1.
మానవ శరీరంలో అతి పెద్ద గ్రంథి ఏది
[A]ప్లీహమ
[B]క్లోమమ
[C]పిత్తాశయమ
[D]కాలేయం
Option :
D
Answer :
కాలేయం మానవ శరీరంలో అతి పెద్ద గ్రంథి
2.
లోక్ సభ వాయిదా వేయు అధికారం ఎవరికి ఉంది?
[A]స్పీకర్
[B]రాష్ట్రపతి
[C]పార్లమెంట్ వ్యవహారాల మంత్రి
[D]ప్రధానమంత్రి
Option :
B
Answer :
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 85(5) ప్రకారం రాష్ట్రపతి ఎప్పటికప్పుడు ఏ సభనైనా వాయిదా వేయవచ్చు
3.
క్రింది వాటిలో ఆఫ్రికా ఖండంలో లేని దేశం ఏది?
[A]నైజీరియా
[B]మలేషియా
[C]మడగాస్కర్
[D]మొరాకో
Option :
B
Answer :
మలేషియా
4.
ఆర్యులు ఆర్కిటెక్ ప్రాంతానికి చెందిన వారని పేర్కొన్నది ఎవరు?
[A]పి.సి . లంక
[B]దయానంద సరస్వతి
[C]బాల గంగాధర్ తిలక్
[D]మయూర్
Option :
C
Answer :
బాల గంగాధర్ తిలక్
5.
హరప్పా ప్రజల తూనికలు,కొలతల కు గల నిష్పత్తి ఎంత?
[A]0.053472222222
[B]0.052777777778
[C]0.054861111111
[D]0.054166666667
Option :
B
Answer :
0.052777777778
6.
గౌతమ బుద్ధుడు ఇంటిని వదిలి పెట్టి పోవుటకు గల కారణం ఏది?
[A]మేక
[B]ఆవు
[C]పంది
[D]గుర్రం
Option :
D
Answer :
గుర్రం
7.
మహాభారతం రచించినది ఎవరు?
[A]అగస్త్యుడు
[B]వాల్మికి
[C]త్రిసదాస్యు
[D]వేదవ్యాసుడు
Option :
D
Answer :
వేదవ్యాసుడు
8.
సోడా, ఆక్సాయ్, లింగ్జే మరియు డెస్పాంగ్ మైదానాలు ఏ హిమాలయ శ్రేణులలో కలవు?
[A]లడక్ శ్రేణులు
[B]కారకోరం శ్రేణులు
[C]ఏదీ కాదు
[D]జాస్కార్ శ్రేణులు
Option :
B
Answer :
కారకోరం శ్రేణులు
9.
ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్ ను టిబెట్ రాజధాని అయిన లాసాను కలుపే కనుమను ఏమంటారు?
[A]దింపు
[B]దిహంగ్
[C]భాము
[D]భూమ్ దిల్లా
Option :
D
Answer :
భూమ్ దిల్లా
10.
నిమ్న హిమాలయాల సగటు వెడల్పు ఎంత?
[A]70-80 కి.మీ
[B]60-70 కి.మీ
[C]60-90 కి.మీ
[D]60-80 కి.మీ
Option :
D
Answer :
60-80 కి.మీ
11.
గడియారంలో సమయం 3 గం|| అయినపుడు ఉండే ముళ్ళ మధ్యకోణం తిరిగి ఏ సమయంలో ఉంటుంది?
[A]6గం||
[B]5గం||
[C]12గం||
[D]9గం||
Option :
C
Answer :
12గం||
12.
ABC, BDF CFL, DHL,.......(A.P SI mains 2019)
[A]EJN
[B]EJO
[C]EKO
[D]EKP
13.
కింద ఇవ్వబడిన గ్రూపుకి సంబంధించని దానిని గుర్తించండి?
[A]అడవి
[B]పర్వతము
[C]మైదానం
[D]నక్షత్రము
Option :
D
Answer :
నక్షత్రము
14.
రెండు సంఖ్యల మొత్తము 2490.ఒక సంఖ్యలో 6.5% రెండో దానిలో 8.5%కు సమానమైతే, సంఖ్యలు:
[A]1011, 1479
[B]989, 1501
[C]1411 & 1079
[D]1401, 1089
Option :
C
Answer :
1411 & 1079
15.
ఒక సంఖ్యలో నుంచి దానిలో 40% తీసివేస్తే 30 ఫలితంగా వస్తుంది. ఆ సంఖ్య :
[A]50
[B]28
[C]d) 70
[D]52
16.
50 కంటే చిన్నవి ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి?
[A]15
[B]16
[C]18
[D]14
17.
కింది వాటిలో విద్యుత్ బల్బ్ వెలుగుట ఏ చర్య ?
[A]భౌతిక చర్య
[B]రసాయన చర్య
[C]రెండు చర్యలు
[D]యాంత్రిక చర్య
Option :
A
Answer :
భౌతిక చర్య
18.
కింది వాటిలో వేడిచేసినపుడు సంకోచించే లోహం ఏది ?
[A]జిర్కోనియం
[B]ఇనుము
[C]ఆస్మియం
[D]టంగ్స్టన్
Option :
A
Answer :
జిర్కోనియం
19.
నూలును మెర్సిడైజ్ చేసి తెల్లగా మార్చేందుకు ఉపయోగించే రసాయనం ఏది ?
[A]కాలియం హైడ్రాక్సైడ్
[B]సోడియం హైడ్రాక్సైడ్
[C]హైడ్రోక్లోరిక్ ఆమ్లం
[D]పొటాషియం హైడ్రాక్సైడ్
Option :
B
Answer :
సోడియం హైడ్రాక్సైడ్
20.
సినిమా ప్రొజెక్టర్ గుండా ఒక సెకను కాలంలో ఎన్ని ఫిల్ములు కదిలి వెళ్ళినట్లయితే తెరపైన ఏర్పడిన బొమ్మ అనునది సజీవ చిత్రం వలె కనిపిస్తుంది ?
[A]24
[B]16
[C]18
[D]20
21.
సౌరకుటుంబంలో సూర్యుని చుట్టూ పరిభ్రమించుచున్న గ్రహాలు లేదా గ్రహాల చుట్టూ పరిభ్రమించుచున్న ఉపగ్రహాలకు ఎలాంటి శక్తి ఉంటుంది ?
[A]గతిజశక్తి
[B]స్థితిజశక్తి
[C]రసానిక శక్తి
[D]యాంత్రికశక్తి
Option :
D
Answer :
యాంత్రికశక్తి
22.
ఒక పదార్థంలోని కణాల స్తానాంతర చలనం లేకుండా ఉష్ణ ప్రసారం జరుగుపద్ధతిని ఏమంటారు ?
[A]ఉష్ణసంవహనం
[B]ఉష్ణవహనం
[C]పైవన్నీ
[D]ఉష్ణవికిరణము
Option :
B
Answer :
ఉష్ణవహనం
23.
మొదటి "లా కమిషన్ " ఛైర్మన్ ఎవరు?
[A]విలియం పిట్
[B]లార్డ్ మెకాలే
[C]లార్డ్ నార్త్
[D]కారన్ వాలిస్
Option :
B
Answer :
లార్డ్ మెకాలే
24.
ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ఒక గుర్తింపు పత్రం వంటిదని ఎవరు అభిప్రాయపడ్డారు?
[A]కె.యం మున్షి
[B]అంబేద్కర్
[C]జె.డయ్యర్
[D]ఎం .ఎ నాని పాల్కీ వాలా
Option :
D
Answer :
ఎం .ఎ నాని పాల్కీ వాలా
25.
భారత రాజ్యాంగంలోని 4వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది?
[A]పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటు గురించి
[B]రాష్ట్రాలకు రాజ్యసభలలో కేటాయించే సీట్ల వివరాలు
[C]పై వన్నీ
[D]రాజ్యాంగ ప్రముఖులు చేసే ప్రమాణ స్వీకారం గురించి
Option :
B
Answer :
రాష్ట్రాలకు రాజ్యసభలలో కేటాయించే సీట్ల వివరాలు