Important Top 25 Questions | Day -6

in

Daily Quiz | Day -6

Open

1.

మూలకాలన్నిట్లోకి అత్యధిక ఋణ విద్యుదాత్మకత ఉన్న మూలకం ఏది ?
[A] ఫ్లోరిన్
[B] క్లోరిన్
[C] అయోడిన్
[D] బ్రోమిన్



2.

తుప్పును తొలగించుటకు వాడు రసాయనము ?
[A] నిమ్మరసం
[B] హైపో ద్రావణం
[C] బెంజిన్
[D] ఆక్జాలిక్ ఆమ్లం



3.

ఊదా రంగు గాజుల తయారీలో ఉపయోగించే రసాయనం ఏది ?
[A] మాంగనీస్ డై ఆక్సైడ్
[B] కోబాల్ట్ ఆక్సైడ్
[C] ఫెర్రిక్ ఆక్సైడ్
[D] క్రోమిక్ ఆక్సైడ్



4.

లాలాజలంలో ఉండే ఏ ఎంజైమ్ సూక్ష్మజీవి నాశినిగా పనిచేసి నోరు దుర్వాసన లేకుండా చేస్తుంది ?
[A] టయలిన్
[B] లైసోజోమ్
[C] పెప్సిన్
[D] మ్యూసిన్



5.

ఏ రోజును "ప్రపంచ మధుమేహ దినంగా" విలుస్తారు ?
[A] నవంబర్ 14
[B] నవంబర్ 1
[C] నవంబర్ 19
[D] నవంబర్ 10



6.

రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చేసే ప్రోటీన్ ఏది ?
[A] హెపరీన్
[B] గ్లోబిన్
[C] మ్యూసిన్
[D] లైసోజోమ్



7.

దయారమ్ సహాని, ఆర్. డి. బెనర్జీ ఏ శతాబ్దం ఆరంభంలో సింధూ నాగరికతను గురించి కనుగొన్నారు?
[A] 16వ శతాబ్ధం
[B] 15వ శతాబ్ధం
[C] 20వ శతాబ్ధం
[D] 17వ శతాబ్ధం



8.

ప్రపంచంలో మొదటి సంగీత పుస్తకం ఏది?
[A] జండా జయతే
[B] జండా అవిష్ట
[C] జండా హోత్రి
[D] జండా అవెస్తా



9.

సుమేరియా శాసనములందు "మేలుహ్" అని పేరుతో పిలువబడిన ప్రాంతం ఏది?
[A] సింధు నాగరికత
[B] హరప్పా
[C] చన్హుదారో
[D] కాలీబంగన్



10.

మహావిభాష శాస్త్రమును వసుమిత్ర, ఏ బౌద్ధ సంగీతిని జరిగినపుడు రచించాడు?
[A] మూడవ
[B] రెండవ
[C] ఏదీ కాదు
[D] నాలుగవ



11.

ఇండియా ,చైనా మరియు మయన్మార్ ఉమ్మడి సరిహద్దు ప్రాంతం ఏది?
[A] నాగా కొండలు
[B] తౌషియా
[C] పాట్ కాయ్ భూమ్
[D] థాలూ



12.

భారత్ లోని పెద్దది మరియు ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధభూమి ఏది?
[A] బల్టరో హిమానీ నదం
[B] హిస్సార్ హిమానీ నదం
[C] బటారో హిమానీ నదం
[D] సియాచిన్ హిమానీ నదం



13.

రాజస్థాన్ మైదానాలలోని ఉప్పు నీటి సరస్సులు ఏవి?
[A] దిద్వాన
[B] సాంబార్
[C] పైవన్నీ
[D] ప్లయా



14.

2,3,5,7, 11, 13,?
[A] 15
[B] 9
[C] 19
[D] 17



15.

X అనే వ్యక్తి Y యొక్క కొడుకు కొడుకుకు సోదరుడు అయినపుడు X, Y కి ఏమగును?
[A] సోదరుడు
[B] కుమారుడు
[C] మనవడు
[D] కజిన్



16.

ఒక ప్రత్యేక కోడ్ భాషలో NESTUM పదమును 123456 గాను PARIS పదమును 78903 గాను కోడ్ చేసినచో అదే కోడ్ భాషలో 'TAMPER' పదం యొక్క కోడ్ (A.PS.I. MAINS 2019)
[A] 482769
[B] 485219
[C] 483509
[D] 486729



17.

కుర్చీకన్నా RS. 400 టేబుల్ ఖరీదు ఎక్కువ. 6 టేబుల్స్, 6 కుర్చీలు కలిపి మొత్తం RS. 4800 ఖరీదు అయితే టేబుల్ కంటె కుర్చీలు ఎంత శాతము తక్కువ?
[A] b) 50%
[B] 0.333
[C] None of these
[D] 0.666



18.

397x397+104 X 104+2x3971 104 = ?
[A] 251001
[B] 250001
[C] 261001
[D] 260101



19.

5 సంఖ్యల సరాసరి 27. ఒక సంఖ్యను తొలగిస్తే సగటు 25 అవుతుంది. తొలగించిన సంఖ్య
[A] 27
[B] 25
[C] 35
[D] 30



20.

ద్రవాలను వేడి చేసినపుడు స్పర్శకోణం ఏమవుతుంది ?
[A] పెరుగును
[B] తగ్గును
[C] చెప్పలేం
[D] మారదు



21.

మానిసి ఈదడం యందు ఇమిడి ఉన్న న్యూటన్ గమననియమం ఏది ?
[A] న్యూటన్ రెండవ గమన నియమం
[B] న్యూటన్ మొదటి గమన నియమం
[C] b మరియు c
[D] న్యూటన్ మూడవ గమన నియమం



22.

ఒక పాత్రయందు కొంత మట్టం వరకు నీటిని నింపి చూసినపుడు అడుగుభాగం పైకి లేచి నీటి లోతు తక్కువగా ఉన్నట్లు అనిపించడానికి కారణం ?
[A] కాంతి విశ్లేషణము
[B] కాంతి ఋజువర్తనం
[C] కాంతి పరావర్తనం
[D] కాంతి వక్రీభవనము



23.

శాసన సభ్యులకు బడ్జెట్ పై చర్చించే అధికారం, ప్రశ్నలు -ఉప ప్రశ్నలు వేసే అధికారం కల్పించిన చట్టం ఏది?
[A] భారత ప్రభుత్వ చట్టం-1935
[B] భారత కౌన్సిల్ చట్టం-1909
[C] భారత కౌన్సిల్ చట్టం-1861
[D] భారత కౌన్సిల్ చట్టం-1892



24.

భారత రాజ్యాంగ రచనలో అత్యంత ప్రభావం చూపినది ఏది?
[A] భారత ప్రభుత్వ చట్టం-1935
[B] భారత కౌన్సిల్ చట్టం-1909
[C] పైవేవీ కావు
[D] బ్రిటిష్ రాజ్యాంగం



25.

మింటో-మార్లే సంస్కరణల ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?
[A] భారత కౌన్సిల్ చట్టం-1892 లోని దోషాలను పరిష్కరించడం
[B] భారత ప్రభుత్వ చట్టం-1935 లోని దోషాలను పరిష్కరించడం
[C] భారత స్వాతంత్ర్య చట్టం-1947 లోని దోషాలను పరిష్కరించడం
[D] భారత కౌన్సిల్ చట్టం-1861 లోని దోషాలను పరిష్కరించడం




About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US