కేంద్ర చట్టసభలు | Polity | MCQ | Part -30

in

Indian Polity

Total Questions - 50

51.
ప్రస్తుతం భారత రాజ్య సభ సభ్యులలో ఎంతమంది రాష్ట్రాల నుండి ఎన్నుకోబడతారు?

52.
భారత దేశ పార్లమెంటరీ చరిత్రలో మొదటిసారి విశ్వాస తీర్మానమును ఎప్పుడు ప్రవేశపెట్టారు?

53.
ఏ తీర్మానాన్ని అధికార పక్షం లోక్ సభలో ప్రవేశపెడుతుంది?

54.
రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ప్రభుత్వం లోక్ సభకు సమిష్టిగా బాధ్యత వహిస్తుంది?

55.
అవిశ్వాస తీర్మానాన్ని ఏ సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి?

56.
అవిశ్వాస తీర్మానాన్ని లోక్ సభలో ఎవరు ప్రవేశపెడతారు?

57.
అవిశ్వాస తీర్మానమును సభ స్వీకరించడానికి కనీసం ఎంత మంది సభ్యుల మద్దతు అవసరం?

58.
ఏ నిబంధన ప్రకారం లోక్ సభ ఆమోదించిన ఆర్థిక బిల్లును రాజ్యసభ తిరిగి పంపిన సిఫారసులను లోక్ సభ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు?

59.
ఎగువ సభ ,"రెండవ సభ" అని ఏ సభకు గల పేరు?

60.
భారత రాజ్యాంగంలో ఏ నిబంధన ప్రకారం రాజ్య సభ నిర్మాణం ,ఎన్నిక, అధికారం, విధులను గురించి ప్రస్తావించడం జరిగింది?

61.
భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యసభ సభ్యుల గరిష్ట సంఖ్య ఎంత?

62.
రాజ్యసభ మొదటిసారిగా ఎప్పుడు ఏర్పాటు చేయబడినది?

63.
ప్రస్తుత రాజ్యసభ లోని మొత్తం సభ్యుల సంఖ్య ఎంత?

64.
రాజ్యసభలో రాష్ట్రాల నుండి ఎంత మంది హాజరవుతారు?

65.
మొదటి లోక్ సభ డిప్యూటీ స్పీకర్ ఎవరు?

66.
మొదటి లోక్ సభ ప్రొటెం స్పీకర్ ఎవరు?

67.
ఏ నిబంధన ప్రకారం పార్లమెంట్ సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించడం జరుగుతుంది?

68.
ఏ నిబంధన ప్రకారం ఉపరాష్ట్రపతి ని తొలగించే తీర్మానాన్ని రాజ్యసభ లోనే ప్రవేశ పెట్టాలి?

69.
67వ నిబంధనల ప్రకారం ఎవరిని తొలగించడానికి ముందే రాజ్య సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి?

70.
ఏ నిబంధన ప్రకారం కొత్త ఆల్ ఇండియా సర్వీసు సృష్టించడంలో రాజ్యసభ ప్రత్యేక అధికారం కలిగి ఉంది?

71.
భారత రాజ్యాంగం ప్రకారం ఎన్ని సంవత్సరాలు నిండిన భారతీయ పౌరుల రహస్య ఓటింగ్ పద్ధతిలో సభ్యులను ఎన్నుకుంటారు?

72.
2001లో చేయబడిన రాజ్యాంగ సవరణ 84 ప్రకారం లోక్ సభ మొత్తం సభ్యులలో ఎన్ని సీట్లు రిజర్వుడ్ అభ్యర్థుల కోసం కేటాయించబడింది?

73.
లోక్ సభ మొత్తం సభ్యులలో 131 సీట్లు రిజర్వుడ్ అభ్యర్థుల కోసం కేటాయించబడింది అని ఏ రాజ్యాంగ సవరణ పేర్కొనబడింది?

74.
లోక్ సభ లో ఎన్ని సీట్లు షెడ్యూల్డ్ కులాల వారికి కేటాయించబడ్డాయి?

75.
లోక్ సభ మొత్తం సభ్యులలో ఎన్ని సీట్లు షెడ్యూల్డ్ తెగల వారికి కేటాయించబడ్డాయి?

76.
లోక్ సభ సభ్యుల కి ఉండవలసిన కనీస వయస్సు ఎంత?

77.
రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం లోక్ సభ సభ్యుల కాలపరిమితి 5 సంవత్సరాలు నియమించబడింది?

78.
రాజ్యాంగ 85వ నిబంధన ప్రకారం ఎవరి లిఖిత సలహా మేరకు లోక్ సభను రద్దు చేయగలరు?

79.
2014లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఎవరి లిఖిత పూర్వ సలహా మేరకు 15 లోక్ సభ రద్దుచేయబడినది?

80.
కేంద్ర మంత్రిమండలి లిఖిత పూర్వ సలహా మేరకు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎన్నవ లోక్ సభ ను రద్దు చేశారు?

81.
ప్రస్తుత లోక్ సభ సభ్యుల నెల వేతనం ఎంత?

82.
భారత రాజ్యాంగం ప్రకారం లోక్ సభ సమావేశాల తేదీ ,సమయం ఎవరి ద్వారా నిర్ణయించబడుతుంది?

83.
ప్రొటెం స్పీకర్ పదవి రద్దు అవుటకు గల కారణం ఏమిటి?

84.
లోక్ సభ సమావేశాల సమయంలో ఎవరు లేని సమయంలో పానెల్ లో ఎవరు సభకు అధ్యక్షత వహిస్తారు?

85.
భారతదేశంలో మొదటి మహిళ లోక్ సభ స్పీకర్ ఎవరు?

86.
భారతదేశంలో అత్యధిక కాలం పనిచేసిన లోక్ సభ స్పీకర్ ఎవరు?

87.
ప్రాంతీయ పార్టీ (టి.డి.పి )నుండి అతి చిన్న వయస్సులో లోక్ సభ స్పీకర్ గా ఎన్నుకోబడిన మొదటి వ్యక్తి ఎవరు?

88.
భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం, లోక్ సభ సమావేశాలను స్పీకర్ లేని సమయంలో నిర్వహించేందుకు ఒక డిప్యూటీ స్పీకర్ ఉంటారు?

89.
ప్రస్తుత లోక్ సభ డిప్యూటీ స్పీకర్ యొక్క నెల వేతనం ఎంత?

90.
లోక్ సభ సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రొటెం స్పీకర్ ని ఎవరు నియమిస్తారు?

91.
లోక్ సభ తొలి సమావేశానికి అధ్యక్షత ఎవరు వహిస్తారు?

92.
ప్రొటెం స్పీకర్ యొక్క ప్రమాణస్వీకారం ఎవరిచేత జరుపబడుతుంది?

93.
ఎన్నవ లోక్ సభ ప్రొటెం స్పీకర్ గా కమలనాథ్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నియమించారు?

94.
ప్రభుత్వం చేసిన డిమాండ్ మొత్తాన్ని ఒక రూపాయి గా చేయమని కోరుతూ చేసే కోత తీర్మానం ఏది?

95.
భారత రాజ్యాంగం ప్రకారం లోక్ సభ తప్పనిసరిగా సంవత్సరానికి ఎన్ని సార్లు సమావేశం కావాల్సి ఉంటుంది?

96.
లోక్ సభ సమావేశాలకు ఎన్ని నెలల కంటే ఎక్కువ వ్యవధి ఉండకూడదు?

97.
సాధారణ లోక్ సభ సమావేశాలు సంవత్సరానికి ఎన్ని సార్లు జరుగుతాయి?

98.
లోక్ సభ మొదటి సమావేశాలు ( బడ్జెట్ సమావేశం) ఎప్పుడు జరుగుతాయి?

99.
లోక్ సభ రెండవ సమావేశాలు (వర్షాకాల సమావేశాలు) ఎప్పుడు జరుగుతాయి?

100.
లోక్ సభ మూడవ సమావేశాలు ( వర్షాకాల సమావేశాలు) ఎప్పుడు జరుగుతాయి?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US