ఇండియన్ పాలిటి | Polity | MCQ | Part -49

in

Indian Polity

Total Questions - 50

201.
దేశాన్ని ప్రజాస్వామ్య రాజ్యంగా మార్చడానికి ఏవి తోడ్పడతాయి?

202.
13వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోకి చేర్చబడిన నిబంధన ఏది?

203.
1962లో మొదటి మరియు 4వ షెడ్యూల్ కు సవరణలు చేసిన చట్టం ఏది?

204.
ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచడం జరిగింది?

205.
16 వ రాజ్యాంగ సవరణ చట్టం (1963 ) చేత సవరించబడిన నిబంధనలు ఏవి?

206.
1967లో సింధీ భాషను అధికార భాషగా ఎన్నవ షెడ్యూల్ లో చేర్చడం జరిగింది?

207.
ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజవంశస్థుల కు రాజభరణాలను వారికి గల ప్రత్యేక సదుపాయాలను రద్దు చేయడం జరిగింది?

208.
ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మాజీ ఇండియన్ సివిల్ సర్వీస్ ఉద్యోగుల కు ప్రత్యేక హోదా, హక్కులను తొలగించడం జరిగింది?

209.
లోక్ సభ సీట్ల సంఖ్యను 525 నుండి 545 కు ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పెంచడం జరిగింది?

210.
32 వ సవరణ చట్టం -1973 కి సంబంధించిన అంశం ఏది?

211.
35 వ రాజ్యాంగ సవరణ చట్టం- 1975 ద్వారా రాజ్యాంగంలోకి చేర్చబడిన షెడ్యూల్ ఏది?

212.
42వ రాజ్యాంగ సవరణ చట్టం- 1976 కి సంబంధించిన అంశం ఏది?

213.
42 వ రాజ్యాంగ సవరణ చట్టం- 1976 ద్వారా సవరించబడిన నిబంధనలు ఏవి?

214.
42 వ రాజ్యాంగ సవరణ చట్టం- 1976 ద్వారా రాజ్యాంగంలో నూతనంగా చేర్చబడిన నిబంధనలు ఏవి?

215.
ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో "లౌకిక" మరియు "సామ్యవాద" అనే పదాలను చేర్చడం జరిగింది?

216.
43వ రాజ్యాంగ సవరణ చట్టం- 1977 ద్వారా తొలగించబడిన నిబంధనలు ఏవి?

217.
ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించడం జరిగింది?

218.
45 వ రాజ్యాంగ సవరణ చట్టం- 1980 ద్వారా ఏ నిబంధనని సవరించడం జరిగింది?

219.
ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా" రాష్ట్రాలు విధించే సేల్స్ టాక్స్ ను పునర్ వ్యవస్థీకరించారు"?

220.
1985 లో 10వ షెడ్యూల్ ను భారత రాజ్యాంగం లో నూతనంగా చేర్చిన చట్టం ఏది?

221.
1986 లో భారతదేశంలో 24వ రాష్ట్రంగా ఏర్పడిన ప్రాంతం ఏది?

222.
58 వ రాజ్యాంగ సవరణ చట్టం (1987 )ద్వారా ఏ నిబంధనను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది?

223.
షెడ్యూల్డ్ కులాలు మరియు తెగల కమిషన్ కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది?

224.
ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతాన్ని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ గా పిలవడం జరిగింది?

225.
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించిన సవరణ ఏది?

226.
82 వ రాజ్యాంగ సవరణ చట్టం (2000 )ద్వారా సవరించబడిన నిబంధన ఏది?

227.
100 వ రాజ్యాంగ సవరణ చట్టం -2015 లో ఎన్నవ షెడ్యూల్ ను సవరించడం జరిగింది?

228.
89 వ రాజ్యాంగ సవరణ చట్టం ( 2003 )కి సంబంధించిన అంశం ఏది?

229.
రాజ్యం తన కోసం ఎన్నుకున్న జీవన విధానం రాజ్యాంగం అని పేర్కొన్నది ఎవరు?

230.
గోవా ప్రాంతం 25 వ రాష్ట్రం గా ఎప్పుడు ఏర్పడింది?

231.
122 వ రాజ్యాంగ సవరణ బిల్లులోని అంశం ఏది?

232.
103వ రాజ్యాంగ సవరణ బిల్లులోని అంశం ఏది?

233.
రాజ్యాంగ సవరణ విధానమును గురించి తెలియజేయు నిబంధన ఏది?

234.
22 వ రాజ్యంగ సవరణ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?

235.
ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వార 244 (ఎ) అధికరణాన్ని మరియు 371(బి) నిబంధనను రాజ్యాంగంలోకి చేర్చారు?

236.
మేఘాలయను స్వతంత్ర ప్రతిపత్తి ప్రాంతంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది?

237.
ముడి పత్తిని, ఆహార ధాన్యాల ఉత్పత్తిని , పశువులకు సంబంధించిన అంశాలను ఉమ్మడి జాబితాలోకి మార్చిన రాజ్యాంగ సవరణ ఏది?

238.
పార్లమెంటు అంతర్ రాష్ట్రాల మధ్య జరిగే వాణిజ్యాలపై పన్నులను విధించే అధికారం కలిగించిన సవరణ చట్టం ఏది?

239.
ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం లోక్ సభ ,రాజ్యసభ మరియు రాష్ట్ర శాసనసభల స్థానాలపై మార్పులు చేసింది?

240.
8 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సవరించబడిన నిబంధనలు ఏవి?

241.
330,332,333 మరియు 334 నిబంధనలను 8 వ సవరణ చట్టం ఎప్పుడు సవరించింది?

242.
ఈ క్రింది వాటిలో 8 వ రాజ్యాంగ సవరణ చట్టం 1960 కి సంబంధించిన అంశం ఏది?

243.
66(1) మరియు 71 (4) లను 1961 లో ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సవరించారు?

244.
12వ రాజ్యాంగ సవరణ చట్టం 1962 లో ఎన్నవ నిబంధనని సవరించింది?

245.
నాగాలాండ్ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక అంశాలను కల్పించిన భారత రాజ్యాంగ సవరణ చట్టం ఏది?

246.
ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పాండిచ్చేరి ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతం గా మార్చడం జరిగింది?

247.
15 వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించిన అంశాలు ఏవి?

248.
15 వ రాజ్యాంగ సవరణ చట్టం- 1963 లో సవరించబడిన నిబంధనలు ఏవి?

249.
రాష్ట్రాలకు స్వేచ్ఛా హక్కు పై నియంత్రణలు, నిర్బంధాలు విధించడానికి అధికారం కల్పించిన సవరణ చట్టం ఏది?

250.
17 వ రాజ్యాంగ సవరణ చట్టం- 1964 సవరించబడిన నిబంధన ఏది?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US