Prev, next మీద click చేసి ఎన్ని correct and worng చూసుకోండి. Red గా వస్తే Wrong anwswer, Green గా వస్తే Right answer, మీరు ఏది పెట్టకపోయినా Red గానే చూపిస్తుంది.
Biology : జీవశాస్త్రం
1. మొక్కలలో ATP ను ఉత్పత్తి చేయు కణాంగాలు ఏవి?'
Answer: [ D ] - a మరియు b
Biology : జీర్ణవ్యవస్థ
2. జీర్ణాశయం లోని కండరాలు ఏటవాలుగా ముడుతలు పడి వర్తుల ఆకారంలో ఉండటాన్ని ఏమంటారు ?
Answer: [ B ] - రూగే
Biology : పోషణ
3. మానవునిలో జీర్ణం కానీ పిండి పదార్థం ఏది ?
Answer: [ A ] - సెల్యులోజ్
History : డిల్లీ సుల్తాన్
4. ఢిల్లీ సుల్తానుల పాలనలో దివాన్-ఇ-వజీరత్ అంటే ఏమిటి?
Answer: [ A ] - ఆర్థిక శాఖ
History : డిల్లీ సుల్తాన్
5. అల్లావుద్దీన్ హుస్సైన్ షా కాలంలో బెంగాల్ ను ఆక్రమించడానికి ప్రయత్నించి విఫలుడైన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
Answer: [ C ] - సికిందర్ లోడీ
History : పరివర్తనకాలం
6. రాథోడుల ఆస్థాన కవి ఎవరు?
Answer: [ A ] - శ్రీ హర్షుడు
Economy : భారతదేశ ఆర్ధిక సంస్కరణలు
7. కనీస వేతన చట్టం రూపొందించిన సంవత్సరం?
Answer: [ A ] - 17533
Geography : రాష్ట్రాల సమాచారం
8. ప్రపంచం లో ఎత్తైన బులంద్ ద్వారము ఎక్కడ ఉంది?
Answer: [ C ] - ఉత్తర ప్రదేశ్
Geography : భారతదేశం నైసర్గిక-స్వరూపాలు
9. భారత దేశానికి ,బంగ్లాదేశ్ మరియు బర్మా దేశాలకు సరిహద్దు లుగా ఉన్న హిమాలయ పర్వత శ్రేణులు ఏవి?
Answer: [ A ] - పాట్కాయ్
Geography : Geography
10. 2011 జనాభా లెక్కల ప్రకారం అహ్మదాబాద్ జనాభా?
Answer: [ B ] - 6.3 మిలియన్లు
Reasonign : దశాత్మక పరీక్ష
11. తూర్పుకు అభిముఖంగా ఉన్న వ్యక్తి తూర్పు దిక్కుగా 30 మీటర్లు నడిచాక దక్షిణం వైపుకు 40 మీ. లు నడిచి ఆపై పడమర వైపు 60 మీ.లు నడిచాడు. మొదటి బిందువు నుండి అతడెంత దూరంలో ఉన్నాడు (మీ.లలో) (S.I. Preliminary 2016)
Answer: [ A ] - 50
Reasonign : దశాత్మక పరీక్ష
12. తూర్పు - పడమరలకు విస్తరించివున్న ఒక తిన్నని రోడ్డుపై A, B అనువారు 20 కిలోమీటర్ల మధ్య దూరం కలిగి నిలబడి ఉన్నారు. A తూర్పు వైపునకు B పడమర వైపు నడవటం మొదలిడి ఒక్కొక్కరూ 5 కి.మీ. పూర్తిచేశారు. A తనకు ఎడమవైపుకు తిరిగి మరొక 10 కి.మీ 10 కి.మీ. నడిచాడు. B తనకు కుడివైపుకు తిరిగి అదే స్పీడులో నడిచాడు. తర్వాత ఇద్దరూ వారి వారి ఎడమవైపుకు తిరిగి ఒకే వేగంతో 5 కి.మీ. నడిచారు. ఇప్పుడు వారి మధ్య దూరం ఎంత ఉంటుంది? (Group I 2007)
Answer: [ A ] - 10 కి.మీ
Reasonign : కోడింగ్ - డికోడింగ్
13. REASON ని 5 గా కోడ్ చేస్తే, BELIEVEDని 7 గా కోడ్ చేస్తే 'GOVERNMENT' యొక్క కోడ్ ఎంత? (Dy.Jailors 2012)
Answer: [ C ] - 10
Arithmetic : Compound Intrest
14. కొంత అసలు పై 2 సం.లలో అయ్యే C.I. రూ. 832 అంతే అసలు పై అదే కాలానికి S.I. 800. 3 సం.లకు C.I., S.I. ల భేదము?
Answer: [ C ] - Rs. 98.56
Arithmetic : LCM & HCF
15. 148 and 185 ల కా.సా.గు.?
Answer: [ B ] - 740
Arithmetic : Boats
16. నిలకడ నీటిలో పడవ వేగము 9 kmph, ప్రవాహ వేగము 1.5 kmph. 105 km ల దూరంలోఉన్న ప్రదేశానికి వెళ్ళి, మళ్ళీ తిరిగి రావడానికి దానికి పట్టే మొత్తం కాలము:
Answer: [ D ] - 24 hours
Chemistry : మూలకాలు
17. ఎముకల పెరుగుదలకు ప్రధానంగా కావలసిన అలోహం ఏది ?
Answer: [ C ] - ఫాస్పరస్
Chemistry : రసాయనశాస్త్రం
18. ఫ్లోరైడ్ గాఢత 3 ppm (3 mg/L) కంటే ఎక్కువైతేఏ వ్యాధి వస్తుంది? '
Answer: [ C ] - ఫ్లోరోసిస్
Chemistry : మూలకాలు
19. రబ్బరు వల్కనైజేషన్ ప్రక్రియలో ఉపయోగించే మూలకం ఏది ?
Answer: [ D ] - సల్ఫర్
Physics : ద్వని
20. రెండు ఎత్తయిన భవనములు లేదా పర్వతముల మధ్య దూరమును ఖచ్చితముగా కొలుచుటకు ఉపయోగపడు ధర్మము ఏది ?
Answer: [ C ] - ప్రతిద్వని
Physics : ద్వని
21. కింది వాటిలో తరంగదైర్ఘ్యం కి ప్రమాణాలు ఏవి ?
Answer: [ B ] - ఆంగ్ స్ట్రామ్
Physics : కాంతి
22. కాంతి కణ సిద్ధాంతం ను ప్రతిపాదించిన వారు ఎవరు ?
Answer: [ C ] - న్యూటన్
Polity : భారత రాజ్యాంగ పరిణామక్రమం
23. లార్డ్ మెకాలే కమిటీ ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
Answer: [ A ] - 1854
Polity : స్థానిక ప్రభుత్వాలు
24. గ్రామ పంచాయితీ సర్పంచ్ లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని సూచించిన కమిటీ ఏది?
Answer: [ C ] - దంత్ వాలా కమిటీ
Polity : కేంద్ర చట్టసభలు
25. 1956 లో భారత పార్లమెంటు అంచనాల కమిటీ సభ్యుల సంఖ్య ను 25 నుండి ఎంత కు పెంచడం జరుగుతుంది?
Answer: [ A ] - 30