Quiz to Cash -A10

in

Max Marks: 25 Duration: 03 Min's.


  • Total 25 Questions
  • You have to complete this test in 03 minutes
  • Enter Your Register Mobile No and Continue

Your Result


Total Questions
Attempted
Not Attempted
Correct Answers
Wrong Answers
Your Points
25 Questions
00:00


Quiz to Cash

Biology : జీవశాస్త్రం

[1/25]
తక్కువ గాఢత గల ప్రదేశం నుంచి ఎక్కువ గాఢత గల ప్రదేశానికి నీటి అణువులు చలనాన్ని ఏమంటారు ?
A. విసరణ
B. ద్రవాభిసరణం
C. ద్రవ్యోద్గమం
D. నిఫానం

Biology : జీవశాస్త్రం

[2/25]
కింది వాటిలో చెట్లపై ఉండే కప్ప ఏది ?
A. రాకో ఫెరస్
B. రాణా గోళియోటా
C. మైక్రో హైలా
D. బ్యూపో

Biology : జ్ఞానేంద్రియాలు

[3/25]
రెండు కళ్ళతో వేరు వేరు వస్తువులను చూడటాన్ని ఏమంటారు
A. వర్ణాక్యులర్ విజన్
B. బైనాక్యులర్ విజన్
C. మోనాక్యులర్ విజన్
D. పైవన్నీ

History : పరివర్తనకాలం

[4/25]
సునాక్ లోని నీలకంఠ మహాదేవ దేవాలయం,దేల్ వెల్ లోని లింబో జీ మాత దేవాలయం ఎవరి కాలం నాటివి?
A. కాల చూరీలు
B. సోలంకీలు
C. పరమారులు
D. చౌహానులు

History : మొగల్ సామ్రాజ్యం

[5/25]
బాబర్ తండ్రి పేరు ఏమిటి ?
A. హసన్
B. మీర్జా అమర్
C. నుస్రత్ అమర్
D. మీర్జా ఉమర్

History : శివాజీ-పీష్వాల యుగం

[6/25]
ఏ శతాబ్ధంలో మతపరమైన ,రాజకీయపరమైన అభివృద్ది జరిగింది?
A. క్రీ.పూ 5 వ శతాబ్ధం
B. క్రీ.పూ 6 వ శతాబ్ధం
C. క్రీ.పూ 7 వ శతాబ్ధం
D. క్రీ.పూ 8 వ శతాబ్ధం

Economy : ద్రవ్య బ్యాంకింగ్

[7/25]
ద్రవ్యోల్బణంలో శూన్య పెరుగుదల ఒక సం||లో ఉన్నదిఅంటే సం||లో ద్రవ్యోల్బణం రేటు? '
A. ఆ సం||లో ప్రతివారం ఏమీ పెరగలేదు.
B. సం||లో ప్రతివారం తగ్గుతూ వస్తున్నది.
C. సం||లో హెచ్చు తగ్గులకు లోనయినది.
D. సం||లో ప్రతివారం స్థిరంగా ఉన్నది.

Geography : జనాభా

[8/25]
ఆసియా ఖండ జనాభా?
A. 4054 మిలియన్లు
B. 4055 మిలియన్లు
C. 4050 మిలియన్లు
D. 4060 మిలియన్లు

Geography : సమాచార రంగం

[9/25]
దేశంలో అధిక జనాభా గల నగరంలో కొలకత్తా ఎన్నో స్థానం లో ఉంది?
A. 2
B. 3
C. 4
D. 5

Geography : శక్తి వనరులు

[10/25]
ప్రపంచంలో అత్యధికంగా వాయువు తో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న దేశాలలో ఇండియా ఎన్నవ స్థానంలో ఉంది ?
A. 2 వ
B. 5 వ
C. 1 వ
D. 7 వ

Reasonign : దశాత్మక పరీక్ష

[11/25]
జాన్ ఉత్తరము వైపు 70 కి.మీ. ప్రయాణము సాగించెను. తరువాత అతడు కుడివైపు తిరిగి 30 కి.మీ. ప్రయాణించెను. ఆ తరువాత కుడివైపు తిరిగి 70 కి.మీ. ప్రయాణించెను. అయినచో, అతను ప్రయాణమును మొదలు పెట్టిన చోటుకు ఎంత దూరములోనున్నారు. (Group 1 2007)
A. 130 కి.మీ.
B. 100 కి.మీ.
C. 30 కి.మీ
D. 70 కి.మీ

Reasonign : దశాత్మక పరీక్ష

[12/25]
ఒకడు పశ్చిమ దిశకు అభిముఖంగా ఉన్నాడు. అతడు సవ్యదిశలో 45° కదలి మరియు తరువాత మరొక 180° ' కదిలిన తర్వాత అపసవ్యదిశలో 270° తిరిగెను. అతడు ఇప్పుడు ఏ దిశకు ఉన్నాడు? (S.1-2008)
A. ఏ దక్షిణం
B. వాయువ్యం
C. పశ్చిమం
D. నైరుతి

Reasonign : కేలెండర్

[13/25]
ఒక నెలలోని 3వ దినము బుధవారమైనచో 26వ దినమేమి?
A. ఆదివారము
B. మంగళవారము
C. గురువారము
D. శుక్రవారము

Arithmetic : Percentage

[14/25]
Stationery షాపుకు గౌరి వెళ్లి Rs. 25 పెట్టి కొన్ని వస్తువులు కొని ఆవస్తువులలో పన్ను చెల్లించవలసిన వాటికిగాను 30 పైసలుటాక్సు చెల్లించింది. టాక్సురేటు 6% అయితే, టాక్స్ లేని వస్తువుల వెల ఎంత?
A. Rs. 15
B. Rs. 15.70
C. Rs. 19.70
D. Rs. 20

Arithmetic : Boats

[15/25]
ప్రవాహముతో పాటు 36 km, ఎదురుగా 24 km వెళ్ళడానికి బోటుకు 6 గం. పట్టింది. ఏటికిఎదురుగా 36 km, వాలులో 24 km కు 6.5 గం. పట్టింది. ప్రవాహవేగము:
A. 1 km/hr
B. 1.5 km/hr.
C. 2 km/hr
D. 2.5 km/hr

Arithmetic : Percentage

[16/25]
ఒక విద్యార్థి ఒక సంఖ్యను 5/3 తో గుణించవలసి ఉండగా, పొరపాటున 3/5 తో గుణించాడు గణనంలో ఎంత శాతం దోషం ఉన్నది.?
A. 0.34
B. 0.44
C. 0.54
D. 0.64

Chemistry : రసాయనశాస్త్రం

[17/25]
కాంతి రసాయన పొగకు కు కారణమైనవి?'
A. హైడ్రోకార్బన్లు
B. ఆల్డిహైడ్లు
C. పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్
D. పైవన్నీ

Chemistry : మూలకాలు

[18/25]
ఇథిలీన్ వాయువుతో క్లోరిన్ వాయువు చర్య జరిపితే విడుదలయ్యే వాయువు ఏది ?
A. బాష్పవాయువు
B. నైట్రస్ ఆక్సైడ్
C. మస్టర్డ్ గ్యాస్
D. ఫ్లోరిన్

Chemistry : రసాయనశాస్త్రం

[19/25]
ఫ్లై యాష్ లో ఉండే హానికారక లోహాలు ఏవి ?
A. ఆర్సెనిక్
B. మెర్క్యూరీ
C. లెడ్
D. పైవన్నీ

Physics : విద్యుత్

[20/25]
విద్యుత్ బంధక పదార్థములను గది ఉష్ణోగ్రత నుండి అధిక ఉష్ణోగ్రతకు వేడిచేసినపుడు వాటి యందు గల నిరోధం ఏవిధంగా ఉంటుంది ?
A. పెరుగును
B. తగ్గును
C. మారదు
D. ఏది కాదు

Physics : కాంతి

[21/25]
ఏ కటకమునకు ఇరువైపులా ఉబ్బెత్తయిన ఉపరితలాలు ఉంటాయి ?
A. కుంభాకార కటకం
B. పుటాకార కటకం
C. ద్వికుంభాకార కటకం
D. ద్విపుటాకార కటకం

Physics : ఉష్ణం

[22/25]
ఏ పద్ధతిలో ఉష్ణ ప్రసారము జరుగుచున్నపుడు యానకం యొక్క ఉష్ణోగ్రత పెరుగును ?
A. ఉష్ణవహనం
B. ఉష్ణసంవహనం
C. ఉష్ణవికిరణము
D. a మరియు b

Polity : స్థానిక ప్రభుత్వాలు

[23/25]
భారతదేశంలో 'స్ధానిక సంస్ధల' పితామహుడుగా ఎవరిని పరిగణిస్తారు?
A. లార్డ్ రిప్పన్
B. మొగస్తనీస్
C. కౌటిల్యుడు
D. లార్డ్ బెంటిక్

Polity : భారత రాజ్యాంగ పరిణామక్రమం

[24/25]
లార్డ్ మెకాలే కమిటీ ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
A. 1854
B. 1880
C. 1892
D. 1898

Polity : కేంద్ర చట్టసభలు

[25/25]
లోక్ సభ మూడవ సమావేశాలు ( వర్షాకాల సమావేశాలు) ఎప్పుడు జరుగుతాయి?
A. అక్టోబర్-నవంబర్ నెలల్లో
B. నవంబర్-డిసెంబర్ నెలల్లో
C. డిసెంబర్ నెలలో
D. ఏదీ కాదు

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US