గిరిజన ప్రాంతాల పరిపాలన | Polity | MCQ | Part -44 By Laxmi in TOPIC WISE MCQ Indian Polity Total Questions - 54 51. రాజ్యాంగంలోని ఏ నిబంధన "పార్లమెంట్ ఒక చట్టం ద్వారా పౌరసత్వ హక్కు కు క్రమబద్ధత కలిగించుట" గురించి పేర్కొన్నది? A. 3 వ నిబంధన B. 5 వ నిబంధన C. 11 వ నిబంధన D. 12 వ నిబంధన 52. పౌష్టికాహార స్థాయి ,జీవన స్థాయి మరియు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం గురించి తెలిపిన రాజ్యాంగ నిబంధన ఏది? A. 40 వ నిబంధన B. 43 వ నిబంధన C. 46 వ నిబంధన D. 47 వ నిబంధన 53. రాజ్యాంగంలోని 5వ నిబంధన దేని గురించి తెలుపుతుంది? A. ప్రాథమిక హక్కులు-నిర్వచనం B. రాజ్యాంగం ఆరంభంలో ఉన్న పౌరసత్వం C. చట్టం ముందు సమానత్వం D. అంటరాని తనం 54. బిరుదులను రద్దు చేయుట గురించి తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది? A. 15 వ నిబంధన B. 14 వ నిబంధన C. 18 వ నిబంధన D. 21 వ నిబంధన 55. ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తూ చేసే చట్టాలను సుప్రీంకోర్టు రద్దు చేయవచ్చు అని తెలిపిన రాజ్యాంగ నిబంధన ఏది? A. 11వ నిబంధన B. 14వ నిబంధన C. 13వ నిబంధన D. 17వ నిబంధన 56. రాజ్యాంగంలోని ఏ నిబంధన "ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని తెలిపింది"? A. 14 వ నిబంధన B. 15 వ నిబంధన C. 16 వ నిబంధన D. 17 వ నిబంధన 57. రాజ్యాంగంలోని 21వ నిబంధన దేని గురించి తెలుపుతుంది? A. బాలకార్మిక వ్యవస్థ పై నిషేదం B. వ్యక్తి జీవిత స్వేచ్చలకు రక్షణ C. పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య D. ప్రాధమిక విధులు 58. మత బోధనలకు లేదా కొన్ని విద్యా సంస్థల లో జరిగే మత ప్రార్థనలకు హాజరయ్యే స్వేచ్ఛ కలిగించే రాజ్యాంగ నిబంధన ఏది? A. 21 (ఎ) నిబంధన B. 24 వ నిబంధన C. 28 వ నిబంధన D. 25 వ నిబంధన 59. రాజ్యాంగ పరిహార హక్కు ,ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు రిట్లు జారీ చేసే అధికారం( సుప్రీంకోర్టు ,హైకోర్టులకు) కలిగిన రాజ్యాంగ నిబంధన ఏది? A. 30 వ నిబంధన B. 32 వ నిబంధన C. 36 వ నిబంధన D. 39(ఎ) వ నిబంధన 60. రాజ్యాంగంలో ఏ నిబంధనలో" ప్రాథమిక విధులను "పేర్కొన్నారు? A. 50 వ నిబంధన B. 51 వ నిబంధన C. 51 ( ఎ) నిబంధన D. 53 వ నిబంధన 61. వ్యవసాయాభివృద్ధి, గోవధ నిషేధాన్ని గురించి తెలిపిన రాజ్యాంగ నిబంధన ఏది? A. 46 వ నిబంధన B. 47 వ నిబంధన C. 48 వ నిబంధన D. 48 (ఎ) నిబంధన 62. రాజ్యాంగంలో 51 వ నిబంధన దేనిని గురించి పేర్కొన్నది? A. అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించడం B. రాష్ట్రపతి పదవీ కాలపరిమితి C. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం D. పని హక్కు,విద్యాహక్కుకు సంబధించినది 63. జాతీయ, చారిత్రక ప్రాధాన్యత గల ప్రదేశాలను ,చిహ్నాలను ,వస్తువులను సంరక్షించడం గురించి తెలిపే రాజ్యాంగ నిబంధన? A. 48 వ నిబంధన B. 48(ఎ) నిబంధన C. 49 వ నిబంధన D. 50 వ నిబంధన 64. రాజ్యాంగంలోని 48 (ఎ) నిబంధన దేని గురించి తెలుపుతుంది? A. పర్యావరణ పరిరక్షణ అడవులు వన్యమృగ రక్షణ B. అల్ప సంఖ్యాకులకు ప్రయోజనాలకు రక్షణ C. పౌరులకు ఉమ్మడి పౌర స్మృతి D. వ్యక్తి జీవితం,స్వేచ్చలకు రక్షణ 65. న్యాయ శాఖను కార్యనిర్వాహక శాఖ నుండి వేరు చేయడం గురించి ప్రస్తావించిన రాజ్యాంగ నిబంధన ఏది? A. 49 వ నిబంధన B. 50 వ నిబంధన C. 53 వ నిబంధన D. 54 వ నిబంధన 66. రాజ్యాంగంలోని 55వ నిబంధన దేని గురించి తెలుపుతుంది? A. రాష్ట్రపతి ఎన్నిక B. రాష్ట్రపతి పదవీ కాలపరిమితి C. రాష్ట్రపతి ఎన్నిక జరిగే విధానం D. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం 67. రాజ్యాంగంలోని ఏ నిబంధన" పిల్లలకు ఉచిత నిర్భంధ విద్య" గురించి పేర్కొన్నది? A. 43 (ఎ) నిబంధన B. 45 వ నిబంధన C. 46 వ నిబంధన D. 47 వ నిబంధన 68. కేంద్ర కార్యనిర్వహణ కార్యకలాపాలు రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతుంది. అని తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది? A. 51 వ నిబంధన B. 51 (ఎ)నిబంధన C. 53 వ నిబంధన D. 54 వ నిబంధన 69. రాజ్యాంగంలోని 54వ నిబంధనలో దేని గురించి ప్రస్తావించడం జరిగింది? A. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం B. రాష్ట్రపతి పదవికి కావలసిన అర్హతలు C. రాష్ట్రపతి అభిశంసన విధానం D. రాష్ట్రపతి ఎన్నిక 70. రాష్ట్రపతి పదవికి తిరిగి ఎన్నికయ్యేందుకు కావాల్సిన అర్హత గురించి తెలిపిన రాజ్యాంగ నిబంధన ఏది? A. 56 వ నిబంధన B. 57 వ నిబంధన C. 55 వ నిబంధన D. 58 వ నిబంధన 71. రాజ్యాంగంలోని 56వ నిబంధన దేని గురించి పేర్కొన్నది? A. రాష్ట్రపతి ఎన్నిక B. రాష్ట్రపతి పదవీ కాలపరిమితి C. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం D. ప్రాథమిక విధులు 72. రాష్ట్రపతి పదవికి కావాల్సిన అర్హతలు రాజ్యాంగంలోని ఏ నిబంధన లో పేర్కొన్నారు? A. 56 వ నిబంధన B. 57 వ నిబంధన C. 58 వ నిబంధన D. 60 వ నిబంధన 73. ఉపరాష్ట్రపతి గురించి పేర్కొన్న రాజ్యాంగ నిబంధన ఏది? A. 58 వ నిబంధన B. 60 వ నిబంధన C. 61 వ నిబంధన D. 63 వ నిబంధన 74. రాజ్యాంగంలోని 60వ నిబంధన దేని గురించి పేర్కొన్నది? A. రాష్ట్రపతి పదవికి కావలసిన అర్హతలు B. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం C. రాష్ట్రపతి ఎన్నిక D. రాష్ట్రపతి పదవీ కాల పరిమితి 75. రాజ్యాంగంలోని ఏ నిబంధన లో "రాష్ట్రపతి- అభిశంసన విధానం" గురించి పేర్కొన్నారు? A. 55 వ నిబంధన B. 58 వ నిబంధన C. 60 వ నిబంధన D. 61 వ నిబంధన 76. ఉపరాష్ట్రపతి పదవికి ఏర్పడిన ఖాళీని పూరించాల్సిన కాలవ్యవధి గురించి ప్రస్తావించిన రాజ్యాంగ నిబంధన? A. 60 వ నిబంధన B. 61 వ నిబంధన C. 63 వ నిబంధన D. 68 వ నిబంధన 77. రాజ్యాంగంలోని 72వ నిబంధన వేటి గురించి ప్రస్తావించింది? A. రాష్ట్రపతి కి గల క్షమాభిక్ష అధికారాలు B. రాష్ట్రపతి -అభిశంసన విధానం C. రాష్ట్రపతి పదవికి కావలసిన అర్హతలు D. రాష్ట్రపతి పదవీ కాల పరిమితి 78. రాష్ట్రపతికి సలహా,సహాయాలనందివ్వడానికి ప్రధానమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి ఉంటుంది అని తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది? A. 72 వ నిబంధన B. 72 వ నిబంధన C. 74 వ నిబంధన D. 75 వ నిబంధన 79. రాజ్యాంగంలో 73వ నిబంధన దేని గురించి పేర్కొన్నది? A. కేంద్ర కార్య నిర్వహణాధికార విస్తృతి B. రాష్ట్రపతి కి గల క్షమాభిక్ష అధికారాలు C. రాష్ట్రపతి ఎన్నిక D. ఉప రాష్ట్రపతి 80. రాజ్యాంగంలో 75వ నిబంధనలో దేని గురించి ప్రస్తావించబడింది? A. భారత అటార్నీ జనరల్ నియామకం,నిబంధనలు B. మంత్రి మండలికి సంబంధించిన నిబంధనలు C. రాష్ట్రపతికి ప్రమాణ స్వీకారం D. రాష్ట్రపతి -అభిశంసన విధానం 81. భారత అటార్నీ జనరల్ నియామకం, నిబంధనలు గురించి తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది? A. 73 వ నిబంధన B. 74 వ నిబంధన C. 75 వ నిబంధన D. 76 వ నిబంధన 82. పార్లమెంటును సమావేశపరచడానికి, వాయిదా వేయడానికి ,లోక్ సభను రద్దు చేయడానికి రాష్ట్రపతికి ఉన్న అధికారాల గురించి తెలిపే రాజ్యాంగ నిబంధన? A. 81 వ నిబంధన B. 83 వ నిబంధన C. 84 వ నిబంధన D. 85 వ నిబంధన 83. రాజ్యాంగంలోని 77వ నిబంధన దేని గురించి తెలుపుతుంది? A. భారత ప్రభుత్వ వ్యవహారాల నిర్వహణ B. భారత అటార్నీ జనరల్ నియామకం, నిబంధనలు C. కేంద్ర కార్య నిర్వహణాధికార విస్తృతి D. మంత్రి మడలికి సంబంధించిన నిబంధనలు 84. రాష్ట్రపతికి సమాచారాన్నందించడం ప్రధాని బాధ్యత అని తెలిపిన రాజ్యాంగ నిబంధన ఏది? A. 76 వ నిబంధన B. 77 వ నిబంధన C. 78 వ నిబంధన D. 79 వ నిబంధన 85. రాజ్యాంగంలో 79వ నిబంధన దేని గురించి తెలుపుతుంది? A. లోక్ సభలోని సభ్యులు B. పార్లమెంటు నిర్మాణం C. రాజ్య సభ లోని సభ్యులు D. పార్లమెంటు సభ్యుల అర్హతలు 86. పార్లమెంటు ఉభయ సభల కాల పరిమితి గురించి ప్రస్తావించిన రాజ్యాంగ నిబంధన ఏది? A. 80 వ నిబంధన B. 83 వ నిబంధన C. 81 వ నిబంధన D. 84 వ నిబంధన 87. క్రింది వాటిలో రాజ్యాంగంలోని 84వ నిబంధన పేర్కొన్న అంశం ఏది? A. పార్లమెంటు నిర్మాణం B. రాజ్య సభ సభ్యులు C. పార్లమెంటు సభ్యుల అర్హతలు D. పార్లమెంటు ఉభయ సభల కాలపరిమితి 88. క్రింది వాటిలో రాజ్యాంగంలోని 80 వ నిబంధన దేని గురించి తెలుపుతుంది? A. రాజ్య సభ సభ్యులు B. లోక్ సభ సభ్యులు C. భారత ప్రభుత్వ వ్యవహారాల నిర్వహణ D. పార్లమెంటు నిర్మాణం 89. లోక్ సభ సభ్యుల గురించి పేర్కొన్న రాజ్యాంగ నిబంధన ఏది? A. 79 వ నిబంధన B. 80 వ నిబంధన C. 81 వ నిబంధన D. 83 వ నిబంధన 90. లోక్ సభస్పీకర్ ,డిప్యూటీ స్పీకర్ లకు సంబంధించిన అంశాల గురించి ప్రస్తావించిన రాజ్యాంగ నిబంధన ఏది? A. 83 వ నిబంధన B. 84 వ నిబంధన C. 85 వ నిబంధన D. 93 వ నిబంధన 91. ఉభయ సభల్లో ప్రసంగించడానికి మరియు సందేశాలను పంపడానికి రాష్ట్రపతికి గల హక్కుల ను గురించి తెలిపిన రాజ్యాంగ నిబంధన ఏది? A. 80 వ నిబంధన B. 81 వ నిబంధన C. 86 వ నిబంధన D. 84 వ నిబంధన 92. రాజ్యాంగంలోని 99వ నిబంధనలో దేని గురించి పేర్కొన్నారు? A. పార్లమెంటు నిర్మాణం B. పార్లమెంటు సభ్యుల ప్రమాణ స్వీకారం C. పార్లమెంటు సభ్యుల అర్హతలు D. పార్లమెంటు ఉభయ సభల కాలపరిమితి 93. ద్రవ్య బిల్లు నిర్వచనం తెలిపిన రాజ్యాంగ నిబంధన ఏది? A. 99 వ నిబంధన B. 100 వ నిబంధన C. 110 వ నిబంధన D. 112 వ నిబంధన 94. రాజ్యాంగంలోని 100వ నిబంధన వేటి గురించి పేర్కొన్నది? A. ద్రవ్య బిల్లు నిర్వచనం B. సభలలో ఓటింగ్ మరియు కోరం C. వార్షిక ఆర్థిక వ్యవహారాల ప్రకటన D. పార్లమెంటు సభ్యుల ప్రమాణ స్వీకారం 95. ఓట్ ఆన్ అకౌంట్, ఓట్ ఆన్ క్రెడిట్, అసాధారణ గ్రాంట్ల గురించి పేర్కొన్న రాజ్యాంగ నిబంధన ఏది? A. 110 వ నిబంధన B. 112 వ నిబంధన C. 116 వ నిబంధన D. 99 వ నిబంధన 96. వార్షిక ఆర్థిక వ్యవహారాల ప్రకటన గురించి పేర్కొన్న రాజ్యాంగ నిబంధన ఏది? A. 93 వ నిబంధన B. 99 వ నిబంధన C. 110 వ నిబంధన D. 112 వ నిబంధన 97. పార్లమెంటు వ్యవహారాలను, కోర్టులు ప్రశ్నించకుండా ఉండటం గురించి పేర్కొన్న రాజ్యాంగ నిబంధన ఏది? A. 112 వ నిబంధన B. 116 వ నిబంధన C. 122 వ నిబంధన D. 123 వ నిబంధన 98. రాష్ట్రపతి కి గల ఆర్డినెన్స్ జారీ చేసే అధికారాన్ని గురించి తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది? A. 110 వ నిబంధన B. 116 వ నిబంధన C. 122 వ నిబంధన D. 123 వ నిబంధన 99. రాజ్యాంగంలో 124వ నిబంధన దేనిని గురించి పేర్కొన్నది? A. సుప్రీం కోర్టు ఏర్పాటు మరియు నిర్మాణం B. రాష్ట్ర హై కోర్టులు C. రాష్ట్ర బడ్జెట్ లు D. కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలన 100. రాజ్యాంగంలోని 129వ నిబంధన దేని గురించి తెలియజేస్తుంది? A. వార్షిక ఆర్థిక వ్యవహారాల ప్రకటన B. సుప్రీం కోర్టు మరియు కోర్టు ఆఫ్ రికార్డును కలిగి ఉంటుంది C. ప్రస్తుత హై కోర్టుల న్యాయ పరిధి D. ఆర్థిక బిల్లుల నిర్వచనం 101. రాజ్యాంగంలోని 60వ నిబంధన దేని గురించి పేర్కొన్నది? A. రాష్ట్రపతి పదవికి కావలసిన అర్హతలు B. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం C. రాష్ట్రపతి ఎన్నిక D. రాష్ట్రపతి పదవీ కాల పరిమితి 102. రాజ్యాంగంలోని ఏ నిబంధన లో "రాష్ట్రపతి- అభిశంసన విధానం" గురించి పేర్కొన్నారు? A. 55 వ నిబంధన B. 58 వ నిబంధన C. 60 వ నిబంధన D. 61 వ నిబంధన 103. ఉపరాష్ట్రపతి పదవికి ఏర్పడిన ఖాళీని పూరించాల్సిన కాలవ్యవధి గురించి ప్రస్తావించిన రాజ్యాంగ నిబంధన? A. 60 వ నిబంధన B. 61 వ నిబంధన C. 63 వ నిబంధన D. 68 వ నిబంధన 104. రాజ్యాంగంలోని 72వ నిబంధన వేటి గురించి ప్రస్తావించింది? A. రాష్ట్రపతి కి గల క్షమాభిక్ష అధికారాలు B. రాష్ట్రపతి -అభిశంసన విధానం C. రాష్ట్రపతి పదవికి కావలసిన అర్హతలు D. రాష్ట్రపతి పదవీ కాల పరిమితి You Have total Answer the questions Prev 1 2 Next