Daily Quiz -2

in

Daily Quiz Booster

Max Marks: 25 Duration: 10 Min's.


  • Total 25 Questions
  • You have to complete this test in10 minutes
  • Quiz to Prize Money🏆 గురించి తెలుసుకోవడానికి. Click here
  • Submit after completing the Quiz
  • Enter Your Name and Start.
You've completed the Quiz!
You got only 1 out of
Your Total Score in Percentage
%
25 Questions
00:00


Note:

Prev, next మీద click చేసి ఎన్ని correct and worng చూసుకోండి. Red గా వస్తే Wrong anwswer, Green గా వస్తే Right answer, మీరు ఏది పెట్టకపోయినా Red గానే చూపిస్తుంది.




Biology : రక్తప్రసరణ వ్యవస్థ

1. 7 సం.ల బాలుడు 1 ని.నకు జరిపే హృదయం స్పందనాల రేటు ఎంత ?

Answer: [ D ] - 80 నుండి 90


Biology : జన్యుశాస్త్రం

2. తల్లితండ్రులలో లేని కొత్త లక్షణాలు పిల్లలలో కలుగుటను ఏమంటారు ?

Answer: [ B ] - వైవిధ్యం


Biology : పోషణ

3. విటమిన్ B12 యొక్క రసాయినిక నామం ?

Answer: [ A ] - సయనోకో బాలమిన్


History : జాతీయ ఉద్యమం

4. భారతదేశంలో మొట్టమొదటిగా 'పూర్ణ స్వరాజ్ తీర్మానం' చేసినది ఎవరు?

Answer: [ A ] - బులుసు సాంబ మూర్తి


History : హర్షవర్ధనుడు

5. యశోవర్మన్ మాలతి మాధవన్ అనే పుస్తకాన్ని రచించాడు ?

Answer: [ C ] - మహావీర్ చరిత


History : డిల్లీ సుల్తాన్

6. అల్లావుద్దీన్ ఖిల్జీ గుజరాత్ పై దండయాత్ర చేసిన సంవత్సరం ఏది?

Answer: [ A ] - క్రీ.శ 1299


Economy : భారత ఆర్ధిక విధానం వ్యవసాయరంగం

7. వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు దేని సిఫార్సుల మేరకు కనీస మద్దుతు ధర ప్రకటిస్తుంది ?

Answer: [ B ] - వ్యవసాయ వ్యయాలు ధరల కమిషన్


Geography : శక్తి వనరులు

8. CIL క్రింద ఎన్ని గనులు కలవు ?

Answer: [ A ] - 237


Geography : రాష్ట్రాల సమాచారం

9. బుద్ధుడు తొలి ఉపన్యాసం చేసిన ప్రదేశం ఏది ?

Answer: [ C ] - సార నాథ్


Geography : Geography

10. ఢిల్లీ మిలియన్ నగరాల్లో ఎన్నో స్థానంలో ఉంది?

Answer: [ D ] - 2వ


Reasonign : శ్రేణి పరీక్ష

11. 52, 63, 82, 99,?

Answer: [ A ] - 181


Reasonign : కేలెండర్

12. ఒక పిల్లవాడు ఆగస్ట్ 8, 1978లో జన్మించాడు. ఆ రోజు మంగళవారం. 1986లో అతని పుట్టిన రోజు ఏరోజున వస్తుంది.

Answer: [ D ] - పైవేవీ కావు


Reasonign : శ్రేణి పరీక్ష

13. అక్షర సంఖ్య అనుక్రమం ZG 13, ....... VM, 17, TP 19లో ఖాళీలో ఉండవలసిన సరియైన అక్షర సంఖ్య

Answer: [ A ] - XJ15


Arithmetic : Number System

14. క్రింది సంఖ్యలలో 6 చే భాగించబడే మూడంకెల సంఖ్యలు ఎది?

Answer: [ B ] - 150


Arithmetic : Time and Distance

15. 120 కి.మీ దూరంలో ఉన్న ప్రదేశాలు A, B. P, Q అనే రెండు కార్లు వ్యతిరేక దిశలలో ప్రయాణిస్తే 1 గంట తరువాత, (A నుంచి B కు) ఒకే దిశలో ప్రయాణిస్తే 6 గం ల తర్వాత కలిస్తే కారు P వేగం?

Answer: [ B ] - 70 kmph


Arithmetic : Simple Intrest

16. ఒకడు రూ. 10,000 ను 4 భాగాలుగా అప్పు ఇచ్చాడు రూ. 2000 మీద 8%, రూ. 4000మీద 7.5% Rs. 1400 మీద 8.5% అయితే మిగిలిన దానికి ఎంత వడ్డీరేటుకు ఇస్తే, అతనికి సగటు వడ్డీరేటు 8.13% గిట్టుబాటు అవుతుంది.

Answer: [ B ] - 0.09


Chemistry : మూలకాలు

17. మానవ శరీరంలో లబించే కార్బన్ శాతం ఎంత ?

Answer: [ A ] - 0.5


Chemistry : లోహ సంగ్రహణ శాస్త్రం

18. మాగ్నటైట్, హెమటైట్, లియొనైట్ లాంటి ధాతువుల నుంచి ఇనుము సంగ్రహించేటపుడు ద్రవకారిగా దేనిని వాడుతారు ?

Answer: [ A ] - సున్నపు రాయి


Chemistry : రసాయనశాస్త్రం

19. దేని సహాయంతో పరమాణువుల యొక్క ఖచ్చితమైన ద్రవ్యరాశి తెలియజేస్తారు ?'

Answer: [ B ] - అనిమో మీటరు


Physics : కాంతి

20. కాంతి కిరణములు ప్రయాణించుచున్న మార్గంలోఎదురుగా ఉన్న చిన్న వస్తువులను ఢీకొని వేగంలో మార్పులేకుండా వేరొక దిశలో ప్రయానించడాన్ని ఏమంటారు ?'

Answer: [ C ] - కాంతి పరిక్షేపణం


Physics : అయస్కాంతత్వం

21. ఒక అయస్కాంతం చుట్టు ఎంత పరిధి వరకు దాని ప్రభావం విస్తరించి ఉంటుందో ఆ పరిధిని ఏమంటారు ?

Answer: [ D ] - అయస్కాంత క్షేత్రము


Physics : ద్రవాలు

22. ఒక వస్తువు వలన కలుగజేయబడు పీడనం, దాని వైశాల్యమునకు మద్య సంబందం ఎలా ఉంటుంది ?

Answer: [ A ] - విలోమానుపాతం


Polity : స్థానిక ప్రభుత్వాలు

23. భారతదేశం నుండి వలసపోయిన జాతుల కమిటీకి అధ్యక్షత వహించినవారు ఎవరు?

Answer: [ D ] - ఎల్.వి. సింఘ్వీ


Polity : భారత న్యాయవావస్థ

24. సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులు ఏ శిక్షను విధించవచ్చు?

Answer: [ C ] - a మరియు b


Polity : భారత రాజ్యాంగ పరిణామక్రమం

25. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో మొదటగా ఉత్తమ పాలన చట్టాన్ని ఎప్పుడు రూపొందించింది?

Answer: [ B ] - 1858





DAILY QUIZ RESULTS

* ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అని చూసుకునేందుకు కింద Click here మీద క్లిక్ చేయండి.

* మీ పేరు ద్వారా Result చూడండి.


Results :  Click here




* దయచేసి Questions కానీ Answers కానీ తప్పులు ఉన్న లేదా Spelling mistakes ఉన్నా కింద ఉన్న WhatsApp Number కి మెసేజ్ చేస్తారు అని కోరుకుంటున్నాను. 👇

6301703870




 * Daily Quiz

* Competitive Exams

* Preparation Tips

* Exam Strategy

* Question Bank

* Practice Questions

* Mock Tests

* UPSC

* State PCS

* SSC

* Banking



* Science: Biology, Chemistry, Physics, Environmental Sciences

* Math: Arithmetic, Algebra, Geometry, Calculus

* History: Ancient India, Medieval India, Modern India, World History

* Geography: Physical Geography, Human Geography, Geomorphology

* Current Affairs: National and International News, Events, Policies

* Logical Reasoning: Analogy, Classification, Syllogism

* General Knowledge: Quizzing, Trivia, Facts



* Exam Level: UPSC, State PCS, SSC, Banking, Railways

* Subject Area: Science, Math, History, Geography, Current Affairs

* Quiz Format: Multiple Choice Questions (MCQs), Short Answer Questions (SAQs), True/False Questions

* Difficulty Level: Easy, Medium, Hard

* Target Audience: Beginners, Intermediate, Advanced



* Test Series: UPSC Test Series, State PCS Test Series, SSC Test Series, Banking Test Series

* Study Material: NCERT Books, PYQs, Practice Sets, Mock Tests

* Online Coaching: EdTech platforms, Coaching Institutes, App-based learning

* Educational Apps: Quizizz, Kahoot!, Brainly

* Exam Preparation: Tips and Tricks, Exam Pattern, Time Management

* Motivational Content: Success Stories, Inspirational Quotes, Exam Strategies


* Edutainment

* Educational YouTube Channel

* Daily Quiz Show

* Learning App

* E-learning

* Competitive Exam Preparation

* Career Guidance

* Educational Resources

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US