Daily Quiz -16

in

Daily Quiz Booster

Max Marks: 25 Duration: 10 Min's.


  • Total 25 Questions
  • You have to complete this test in10 minutes
  • Quiz to Prize Money🏆 గురించి తెలుసుకోవడానికి. Click here
  • Submit after completing the Quiz
  • Enter Your Name and Start.
You've completed the Quiz!
You got only 1 out of
Your Total Score in Percentage
%
25 Questions
00:00


Note:

Prev, next మీద click చేసి ఎన్ని correct and worng చూసుకోండి. Red గా వస్తే Wrong anwswer, Green గా వస్తే Right answer, మీరు ఏది పెట్టకపోయినా Red గానే చూపిస్తుంది.




Biology : జీవశాస్త్రం

1. క్లోరోఫిల్ ను కృత్రిమంగా ప్రయోగశాలలో తయారుచేసినది ఎవరు ?

Answer: [ B ] - రాబర్ట్ ఉడ్వర్డ్


Biology : జన్యుశాస్త్రం

2. వైరస్ ద్వారా ఒక కణం నుండి మరొక కణానికి జన్యు పదార్థం మార్పిడి చేయబడటాన్ని ఏమంటారు ?

Answer: [ A ] - ట్రాన్స్ డక్షన్


Biology : విప్లవాలు

3. ఉన్ని, ఉన్ని వస్తువుల ఉత్పత్తులు పెంచుటకు చేపట్టిన విప్లవం ఏది ?

Answer: [ A ] - ఉదా విప్లవం


History : మొగల్ సామ్రాజ్యం

4. మొగలుల యుగంలో అత్యంత ధనవంతుడిగా ప్రసిద్ది చెందిన సూరత్ ప్రాంతానికి చెందిన ప్రముఖ వ్యాపారి ఎవరు ?

Answer: [ B ] - వ్రిజీహో హ్రా


History : భక్తి ఉద్యమాలు

5. అళ్వర్లు సాహిత్యాన్ని ఏమంటారు ?

Answer: [ B ] - ప్రబంధాలు


History : డిల్లీ సుల్తాన్

6. సమర్ధ రామదాస్ ఏ మరాఠా రాజు యొక్క మత గురువు?

Answer: [ C ] - శివాజీ


Economy : Indian Economy

7. భారతదేశంలో బ్రిటిషవారు జనపనార పరిశ్రమను అభివృద్ధి చేయడానికి కారణాన్ని గుర్తించండి ?

Answer: [ B ] - భౌగోళికంగా ఈ పరిశ్రమ భారతదేశంలో అనుకూలంగా ఉండడం


Geography : నదులు

8. గోదావరి నది మీద ధవళేశ్వరం వద్ద ఆనకట్టను నిర్మించింది ఎవరు?

Answer: [ D ] - సర్ ఆర్ధర్ కాటన్


Geography : రాష్ట్రాల సమాచారం

9. కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువగా అభివృద్ధి చెందిన పరిశ్రమ?

Answer: [ C ] - సిల్క్


Geography : అడవులు

10. తెలంగాణ రాష్ట్రంలో అంతరించే దశలో ఉన్న పక్షి జాతులు ఎన్ని?

Answer: [ A ] - 27


Reasonign : దశాత్మక పరీక్ష

11. ఒక వ్యక్తి పడమర దిక్కుకి అభిముఖంగా ఉండి 45° సవ్యదిశలో మరియు 180° సవ్యదిశలో తిరిగిన తర్వాత 270° అపసవ్యదిశలో తిరిగితే, అతను, ఇప్పుడు ఏ దిశకు అభిముఖంగా ఉన్నాడు? (డిప్యూటి జైలర్స్ 2012)

Answer: [ A ] - నైరుతి


Reasonign : కోడింగ్ - డికోడింగ్

12. ఒక సంకేత రూపములో RECESSION ను ERECSISNO గా వ్రాయబడినది. ఈ సంకేత రూపంలో ECONOMICSని ఏ విధముగా వ్రాయబడినది. (Group-II-2008)

Answer: [ A ] - CENOOIMSC


Reasonign : దశాత్మక పరీక్ష

13. B యొక్క ఉత్తరదిశలో A, B కు తూర్పు దిశలో C కలదు. C దృష్ట్యా A యొక్క దిశ: (A.P SI MAINS 2019)

Answer: [ B ] - వాయువ్యం


Arithmetic : Percentage

14. 100,150,200 వరస మార్కులు గరిష్ఠంగా ఉన్న 3 test పేపర్లలో 90%, 60%, 54% మార్కులు ఒక విద్యార్థికి రాగా, అతనికి aggregate (అన్నింటికి కలిసిన సంచిత మొత్తము) మీద ఎంత శాతం వచ్చింది?

Answer: [ A ] - 64


Arithmetic : Number System

15. క్రింది సంఖ్యలలో ఏది 99 చే సంపూర్ణంగా భాగించబడుతుంది?

Answer: [ D ] - 114345


Arithmetic : Time and Work

16. 10 రోజులలో A చేసే పనిని 15 రోజులలో B చేస్తాడు. వారిద్దరూ 5 రోజులు పని చేశారు. మిగతాపనిని C 2రోజులలో పూర్తి చేశాడు. మొత్తం పనికి వారందరికీ కలిపి రూ. 1500 కూలీ ఇవ్వగా, B మరియు C ల రోజు కూలీ ఎంత?

Answer: [ B ] - Rs. 225


Chemistry : మూలకాలు

17. నూనెల నుంచి వనస్పతి తయారు చేసే హైడ్రోజినేషన్ ప్రక్రియల్లో ఉపయోగించే వాయువు ఏది ?

Answer: [ A ] - హైడ్రోజన్


Chemistry : రసాయనక ఇందనాలు

18. మనదేశంలో బొగ్గు నిల్వలు అధికంగా ఎక్కడ ఉన్నాయి ?

Answer: [ A ] - జార్ఖండ్


Chemistry : లోహ సంగ్రహణ శాస్త్రం

19. ఇనుము పైన త్రుప్పు ఏర్పడినప్పుడు దాని భారము ఏమగును ?

Answer: [ B ] - పెరుగును


Physics : ఆధునిక భౌతికశాస్త్రం

20. కింది వాటిలో క్యాన్సర్ గడ్డలను కరిగించుటకొరకు ఉపయోగించే ఐసోటోపు ఏది ?

Answer: [ D ] - రేడియో కోబాల్ట్


Physics : కాంతి

21. కింది వాటిలో పారదర్శక పదార్థములకు ఉదాహారన ?

Answer: [ A ] - గాజు


Physics : ఉష్ణం

22. కింది వాటిలో ఉష్ణం కి ప్రమాణాలు ఏవి ?

Answer: [ D ] - పైవన్నీ


Polity : అంతర్ రాష్ట్ర సంబందాలు

23. జంతు హింస నిషేదం భారత రాజ్యాంగంలోని ఏ జాబితాలో ఉంది ?

Answer: [ A ] - ఉమ్మడి జాబితా


Polity : Polity

24. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండి ఎక్కువ సార్లు వివాదాస్పదమైన ప్రాథమిక హక్కు ఏది?

Answer: [ A ] - ఆస్తి హక్కు


Polity : రాష్ట్ర చట్ట సభలు

25. ఏ నిబంధన ద్వారా విధాన సభ సభ్యుల జీత భత్యాలను రాష్ట్ర శాసన సభ ద్వారా నిర్ణయిస్తుంది ?

Answer: [ B ] - 195 వ నిబంధన





DAILY QUIZ RESULTS

* ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అని చూసుకునేందుకు కింద Click here మీద క్లిక్ చేయండి.

* మీ పేరు ద్వారా Result చూడండి.


Results :  Click here




* దయచేసి Questions కానీ Answers కానీ తప్పులు ఉన్న లేదా Spelling mistakes ఉన్నా కింద ఉన్న WhatsApp Number కి మెసేజ్ చేస్తారు అని కోరుకుంటున్నాను. 👇

6301703870




 * Daily Quiz

* Competitive Exams

* Preparation Tips

* Exam Strategy

* Question Bank

* Practice Questions

* Mock Tests

* UPSC

* State PCS

* SSC

* Banking



* Science: Biology, Chemistry, Physics, Environmental Sciences

* Math: Arithmetic, Algebra, Geometry, Calculus

* History: Ancient India, Medieval India, Modern India, World History

* Geography: Physical Geography, Human Geography, Geomorphology

* Current Affairs: National and International News, Events, Policies

* Logical Reasoning: Analogy, Classification, Syllogism

* General Knowledge: Quizzing, Trivia, Facts



* Exam Level: UPSC, State PCS, SSC, Banking, Railways

* Subject Area: Science, Math, History, Geography, Current Affairs

* Quiz Format: Multiple Choice Questions (MCQs), Short Answer Questions (SAQs), True/False Questions

* Difficulty Level: Easy, Medium, Hard

* Target Audience: Beginners, Intermediate, Advanced



* Test Series: UPSC Test Series, State PCS Test Series, SSC Test Series, Banking Test Series

* Study Material: NCERT Books, PYQs, Practice Sets, Mock Tests

* Online Coaching: EdTech platforms, Coaching Institutes, App-based learning

* Educational Apps: Quizizz, Kahoot!, Brainly

* Exam Preparation: Tips and Tricks, Exam Pattern, Time Management

* Motivational Content: Success Stories, Inspirational Quotes, Exam Strategies


* Edutainment

* Educational YouTube Channel

* Daily Quiz Show

* Learning App

* E-learning

* Competitive Exam Preparation

* Career Guidance

* Educational Resources

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US