్ జిల్లా జడ్జి C. సీనియర్,జూనియర్ సివిల్ కోర్టు జడ్జి D. పైవన్ని 147. ప్రిన్సిపల్ జిల్లా కోర్టు ఏ వివాదలపై విచారణ జరిపి తీర్పునిస్తుంది? A. రూ. 5 లక్షలు అంతకు మించిన ఆస్తి విలువ కలిగిన వివాదాలు B. రూ. 10 లక్షలు అంతకు మించిన ఆస్తి విలువ కలిగిన వివాదాలు C. రూ. 15 లక్షలు అంతకు మించిన ఆస్తి విలువ కలిగిన వివాదాలు D. రూ. 20 లక్షలు అంతకు మించిన ఆస్తి విలువ కలిగిన వివాదాలు 148. భారత రాజ్యాంగంలో 6 వ భాగంలో 6 వ అధ్యాయంలో నిబంధన 233 నుండి 237 వరకు ఏ కోర్టుల గురించి పేర్కొనడం జరిగింది? A. సుప్రీం కోర్టు B. హై కోర్టు C. a మరియు b D. సబార్డినేట్ కోర్టు 149. సబార్డినేట్ కోర్టులు తమ అధికారాలను దేనిని అనుసరించి నిర్వహిస్తాయి? A. సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 B. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 C. స్థానిక చట్టాలను D. పైవన్ని 150. ఎవరు హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిని సంప్రదించిన తరువాత జిల్లా జడ్జిలను నియమిస్తారు? A. ప్రధాన మంత్రి B. రాష్ట్ర గవర్నర్ C. రాష్ట్రపతి D. ఉప రాష్ట్రపతి You Have total Answer the questions Prev 1 2 3 4 Next