Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

Important Top 25 Questions | Day -9

in

Daily Quiz | Day -9

Open

1.

397x397+104 X 104+2x3971 104 = ?
A. 251001
B. 250001
C. 261001
D. 260101



2.

ఒక నెలలో మొదటి 4 రోజులలో ఒక ఊరిలో నమోదైన సగటు ఉష్ణోగ్రత 58 డిగ్రీలు. 2వ, 3వ, 4వ, 5వ రోజునది 60 డిగ్రీలు. మొదటి, ఐదవ రోజు ఉష్ణోగ్రతలు 7 : 8, నిష్పతిలో ఉంటే, 5వ రోజున ఉష్ణోగ్రత?
A. 62 degrees
B. 64 degrees
C. None of these
D. 56 degrees



3.

ఒక నెలలో మొదటి 4 రోజులలో ఒక ఊరిలో నమోదైన సగటు ఉష్ణోగ్రత 58 డిగ్రీలు. 2వ, 3వ, 4వ, 5వ రోజునది 60 డిగ్రీలు. మొదటి, ఐదవ రోజు ఉష్ణోగ్రతలు 7 : 8, నిష్పతిలో ఉంటే, 5వ రోజున ఉష్ణోగ్రత?
A. 62 degrees
B. 64 degrees
C. None of these
D. 56 degrees



4.

విశ్వంలో నక్షత్రాల మధ్య ఉష్ణ ప్రసారం ఏ పద్దతిలో జరుగుతాయి ?
A. ఉష్ణసంవహనం
B. ఉష్ణవహనం
C. a మరియు b
D. ఉష్ణవికిరణము



5.

ఎండిన కర్రను నీటియందు ముంచి తడిగా చేసినపుడు విద్యుత్ నిరోధం ఏమగును ?
A. తగ్గును
B. పెరుగును
C. శూన్యం
D. మారదు



6.

ఒక ప్రదేశం యందు ఉంచిన భారమితిలోని పాదరస స్తంభ పొడవు అకస్మాత్తుగా తగ్గినట్లయితే, అది దేనిని సూచిస్తుంది ?
A. రాబోవు వర్షమును
B. రాబోవు తుఫానును
C. వాతావరణ పరిస్థితులు తిరిగి సాధారణ స్థాయిని చేరుకుంటున్నాయని అర్థం
D. రాబోవు భూకంపం



7.

సమానత్వపు హక్కు ఏ నిబంధనలో పబ్లిక్ ప్రదేశాలు, విద్యాలయాల వంటి సంస్థలలో సమాన ప్రవేశార్హత అవకాశం పౌరులందరికి కల్పిస్తుంది?
A. 15(1) వ నిబంధన
B. 15 వ నిబంధన
C. 15 (2) ( ఎ) వ నిబంధన
D. 15 (2) వ నిబంధన



8.

కలెక్టర్ అనే పదవిని మొదటి సారిగా ప్రవేశపెట్టినది ఎవరు?
A. విలియం పిట్
B. వారెన్ హేస్టింగ్స్
C. లార్డ్ నార్త్
D. విలియం బెంటిక్



9.

జాన్ సైమన్ నేతృత్వంలోని శాసన బద్ద కమిషన్ నివేదిక ఆధారంగా రూపొందిన చట్టం ఏది?
A. భారత కౌన్సిల్ చట్టం-1892
B. భారత ప్రభుత్వ చట్టం-1935
C. భారత కౌన్సిల్ చట్టం-1909
D. భారత ప్రభుత్వ చట్టం-1919



10.

కింది వాటిలో చాకలిసోడా అనగా ?
A. సోడియం కార్బోనేట్
B. సోడియం హైడ్రాక్సైడ్
C. సోడియం హెక్టామెటా పాస్పేట్
D. సోడియం క్లోరైడ్



11.

కింది వాటిలో సిమెంట్ తయారీకి కు కావలసిన ఉష్ణోగ్రత ఎంత?
A. 1500 డిగ్రీ సెంటిగ్రేడ్
B. 1000 డిగ్రీ సెంటిగ్రేడ్
C. 2000 డిగ్రీ సెంటిగ్రేడ్
D. 1900 డిగ్రీ సెంటిగ్రేడ్



12.

అగ్గిపెట్టె గీసే ప్రాంతంలో ఉండునది ?
A. అంటిమొనిక్ సల్ఫయిడ్
B. ఎర్ర భాస్పరము
C. పై వన్నియు
D. గాజు ముక్కలు



13.

కింది వాటిలో సల్ఫర్ ను కలిగి ఉన్న అమైనో ఆమ్లాలు ఏవి ?
A. లూసిన్
B. మిథియోనైన్
C. వేలైన్
D. లైసిన్



14.

విటమిన్ -A లోపం వల్ల వచ్చే "బైటాట్ చుక్కలు" వ్యాది లక్షణం ఏది ?
A. కనుగుడ్లు ఎండిపోవడం
B. రేచీకటి
C. కంటిలో వెండి తెర మచ్చలు ఏర్పడటం
D. చర్మం పొడిగా మారడం



15.

రక్తం లో ఉండే ప్రోటీన్ ఏది ?
A. కెరాటిన్
B. కెసిన్
C. గ్లోబిన్
D. ఆక్సిన్



16.

యజుర్వేదములో మంత్రాలు పఠించే వారిని ఏమంటారు?
A. ఉద్గటర్
B. హోత్రి
C. బ్రాహ్మణ
D. అధర్వాయ



17.

ఆర్యుల కాలం లో దివా దాసుడు, సాంబార అనే నాయకుడిని ఓడించి ఏ ప్రాంతం లో స్తిరపడ్డాడు?
A. ఆర్కిటిక్ ప్రాంతం
B. టిబెట్
C. సప్త సిందు ప్రాంతం
D. కాశ్మీర్



18.

బుద్ధ బోధనల క్రమశిక్షణ నియమావళి పేర్కొనే గ్రంథం ఏది?
A. వినయ పీఠిక
B. సుత్త పీఠిక
C. సంయుక్త వినయ
D. అభి దమ్ము పీఠిక



19.

ఏడు సార్లు వరదలకు గురైన సింధు నాగరికత నగరం ఏది?
A. మొహంజదారో
B. హరప్పా
C. లోధాల్
D. అమ్రి



20.

భూ పరివేష్టిత రాష్ట్రాలు అనగానేమి?
A. ఒక దేశంలోని రాష్ట్రానికి సముద్రం సరిహద్దు లేని ప్రాంతం
B. ఒక దేశంలోని రాష్ట్రానికి ఎటువంటి అంతర్జాతీయ సరిహద్దు లేని ప్రాంతం
C. ఒక దేశంలోని రాష్ట్రానికి ఎటువంటి అంతర్జాతీయ సరిహద్దు ఉన్న ప్రాంతం
D. a మరియు b



21.

తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది?
A. 2014 జూన్ 5 న
B. 2014 జూన్ 2 న
C. 2014 జూన్ 15 న
D. 2014 జూన్ 10 న



22.

కారకోరం శ్రేణిలోని ఎత్తైన యుద్ధభూమి గా పేరుగాంచిన సియాచిన్ హిమానీ నదం ఏ లోయలో కలదు?
A. కాంగ్రా
B. నూబ్రా
C. మార్గ్
D. కులు



23.

తూర్పు - పడమరలకు విస్తరించివున్న ఒక తిన్నని రోడ్డుపై A, B అనువారు 20 కిలోమీటర్ల మధ్య దూరం కలిగి నిలబడి ఉన్నారు. A తూర్పు వైపునకు B పడమర వైపు నడవటం మొదలిడి ఒక్కొక్కరూ 5 కి.మీ. పూర్తిచేశారు. A తనకు ఎడమవైపుకు తిరిగి మరొక 10 కి.మీ 10 కి.మీ. నడిచాడు. B తనకు కు
A. 5 కి.మీ
B. 10 కి.మీ
C. 30 కి.మీ
D. 20 కి.మీ



24.

సునీల్ తన గడియారంను ఒక బల్లపై ఉదయం 6 గంటల సమయంలో, దాని గంటల ముల్లు ఉత్తర దిశను సూచించునట్లు ఉంచెను. ఉదయం గం|| 9:15 ని||ల సమయమునకు ఆ గడియారం యొక్క నిమిషాల ముల్లు సూచించు దిశ? (A.PPCMAINS 2019)
A. పడమర
B. ఆగ్నేహం
C. ఉత్తరం
D. దక్షిణం



25.

ఒక పక్షి ఉత్తరమున తిన్నగా 18కి.మీ, తరువాత తూర్పున 6 కి.మీ., తరువాత దక్షిణమున తిన్నగా 14 కి.మీ. తరువాత పశ్చిమమున తిన్నగా 3 కి.మీ. పయనించెను. ఆ పక్షి దాని ప్రారంభ బిందువు నుండి ఎంత దూరంలో ఉన్నది? (S.1-2008)
A. 4 కి.మీ.
B. 3 కి.మీ.
C. 32 కి.మీ.
D. 5 కి.మీ.




About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US