ఇండియన్ పాలిటి | Polity | MCQ | Part -50 By Laxmi in TOPIC WISE MCQ Indian Polity Total Questions - 50 251. ఏ నిబంధనలో "రాష్ట్రం" అనే మాటను పునర్ నిర్వచించారు? A. 3 వ నిబంధన B. 5 వ నిబంధన C. 6 వ నిబంధన D. 4 వ నిబంధన 252. 94 వ సవరణ, 164(1) నిబంధన ను ఎప్పుడు సవరించింది ? A. 2005 జూన్ 2 న B. 2006 జూన్ 12 న C. 2006 జూన్ 5 న D. 2009 జూన్ 10 న 253. 96 వ రాజ్యాంగ సవరణ చట్టం కు సంబంధించిన అంశం ఏది ? A. ఒరిస్సా రాష్ట్ర పేరును ఒడిశాగా మార్చారు B. ఒరియా భాషను ఒడియా గా మార్చారు C. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ D. a మరియు b 254. 97 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నూతనంగా ఎన్నవ భాగాన్ని రాజ్యాంగం లోనికి చేర్చారు ? A. భాగం IX B. భాగం IX ఎ C. భాగం IX బి D. భాగం IX సి 255. ఏ సవరణ చట్టం హైదరాబాద్ -కర్ణాటక ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించింది ? A. 95 వ సవరణ చట్టం B. 96 వ సవరణ చట్టం C. 97 వ రాజ్యాంగ సవరణ చట్టం D. 98 వ రాజ్యాంగ సవరణ చట్టం 256. నిబంధన 43బి మరియు 243ZH నుండి 243ZT వరకు గల నిబంధనలను ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది ? A. 97 వ సవరణ B. 98 వ సవరణ C. 99 వ సవరణ D. 100 వ సవరణ 257. ఏ సవరణ సహకార సంఘాలకు రాజ్యాంగ ప్రతిపత్తి హోదా ను కల్పించింది ? A. 87 వ సవరణ B. 97 వ సవరణ C. 67 వ సవరణ D. 57 వ సవరణ 258. 99 వ సవరణ చట్టం ఏ నిబంధనను సవరించింది ? A. నిబంధన 127 B. నిబంధన 128 C. నిబంధన 217 D. పైవన్నీ 259. 99 వ సవరణ చట్టం కు సంబంధించిన అంశం ఏది ? A. ఒరియా భాషను ఒడియా గా మార్చడం B. ఒరిస్సా రాష్ట్ర పేరును ఒడిశా గా మార్చడం C. షెడ్యూల్డ్ తెగల కమిషన్ D. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ 260. ఇటీవల అక్టోబర్ 16,2015 న సుప్రీంకోర్టు ఏ చట్టాన్ని కొట్టివేసింది ? A. 98 వ సవరణ చట్టం ని B. 95 వ సవరణ చట్టం ని C. 97 వ సవరణ చట్టం ని D. 99 వ సవరణ చట్టం ని 261. 99 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో కొత్తగా చేర్చబడిన నిబంధనలు ఏవి ? A. నిబంధన 124 ఎ B. నిబంధన 124 బి C. నిబంధన 124 సి D. పైవన్నీ నిబంధనలు 262. 98 వ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చబడిన నిబంధన ఏది ? A. నిబంధన 371 ఎ B. నిబంధన 371 బి C. నిబంధన 371 జె D. నిబంధన 371 ఎఫ్ 263. 100 వ సవరణ చట్టం ఎప్పుడు ఏర్పడినది ? A. 2015 లో B. 2018 లో C. 2016 లో D. 2000 లో 264. 100 వ సవరణ చట్టానికి సంబంధించిన అంశం ఏది ? A. భారత్-బంగ్లాదేశ్ ప్రభుత్వాల మధ్య ఉన్న వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల బదిలీ B. కర్నాటక ప్రాంత ప్రత్యేక ప్రతిపత్తి C. న్యాయ నియామకాల కమిషన్ D. పైవన్నీ 265. 101 వ సవరణ చట్టం ను ఎప్పుడు రూపొందించారు ? A. 2015 లో B. 2016 లో C. 2017 లో D. 2014 లో 266. 103 వ సవరణ బిల్లు లోని అంశం ఏమిటి ? A. జాతీయ మైనారిటీ కమిషన్ కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం B. డార్జీలింగ్ కౌన్సిల్ ఏర్పాటు C. సహకార సంఘాల ఏర్పాటు D. పైవి ఏవి కావు 267. 110 వ సవరణ బిల్లు లోని ముఖ్యమైన అంశం ఏమిటి ? A. సహకార సంఘాల ఏర్పాటు B. మున్సిపాలిటిల్లో స్త్రీ లకు 50 శాతం రిజర్వేషన్లు C. పంచాయితీ వ్యవస్థలో స్త్రీ లకు 50 శాతం రిజర్వేషన్లు D. పైవన్నీ 268. ఎస్సీ,ఎస్టీలకు ప్రైవేట్ మరియు అన్ ఎయిడెడ్ విద్యా సంస్థలలో రిజర్వేషన్లు కల్పించడం అనే అంశం ఏ సవరణ బిల్లు కు చెందినది ? A. 104 వ సవరణ బిల్లు B. 105 వ సవరణ బిల్లు C. 106 వ సవరణ బిల్లు D. 108 వ సవరణ బిల్లు 269. 108 వ సవరణ బిల్లు లోని ముఖ్యమైన అంశం ఏది ? A. సహాకార సంఘాల ఏర్పాటు B. మొదటి షెడ్యూల్ సవరణ C. గూడ్స్ అండ్ సర్వీస్ బిల్లు D. చట్ట సభల్లో స్త్రీ లకు రిజర్వేషన్ 270. 110 వ సవరణ బిల్లును ఎప్పుడు ప్రవేశపెట్టారు ? A. 2009 B. 2008 C. 2005 D. 2006 271. 113వ సవరణ బిల్లును ఎప్పుడు రూపొందించారు ? A. 2008 B. 2010 C. 2012 D. 2014 272. 115 వ సవరణ బిల్లును ఎప్పుడు రూపొందించారు ? A. 2011 B. 2010 C. 2015 D. 2018 273. రాష్ట్రపతి అంగీకారంతో లోక్ సభలో 2014 న ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టిన వారు ఎవరు ? A. సుశీల్ కుమార్ షిండే B. శ్యామ్ ప్రసాద్ C. చిదంబరం D. డి.ముఖర్జీ 274. జి.ఎస్.టి బిల్లును మొదటగా ఆమోదించిన రాష్ట్రం ఏది ? A. ఆంధ్రప్రదేశ్ B. అస్సాం C. తమిళనాడు D. కేరళ 275. జి.ఎస్.టి బిల్లు ను తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఆమోదించింది ? A. ఆగస్ట్ 30 2016 న B. జూన్ 5,2015 న C. ఆగస్ట్ 10,2018 న D. 2 అక్టోబర్ 2016 న 276. జి.ఎస్.టి బిల్లును ఆమోదించిన రాష్ట్రాలలో తెలంగాణ ఎన్నవది ? A. 10 B. 12 C. 13 D. 15 277. జి.ఎస్. టి బిల్లును ఆమోదించిన 19 వ రాష్ట్రంగా ఇటీవల వార్తల్లో నిలిచిన రాష్ట్రం ఏది ? A. కేరళ B. ఆంధ్రప్రదేశ్ C. తమిళనాడు D. తెలంగాణ 278. జి.ఎస్.టి బిల్లును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఆమోదించింది ? A. 8 సెప్టెంబర్ 2016 B. 5 జనవరి 2015 C. 10 ఆగస్ట్ 2014 D. 10 జూన్ 2016 279. జి.ఎస్.టి బిల్లును అస్సాం ఏ తేదీన ఆమోదించింది ? A. 12 ఆగస్ట్ 2016 B. 15 సెప్టెంబర్ 2015 C. 16 ఆగస్ట్ 2017 D. 10 జూన్ 2016 280. జి.ఎస్.టి బిల్లును ఆమోదించిన 23 వ రాష్ట్రం ఏది ? A. మేఘాలయ B. త్రిపుర C. కేరళ D. కర్నాటక 281. రాజ్యాంగంలోని మొదటి సవరణ వేటికి మార్పు తెచ్చింది ? A. ప్రాథమిక హక్కులు B. ప్రాథమిక విధులు C. వస్తు సేవల పన్నుకు D. ఏది కాదు 282. 6 వ షెడ్యూల్ లోని "జిల్లా మండలి" అంశానికి సవరణ చేసిన చట్టం ఏది ? A. 101 వ సవరణ చట్టం B. 89 వ సవరణ చట్టం C. 90 వ సవరణ చట్టం D. 100 వ సవరణ చట్టం 283. 122 వ సవరణ బిల్లును ఎప్పుడు ప్రవేశ పెట్టారు ? A. 2015 B. 2016 C. 2012 D. 2014 284. ఏ సవరణ చట్టం ద్వారా న్యాయస్థానాలకు గల అధికారాన్ని న్యాయ సమీక్షా సిద్ధాంతాన్ని తిరిగి కల్పించడం జరిగింది? A. 45 వ సవరణ చట్టం B. 49 వ సవరణ చట్టం C. 48 వ సవరణ చట్టం D. 43 వ సవరణ చట్టం 285. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్ సభ మరియు శాసనసభ సభ్యుల పదవీ కాలాన్ని 6 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలకు తగ్గించారు? A. 40 వ సవరణ చట్టం B. 42 వ సవరణ చట్టం C. 44 వ సవరణ చట్టం D. 41 వ సవరణ చట్టం 286. ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా "పత్రికా స్వేచ్ఛను" పునరుద్ధరించడం జరిగింది? A. 50 వ రాజ్యాంగ సవరణ B. 58 వ రాజ్యాంగ సవరణ C. 48 వ రాజ్యాంగ సవరణ D. 44 వ రాజ్యాంగ సవరణ 287. 44 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా స్వేచ్ఛ హక్కు ను ఎప్పుడు పునరుద్ధరించడం జరిగింది? A. 1978 B. 1968 C. 1988 D. 1958 288. 45 వ సవరణ చట్టం1980 ద్వారా షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ -తెగల రిజర్వేషన్లను ఎన్ని సంవత్సరాలు పెంచడం? A. 8 సంవత్సరాలు B. 6 సంవత్సరాలు C. 10 సంవత్సరాలు D. 5 సంవత్సరాలు 289. 47 వ సవరణ చట్టం 1984 లో భూ సంస్కరణలకు సంబంధించిన 14 కొత్త చట్టాలను ఎన్నో షెడ్యూల్ లో చేర్చింది? A. 9 వ షెడ్యూల్ B. 8 వ షెడ్యూల్ C. 6 వ షెడ్యూల్ D. 5 వ షెడ్యూల్ 290. 48 వ రాజ్యాంగ సవరణ చట్టం 1984 ద్వారా సవరించబడిన రాజ్యాంగ నిబంధన ఏది? A. నిబంధన 356 B. నిబంధన 358 C. నిబంధన 380 D. నిబంధన 300 291. 50 వ సవరణ చట్టం ద్వారా 33 వ నిబంధనని ఎప్పుడు సవరించడం జరిగింది? A. 1988 B. 1989 C. 1984 D. 1986 292. కేంద్ర ప్రభుత్వం ఏ శాఖలతో ఏర్పడుతుంది? A. కేంద్ర కార్యనిర్వాహఖ శాఖ B. కేంద్ర శాసన నిర్మాణ శాఖ C. కేంద్ర న్యాయ శాఖ D. పైవన్నీ 293. భారత రాష్ట్రపతి ,భారత ఉపరాష్ట్రపతి ,ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి మండలి భాగాలను కలిగి ఉన్న శాఖ ఏది? A. కేంద్ర న్యాయ శాఖ B. కేంద్ర కార్యనిర్వాహఖ శాఖ C. కేంద్ర శాసన నిర్మాణ శాఖ D. పైవేవీ కావు 294. లోక్ సభ ,రాజ్యసభ సభ్యులను కలిగి ఉన్న శాఖ ఏది? A. కేంద్ర శాసన నిర్మాణ శాఖ B. కేంద్ర న్యాయ శాఖ C. కేంద్ర కార్యనిర్వాహఖ శాఖ D. పైవేవీ కావు 295. ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులకు సభ్యత్వం ఉన్న శాఖ ఏది? A. కేంద్ర కార్యనిర్వాహఖ శాఖ B. కేంద్ర శాసన నిర్మాణ శాఖ C. కేంద్ర న్యాయ శాఖ D. పైవేవీ కావు 296. కేంద్ర కార్య నిర్వాహక వ్యవస్థ లో రాష్ట్రపతి కి ఉండవలసిన కనీస వయస్సు ఎంత? A. 25 సంవత్సరాలు B. 30 సంవత్సరాలు C. 40 సంవత్సరాలు D. 35 సంవత్సరాలు 297. పార్లమెంట్ లో అంతర్భాగం కాని సభ్యుడు ఎవరు? A. ప్రధాన మంత్రి B. రాష్ట్రపతి C. ఉప రాష్ట్రపతి D. గవర్నర్ 298. 43వ రాజ్యాంగ సవరణ చట్టం- 1977 ద్వారా తొలగించబడిన నిబంధనలు ఏవి? A. 31 డి,32 ఎ నిబంధనలు B. 131-ఎ ,144 ఎ నిబంధనలు C. 226 ఎ,228 ఎ నిబంధనలు D. పైవన్నీ 299. ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించడం జరిగింది? A. 43 వ సవరణ చట్టం 1977 B. 44 వ సవరణ చట్టం-1978 C. 45 వ సవరణ చట్టం-1980 D. 46 వ సవరణ చట్టం-1982 300. 45 వ రాజ్యాంగ సవరణ చట్టం- 1980 ద్వారా ఏ నిబంధనని సవరించడం జరిగింది? A. 334 వ నిబంధన B. 320 వ నిబంధన C. 328 వ నిబంధన D. 340 వ నిబంధన You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 Next