Daily Quiz -13

in

Daily Quiz Booster

Max Marks: 25 Duration: 10 Min's.


  • Total 25 Questions
  • You have to complete this test in10 minutes
  • Quiz to Prize Money🏆 గురించి తెలుసుకోవడానికి. Click here
  • Submit after completing the Quiz
  • Enter Your Name and Start.
You've completed the Quiz!
You got only 1 out of
Your Total Score in Percentage
%
25 Questions
00:00


Note:

Prev, next మీద click చేసి ఎన్ని correct and worng చూసుకోండి. Red గా వస్తే Wrong anwswer, Green గా వస్తే Right answer, మీరు ఏది పెట్టకపోయినా Red గానే చూపిస్తుంది.




Biology : అంతస్రావిక వ్యవస్థ

1. హార్మోను కనుగొన్నది ఎవరు ?

Answer: [ A ] - బెలిస్ మరియు స్టార్లింగ్


Biology : విసర్జక వ్యవస్థ

2. స్త్రీల యొక్క మూత్రాశయంలో ఎంతవరకు మూత్రం నిల్వ ఉంటుంది'

Answer: [ A ] - 400-500 మి.లీ.


Biology : వ్యాధులు

3. కింది వాటిలో'ధనుర్వాతం' వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా ఏది ?

Answer: [ B ] - క్లాస్ట్రీడియమ్ టెటానై


History : ఆత్మగౌరవ ఉద్యమాలు

4. 1894 మద్రాసు అఖిల భారత కాంగ్రెస్ మూడవ ఆంగ్లేయ అధ్యక్షుడు ఎవరు?

Answer: [ D ] - ఆల్ఫ్రెడ్ వెబ్


History : మౌర్యులు

5. చోళుల చిహ్నం ఏమిటి?

Answer: [ C ] - పులి


History : గవర్నర్ జనరల్

6. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ ను ఏర్పాటు చేసింది ఎవరు ?

Answer: [ A ] - డల్హౌసి


Economy : జాతీయ ఆదాయం

7. వ్యష్ఠి ఆదాయం దీనికి సమానం ? (APPSC2000)'

Answer: [ D ] - NI + బదిలీ చెల్లింపులు - పంచిపెట్టబడని లాభాలు మరియు కార్పొరేటు పన్ను


Geography : శీతోష్ణస్థితి

8. వర్షపాతాన్ని కొలిచే సాధనం ఏమిటి?

Answer: [ A ] - రైన్ గేజ్


Geography : భారతదేశం నైసర్గిక-స్వరూపాలు

9. ప్రాచీన ఒండ్రు మట్టి నేలలను ఏ నేలలుగా పేర్కొంటారు?

Answer: [ C ] - భంగర్ నేలలు


Geography : భారతదేశం నైసర్గిక-స్వరూపాలు

10. కర్ణాటక పీఠభూమి లో ఎత్తైన శిఖరం ఏది?

Answer: [ A ] - మూలాన్ ఘిరి


Reasonign : కేలెండర్

11. రాముడు 2008 సంవత్సరం మార్చి 3వ తారీఖున పుట్టెను. అట్టి సం||లో రిపబ్లిక్ డే శనివారం రాగా, రాముడు ఏ రోజున పుట్టినాడు?

Answer: [ C ] - సోమవారం


Reasonign : శ్రేణి పరీక్ష

12. క్రింద యివ్వబడిన అనుక్రమము యొక్క సమూనాని అనుసరించని సంఖ్యను గుర్తించుము. (A.P. S.I. Final 2017) 1, 4, 25, 256, 46656, 823543

Answer: [ C ] - 25


Reasonign : గడియారాలు

13. ఒక రోజులో ఎన్ని పర్యాయాలు రెండు ముల్లులు ఏకీభవిస్తాయి.

Answer: [ D ] - 22


Arithmetic : Simple Intrest

14. రూ. 20,000 ఖరీదైన టి.వి ని ఒకడు రూ. 1000 చొ॥న 20 వాయిదాలలో డబ్బుకట్టే పద్దతిలోతీసుకొన్నాడు S.I.రేటు 6%, మొదటి వాయిదా చెల్లింపు కొన్నప్పుడే చేసే ఒప్పందంతో, అతని అసలు, వడ్డీ మొత్తం తీరిపోవడానికి కట్టవలసిన ఆఖరి Instalment విలువ :

Answer: [ A ] - Rs. 1050


Arithmetic : Profit & Loss

15. వస్తువు రూ. 1920 కు అమ్మగా వచ్చే లాభశాతం, అదే వస్తువును రూ. 1280 కు అమ్మితే వచ్చేనష్టశాతానికి సమానము. 25% లాభం రావడానికి ఆ వస్తువును ఎంతకు అమ్మవలె?

Answer: [ A ] - Rs. 2000


Arithmetic : Boats

16. ఏటివాలులో కొంతదూరం పోవడానికి పడవకు 1 గం., తిరిగి రావడా 1.5 గం పట్టిందిప్రవాహ వేగము 3 kmph అయితే, నిలకడ నీటిలో పడవ వేగము:

Answer: [ D ] - 15 kmph


Chemistry : రసాయనశాస్త్రం

17. కింది వాటిలో రేడియోధార్మిక కిరణాలను శోషించుకొని రక్షణ కవచంగా నిలిచేది? '

Answer: [ C ] - లెడ్ రేకు


Chemistry : లోహ సంగ్రహణ శాస్త్రం

18. కింది వాటిలో అల్యూమినియం యొక్క ముడి ఖనిజం ఏది ?

Answer: [ B ] - బాక్సైట్


Chemistry : రసాయనశాస్త్రం

19. ఎక్కువ గాఢత కలిగిన ఆమ్లాలను ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశముకు రవాణా చేయుటలో కంటైనర్ లలో ఉండు లోహం ? '

Answer: [ D ] - సీసం


Physics : ద్వని

20. ధ్వని తీవ్రత అనునది ?

Answer: [ A ] - కంపనపరిమితి వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది


Physics : యాంత్రికశక్తి

21. ఫ్యాన్ స్విచ్ ను ఆపినప్పటికీ కొంత సేపు ఆ ఫ్యాన్ తిరగడానికి గల కారణం ఏమిటి ?

Answer: [ C ] - గమన జడత్వం


Physics : కాంతి

22. మురిగిన కోడిగుడ్లను, మంచి కోడిగుడ్లను వేరువేరుగా గుర్తించడానికి ఉపయోగించే కిరణాలు ఏవి ?

Answer: [ B ] - అతినీలలోహిత కిరణాలు


Polity : ప్రాధమిక హక్కులు, విధులు, ఆదేశక సూత్రాలు

23. 1895 వ సంవత్సరం లో 'స్వరాజ్' అనే బిల్లును పతిపాదించినది ఎవరు?

Answer: [ C ] - బాల గంగాధర్ తిలక్


Polity : Polity

24. 2014లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఎవరి లిఖిత పూర్వ సలహా మేరకు 15 లోక్ సభ రద్దుచేయబడినది?

Answer: [ B ] - కేంద్ర మంత్రి మండలి


Polity : గిరిజన ప్రాంతాల పరిపాలన

25. లోక్ సభ సభ్యుల గురించి పేర్కొన్న రాజ్యాంగ నిబంధన ఏది?

Answer: [ C ] - 81 వ నిబంధన





DAILY QUIZ RESULTS

* ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అని చూసుకునేందుకు కింద Click here మీద క్లిక్ చేయండి.

* మీ పేరు ద్వారా Result చూడండి.


Results :  Click here




* దయచేసి Questions కానీ Answers కానీ తప్పులు ఉన్న లేదా Spelling mistakes ఉన్నా కింద ఉన్న WhatsApp Number కి మెసేజ్ చేస్తారు అని కోరుకుంటున్నాను. 👇

6301703870




 * Daily Quiz

* Competitive Exams

* Preparation Tips

* Exam Strategy

* Question Bank

* Practice Questions

* Mock Tests

* UPSC

* State PCS

* SSC

* Banking



* Science: Biology, Chemistry, Physics, Environmental Sciences

* Math: Arithmetic, Algebra, Geometry, Calculus

* History: Ancient India, Medieval India, Modern India, World History

* Geography: Physical Geography, Human Geography, Geomorphology

* Current Affairs: National and International News, Events, Policies

* Logical Reasoning: Analogy, Classification, Syllogism

* General Knowledge: Quizzing, Trivia, Facts



* Exam Level: UPSC, State PCS, SSC, Banking, Railways

* Subject Area: Science, Math, History, Geography, Current Affairs

* Quiz Format: Multiple Choice Questions (MCQs), Short Answer Questions (SAQs), True/False Questions

* Difficulty Level: Easy, Medium, Hard

* Target Audience: Beginners, Intermediate, Advanced



* Test Series: UPSC Test Series, State PCS Test Series, SSC Test Series, Banking Test Series

* Study Material: NCERT Books, PYQs, Practice Sets, Mock Tests

* Online Coaching: EdTech platforms, Coaching Institutes, App-based learning

* Educational Apps: Quizizz, Kahoot!, Brainly

* Exam Preparation: Tips and Tricks, Exam Pattern, Time Management

* Motivational Content: Success Stories, Inspirational Quotes, Exam Strategies


* Edutainment

* Educational YouTube Channel

* Daily Quiz Show

* Learning App

* E-learning

* Competitive Exam Preparation

* Career Guidance

* Educational Resources

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US