Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

Important Top 25 Questions | Day -8

in

Daily Quiz | Day -8

Open

1.

దృశ్యవర్ణపటంలో గల రంగులలో ఏక్కువ తరంగదైర్ఘ్యం గల రంగు ఏది ?
A. Violet
B. Blue
C. Red
D. Indigo



2.

ద్రవాలను వేడి చేసినపుడు వాటి స్నిగ్ధత ఏమవుతుంది ?
A. పెరుగును
B. తగ్గును
C. చెప్పలేం
D. మారదు



3.

ఓలా ఘటము యందు ఏ ఋణ దృవంగా ఉపయోగించారు ?
A. రాగి
B. వెండి
C. బంగారం
D. జింక్



4.

జాతీయ పతాక నమూనా రాజ్యంగ పరిషత్తు చే ఎప్పుడు ఆమోదం పొందింది?
A. 1947 జూలై 22
B. 1940 ఆగస్ట్ 29
C. 1960 జనవరి 26
D. 1947 ఆగస్ట్ 15



5.

ప్రస్తుతం భారత రాజ్యాంగం చే గుర్తించబడిన భాషలు ఎన్ని?
A. 14
B. 15
C. 25
D. 22



6.

ఆర్డినెన్స్ లు జారీ చేసేందుకు గవర్నర్ కు గల అధికారాలను రాజ్యాంగంలోని ఏ నిబంధన లో పేర్కొన్నారు?
A. 202 వ నిబంధన
B. 201 వ నిబంధన
C. 213 వ నిబంధన
D. 206 వ నిబంధన



7.

ఎర్ర చీమ కుట్టినపుడు విడుదల చేసే రసాయనం ఏది ?
A. ఫార్మిక్ ఆమ్లం
B. టార్టారిక్ ఆమ్లం
C. ఎసిటికామ్లం
D. లాక్టిక్ ఆమ్లం



8.

కార్బన్-కార్బన్ ద్విబంధమున్న అసంతృప్త హైడ్రోకార్బన్లను ఏమంటారు ?
A. ఆల్కీన్లు
B. ఆల్కేనులు
C. బెంజీన్
D. ఆల్కైనులు



9.

మూలకాలకు సంకేతాలను మొదట ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు ?
A. రాబర్ట్ బాయిల్
B. బెర్జీలియస్
C. హెన్రీ కైవెండిష్
D. లేవోయిజర్



10.

విటమిన్ B6 యొక్క రసాయినిక నామం ?
A. రైబోప్లావిన్
B. పెరిడాక్సిన్
C. పాంటోథేనిక్ ఆమ్లం
D. టోకోఫెరాల్



11.

"యాంటీ న్యూరైటీస్ విటమిన్ " అని ఏ విటమిన్ కి పేరు ?
A. కాల్సిఫెరాల్
B. పిల్లో క్వినోన్
C. థయామిన్
D. టోకోఫెరాల్



12.

"కుక్కలలో నల్ల నాలిక" వ్యాది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది ?
A. రైబోప్లావిన్
B. నియాసిన్
C. థయామిన్
D. టోకోఫెరాల్



13.

ప్రపంచంలో మొదటి సంగీత పుస్తకం ఏది?
A. జండా జయతే
B. జండా అవిష్ట
C. జండా హోత్రి
D. జండా అవెస్తా



14.

బౌద్ధ సన్యాసుల విశ్రాంతి ప్రదేశాలు ఏవి?
A. విహారం
B. చైత్యం
C. పైవన్నీ
D. బౌద్ధ ప్రాంతం



15.

రొపార్ ఎక్కడ ఉంది?
A. పంజాబ్
B. గుజరాత్
C. రాజస్థాన్
D. హర్యానా



16.

బ్రహ్మ తొడల నుండి జన్మించిన వారు ఎవరు?
A. క్షత్రియుడు
B. బ్రాహ్మణుడు
C. సూద్రుడు
D. వైశ్యుడు



17.

భారతదేశంలో 2 గంటలు ఆలస్యంగా సూర్యోదయం అయ్యే రాష్ట్రం ఏది?
A. అరుణాచల్ ప్రదేశ్
B. గుజరాత్
C. పంజాబ్
D. చత్తీస్ ఘడ్



18.

ఉత్తర అండమాన్ లో ఉన్న అగ్ని పర్వతం ఏది?
A. నార్కోండం
B. బారెన్
C. ఏది కాదు
D. నన్ కౌరి



19.

ప్రపంచంలోని 2 వ ఎత్తైన కృష్ణగిరి శిఖరమును చైనాలో ఏమని పిలుస్తారు?
A. క్వాగార్
B. K2
C. ఏదీ కాదు
D. చాగోరి



20.

Z, Y, X, U, T, S, P, O, N, K, 7, ?
A. H- I
B. H- G
C. J-I
D. I- H



21.

క్రింద ఇచ్చిన ఐచ్చికములలో మిగిలిన వానితో సరిపోలని ఐచ్చికమును కనుగొని జవాబులను ఇవ్వండి
A. కారంబోలా
B. అస్పారగస్
C. పీచ్
D. ఫిగ్



22.

జనవరి 1, 2018 న సొమవారం. అప్పుడు జనవరి 1, 2019 రోజున వచ్చే వారం :
A. బుధవారం
B. మంగళవారం
C. శనివారం
D. గురువారం



23.

15 మంది విద్యార్థులున్న ఒక క్లాసు సగటు వయసు 15 సం॥ వీరిలో, 5 మంది సగటు వయసు 14 సం॥, మిగతా వారిలో 9 మంది సగటు వయసు 16 సం|| 15 వ విద్యార్థి వయసు:
A. 14 years
B. 11 years
C. 16 yeare
D. 15 years



24.

12, 15, 18 లు నిశ్శేషంగా భాగించే కనిష్ఠ 5 అంకెల సంఖ్య :
A. 10015
B. 10010
C. 10080
D. 10020



25.

ఒక సంఖ్యలో 35% ఆ సంఖ్యలో 50% కంటే 12 తక్కువ, ఆ సంఖ్య
A. 50
B. 40
C. 80
D. 60




About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US