Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

ఇండియన్ పాలిటి | Polity | MCQ | Part -60

in

Indian Polity

Total Questions - 50

751.
పంచాయితీ సంస్ధను మరింత సమర్ధవంతంగా పని చేసేందుకు తగిన సిఫార్సులు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ కమిటీని నియమించింది?

752.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ వ్యవస్ధ ఏర్పాటు చేసిన సి.నరసింహం కమిటీ యొక్క ముఖ్య సిఫార్సులు ఏవి?

753.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన పంచాయితీ చట్టాన్ని ఎప్పుడు రూపొందించింది?

754.
భారత రాజ్యాంగం లోని ఏ నిబంధన " గ్రామ సభ " ఏర్పాటు గురించి వివరిస్తుంది?

755.
భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన షెడ్యూల్డ్ మరియు గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి పేర్కొంది?

756.
భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో నిబంధన 244 షెడ్యూల్డ్ మరియు గిరిజన ప్రాంతాల పరిపాలన తీరు గురించి పేర్కొంది?

757.
ప్రతి సంవత్సరం తమ రాష్ట్రాలలోని షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన పై ఎవరు రాష్ట్రపతికి నివేదిక ను పంపాలి?

758.
షెడ్యూల్డ్ ప్రాంతాలున్న ప్రతి రాష్ట్రంలోనూ ఏమి ఏర్పాటు చేయాలి?

759.
షెడ్యూల్డ్ తెగల సలహా మండలి లో సభ్యుల సంఖ్య ఎంత ఉండాలి?

760.
షెడ్యూల్డ్ తెగల సలహా మండలి లో సభ్యుల సంఖ్య 20 ఉండాలి. వీరిలో ఎన్నవ వంతు మంది షెడ్యూల్డ్ తెగలకు చెందిన శాసనసభ్యులై ఉండవలెను?

761.
షెడ్యూల్డ్ తెగల సలహా మండలి లో గవర్నర్ కు గల అధికారాలేవీ?

762.
గవర్నర్ షెడ్యూల్డ్ తెగల సలహా మండలిని సంప్రదించి మాత్రమే నిబంధనలు రూపొందించాలి ఈ నిబంధనను ఎవరి ఆమోదానికి పంపాలి?

763.
షెడ్యూల్డ్ తెగల పై పూర్తి అధికారాలు వేటికి మాత్రమే ఉంటాయి?

764.
గవర్నర్ తో సంప్రదించి షెడ్యూల్డ్ ఏరియా పరిధిని ఎవరు విస్తరించవచ్చు?

765.
షెడ్యూల్డ్ తెగల వారు ఎక్కడ నివసిస్తారు?

766.
షెడ్యూల్డ్ తెగల వారికి చెందిన భూములను ఇతరులు కొనకుండా వారికి రక్షణ కల్పిస్తూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఏ చట్టం చేసింది?

767.
అస్సాం ,మేఘాలయ,త్రిపుర మరియు మిజోరాంలలో షెడ్యూల్డ్ తెగలు నివసించే ప్రాంతముల పరిపాలనకు సంబంధించిన నిబంధనలేవి?

768.
అస్సాం లో స్వయం ప్రతిపత్తి గల జిల్లాలేవి?

769.
మేఘాలయాలో స్వయం ప్రతిపత్తి గల జిల్లాలేవీ?

770.
మిజోరాం లో స్వయం ప్రతిపత్తి గల జిల్లాలేవీ?

771.
స్వయం ప్రతిపత్తి గల జిల్లాలో ఏదైనా ప్రాంతాన్ని కలపడం,ఏ ప్రాంతానైన తీసివేయడం మొదలగు అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికి ఉంటుంది?

772.
ప్రతీ స్వయం ప్రతిపత్తి గల జిల్లా కు ఒక జిల్లా మండలి ఉంటుంది,ఆ జిల్లా మండలిలో ఎంత మంది సభ్యులు ఉండాలి?

773.
ప్రతీ స్వయం ప్రతిపత్తి గల జిల్లా మండలిలో 30 మంది సభ్యుల్లో ఎంత మంది వయోజన ఓటు ద్వారా ఎన్నికవుతారు?

774.
జిల్లా మండలిలో 30 మంది సభ్యుల్లో 26 మంది వయోజన ఓటు ద్వారా ఎన్నికవుతారు మిగిలిన నలుగురిని ఎవరు నామివేట్ చేస్తారు?

775.
భారత రాజ్యాంగం యొక్క లక్షణం ఏమిటి?

776.
భారత రాజ్యాంగ సభ మొదటి అధ్యక్షులు ఎవరు?

777.
భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్ ఎవరు?

778.
సమాఖ్య అనే పదాన్ని ఆంగ్లంలో ఏమంటారు?

779.
Federation అను పదం ఏ భాష నుండి ఉద్భవించింది?

780.
రాష్ట్రాలకు అధికారాలు దేని ద్వారా లభిస్తాయి?

781.
అమెరికాలోని రాష్ట్రాలన్నీ ఎప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాలు అనే సమాఖ్య రాజ్యంగా ఏర్పడ్డాయి?

782.
భారత సమాఖ్య వ్యవస్థకు పితామహుడు ఎవరు?

783.
భారత ప్రభుత్వ చట్టం భారతదేశానికి ఎప్పుడు నిజమైన సమాఖ్య లక్షణాన్ని ఇచ్చింది?

784.
రాష్ట్ర హక్కుల్ని ,జాతీయ సమైక్యతను సమన్వయపరిచే రాజకీయ సాధనమే సమాఖ్య అని పేర్కొన్నది ఎవరు?

785.
భారత దేశాన్ని ఒక సహకార సమాఖ్య గా వర్ణించినది ఎవరు?

786.
భారతదేశం నిజమైన సమాఖ్య విధానాన్ని అనుసరిస్తుంది అని వ్యాఖ్యానించింది ఎవరు?

787.
భారత "సమాఖ్య" విశిష్ట లక్షణాలు ఏవి?

788.
భారతదేశంలో పాలన కొనసాగించడానికి బ్రిటిష్ ప్రభుత్వం రెగ్యులేటింగ్ చట్టం ను ఎప్పుడు రూపొందించింది?

789.
బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో మొదటగా ఉత్తమ పాలన చట్టాన్ని ఎప్పుడు రూపొందించింది?

790.
స్వేచ్ఛ హక్కు,సమానత్వపు హక్కు మరియు ఆస్తి హక్కు లపై ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నియంత్రణలు అనేవి ఏ రాజ్యాంగ సవరణ చట్టం కు సంబంధించిన విషయాలు?

791.
1 వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?

792.
1వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భూ సంస్కరణలకు సంబంధించిన సంస్కరణలను ఎన్నవ షెడ్యూల్ లో చేర్చారు?

793.
ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 9 వ షెడ్యూల్ రాజ్యాంగంలోకి చేర్చబడింది?

794.
1వ రాజ్యాంగ సవరణ చట్టం (1951 ) ద్వారా ఈ క్రింది వాటిలో సవరించబడిన నిబంధనలు ఏవి?

795.
ఏ ఏ నిబంధనలు "1 వ రాజ్యాంగ సవరణ (1951) చట్టం" ద్వారా రాజ్యాంగంలోనికి చేర్చబడ్డవి?

796.
2వ రాజ్యాంగ సవరణ చట్టం (1953 ) సవరించిన నిబంధన ఏది?

797.
భారత రాజ్యాంగ సవరణ బిల్లులు ఏ సభలో ముందుగా ప్రవేశ పెట్టాలి?

798.
పార్లమెంటులో రాష్ట్రాలకు కేటాయించిన స్థానాలపై మార్పులకు సంబంధించిన సవరణ ఏది?

799.
4వ రాజ్యాంగ సవరణ చట్టం (1955 )ద్వారా సవరించబడిన నిబంధనలు ఏవి?

800.
3వ నిబంధనని సవరించిన చట్టం ఏది?



About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US