ఇండియన్ పాలిటి | Polity | MCQ | Part -61

in

Indian Polity

Total Questions - 49

801.
7వ షెడ్యూల్ లోని 1వ జాబితా, 2వ జాబితాను సవరించిన చట్టం ఏది?

802.
ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం రాష్ట్రాల పునర్విభజన ద్వారా 14 రాష్ట్రాలు మరియు 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి?

803.
హైకోర్టు తాత్కాలిక మరియు అదనపు న్యాయమూర్తుల నియామకానికి అవకాశం కల్పించిన చట్టం ఏది?

804.
9 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1960లో సవరించబడిన షెడ్యూల్ ఏది?

805.
కేంద్ర ప్రభుత్వం ఏ శాఖలతో ఏర్పడుతుంది?

806.
భారత రాష్ట్రపతి ,భారత ఉపరాష్ట్రపతి ,ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి మండలి భాగాలను కలిగి ఉన్న శాఖ ఏది?

807.
లోక్ సభ ,రాజ్యసభ సభ్యులను కలిగి ఉన్న శాఖ ఏది?

808.
ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులకు సభ్యత్వం ఉన్న శాఖ ఏది?

809.
కేంద్ర కార్య నిర్వాహక వ్యవస్థ లో రాష్ట్రపతి కి ఉండవలసిన కనీస వయస్సు ఎంత?

810.
పార్లమెంట్ లో అంతర్భాగం కాని సభ్యుడు ఎవరు?

811.
ఉపరాష్ట్రపతి యొక్క కి ఉండవలసిన కనీస వయస్సు ఎంత?

812.
కేంద్ర కార్య నిర్వాహక వ్యవస్థలో అత్యున్నత రాజ్యాంగ పదవులలో రెండవది ఏమిటి?

813.
ప్రధాన మంత్రి యొక్క పదవి కాలం ఎంత?

814.
కేంద్ర కార్య నిర్వాహక వ్యవస్థ లోని లోక్ సభ అవిశ్వాస తీర్మానం ద్వారా ఏ పదవిని తొలగించవచ్చు?

815.
కేంద్ర కార్య నిర్వాహక వ్యవస్థ లో మంత్రి మండలి కి పోటీ చేయడానికి ఉండవలసిన కనీస వయస్సు ఎంత?

816.
కేంద్ర కార్య నిర్వాహక వ్యవస్థ లోని రాజ్యసభకు హోదా రిత్యా ఛైర్మన్ ఎవరు?

817.
భారతదేశానికి రాజ్యాంగ రిత్యా అధిపతి ఎవరు?

818.
భారతదేశంలో రాజ్యాంగ రిత్యా ప్రభుత్వాధికారామంతా ఎవరి పేరు మీద నడుస్తుంది?

819.
భారత రిపబ్లిక్ ప్రథమ పౌరుడు, భారతదేశ అధ్యక్షుడు ఎవరు?

820.
భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో నిభందన 152 ఏ రాష్ట్రానికి తప్ప అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది?

821.
భారత రాజ్యాంగంలో ఎన్నవ భాగంలో 152 నుంచి 237 వరకు ఉన్న నిభందనలు రాష్ట్ర ప్రభుత్వానికి సంభందించిన విషయాలను పేర్కొంటాయి?

822.
భారత రాష్ట్ర కార్యనిర్వహక వ్యవస్ధలో ఎవరు రాజ్యంగ కార్యనిర్వాహక అధినేతగా ఉంటారు?

823.
భారతదేశ రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో ఎవరెవరు పాల్గొంటారు?

824.
గవర్నర్ పదవి కాలం ఎంత?

825.
గవర్నర్ పదవి కి ఉండవలసిన కనీస వయస్సు ఎంత?

826.
భారత రాష్ట్ర కార్యనిర్వాహక,శాసన వ్యవస్ధ ప్రకారం గవర్నర్ ని తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది?

827.
భారత రాజ్యాంగంలో ఏ నిభందనలు రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం గురించి వివరిస్తాయి?

828.
భారత రాజ్యాంగంలో ఏ నిబందనలు రాష్ట్ర ప్రభుత్వానికి సంభందించిన విషయాలను పేర్కొంటాయి?

829.
రాష్ట్ర కార్యనిర్వాహక, శాసన వ్యవస్ధలో గవర్నర్ యొక్క ముఖ్య విధులు ఏవి?

830.
రాష్ట్ర కార్యనిర్వాహక,శాసన వ్యవస్ధలో గవర్నర్ యొక్క జీతం ఎంత?

831.
భారత రాజ్యాంగంలో ఏ నిభందనల ప్రకారం గవర్నర్ నియమించబడతాడు?

832.
రాష్ట్ర ముఖ్యమంత్రి పదవీకాలం ఎంత?

833.
రాష్ట్ర ముఖ్యమంత్రి గా పోటీ చేయడానికి ఉండవలసిన కనీస వయస్సు ఎంత?

834.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరిచే తొలగింపబడతాడు?

835.
249 వ నిబంధన ప్రకారం పార్లమెంటు చేసిన శాసనం యొక్క కాలపరిమితి ముగిసిన తరువాత ఎంతకాలం అమల్లో ఉంటుంది ?

836.
బ్యాంకింగ్ రంగం ఏ జాబితాలోని అంశం ?

837.
వార్తా పత్రికలు ఏ జాబితాలోని అంశం ?

838.
కరెన్సీ నోట్ల ముద్రణ ఏ జాబితా లో ఉంది ?

839.
రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించునది ఎవరు ?

840.
ఏ జాబితాలోనూ లేని అంశాలను ఏమంటారు ?

841.
కేంద్రానికి 256 వ నిబంధన కింద ఉన్న అధికారం కనుక లేకపోతే పార్లమెంటు చేసే చట్టాలను రాష్ట్రాలు అమలు చేయడం అసాధ్యమని భావించిన వారు ఎవరు ?

842.
భారతదేశములో అవశిష్ట అధికారాలు ఎవరికి కల్పించారు ?

843.
శాంతి భద్రతలు ఏ జాబితాకు చెందిన అంశాలు ?

844.
జాతీయ అభివృద్ది మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు ?

845.
2016 లో 11 వ అంతర్ రాష్ట్ర మండలి సమావేశం ఎక్కడ జరిగింది ?

846.
కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఎన్నవ షెడ్యూల్ లో ఉంది ?

847.
రాష్ట్రంలో "రాష్ట్రపతి పాలన " ప్రవేశపెట్టినప్పుడు చట్టాలను ఎవరు రూపొందిస్తారు ?

848.
ఉమ్మడి జాబితాను "సంధ్యాసమయ" జాబితాగా అభివర్ణించినవారు ఎవరు ?

849.
అవశిష్ట జాబితాలోని అంశాలపై చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US