భారతదేశ నదీ వ్యవస్థ
Geography: నదులు
[1/20]
సింధు నది జలాల ఒప్పందం ఏ ఏ దేశాల మధ్య జరిగింది?Geography: నదులు
[2/20]
సింధు నది జలాల ఒప్పందం ప్రకారం భారత్ సింధు నది నుండి ఎంత శాతం జలాలను వాడుకోవాలి ?Geography: నదులు
[3/20]
సింధు నది జలాల ఒప్పందం ను స్వీకరించిన భారత ప్రధాని ఎవరు?Geography: నదులు
[4/20]
సింధు నది జలాల ఒప్పందం ప్రకారం భారత్ కు ఏ నదులపై అధికారం కలదు?Geography: నదులు
[5/20]
సింధు నది జలాల ఒప్పందం ప్రకారం పాకిస్థాన్ కు ఏ నదులపై అధికారం కలదు?Geography: నదులు
[6/20]
లఢాక్ లో చుటక్ ప్రాజెక్ట్ ఏ నది మీద ఉంది?Geography: నదులు
[7/20]
లాడాక్ లో సింధు నదిపై గల ప్రాజెక్ట్ పేరు ఏమిటి?Geography: నదులు
[8/20]
భారత్, చీనాబ్ నదిపై జమ్ము కాశ్మీర్ లో నిర్మించిన ప్రాజెక్ట్ ఏమిటీ?Geography: నదులు
[9/20]
బ్రహ్మపుత్ర నది యొక్క జన్మస్థలం ఎక్కడ ఉంది?Geography: నదులు
[10/20]
బ్రహ్మపుత్ర నది యొక్క పొడవు ఎంత?Geography: నదులు
[11/20]
భారత్ లో బ్రహ్మపుత్ర నది యొక్క పొడవు ఎంత?Geography: నదులు
[12/20]
బ్రహ్మపుత్ర నది , మైదానంలో కలిసే ప్రాంతం ఏది?Geography: నదులు
[13/20]
బ్రహ్మపుత్ర నదిలో కలిసే ఉప నదులు ఏవి?Geography: నదులు
[14/20]
టిబెట్ ప్రాంతంలో గల బ్రహ్మపుత్ర నదికి గల పేరు ఏమిటి?Geography: నదులు
[15/20]
చైనా ప్రాంతంలో గల బ్రహ్మపుత్ర నదికి గల పేరు ఏమిటి?Geography: నదులు
[16/20]
అరుణాచల్ ప్రదేశ్ లో గల బ్రహ్మపుత్ర నదికి గల పేరు ఏమిటి?Geography: నదులు
[17/20]
అస్సాం ప్రాంతంలో గల బ్రహ్మపుత్ర నదికి గల పేరు ఏమిటి?Geography: నదులు
[18/20]
బంగ్లాదేశ్ ప్రాంతంలో గల బ్రహ్మపుత్ర నదికి గల పేరు ఏమిటి?Geography: నదులు
[19/20]
బ్రహ్మపుత్ర నది అస్సాం లోకి ఏ ప్రాంతం ద్వారా ప్రవేశిస్తుంది?Geography: నదులు
[20/20]
అస్సాంలోని ఏ నదికి దుఃఖదాయని అని పేరు కలదు? Your Result