Arithmetic : Ages-1

in

Your Result


Total Questions
Attempted
Not Attempted
Correct Answers
Wrong Answers
Your Points

Arithmetic : వయస్సులు

ARITHMETIC: Ages

[1/20]
P,Q ల ప్రస్తుత వయసులు 6:7 P కంటె Q 4 సం|| పెద్ద, 4 సం|| తరువాత వారి వయసుల నిష్పత్తి ఎంత?
A. 0
B. 3 : 5
C. 4:3
D. 7:8

ARITHMETIC: Ages

[2/20]
P, Q ల ప్రస్తుత వయసులు వరసగా 5:7 Q ప్రసుత వయసు 6 సం|| తరువాత P వయసుకు, గల భేదము 2 అయితే, P, Qల ప్రస్తుత వయసుల మొత్తము ఎంత?
A. 0
B. 52 years
C. 56 years
D. Cannot be determined

ARITHMETIC: Ages

[3/20]
అరుణ్, దీప ల ఇప్పటి వయసు 4:3. 6 సం॥ తరువాత, అరుణ్ వయసు 26 సం|| అవుతుంది. దీపక్ ప్రస్తుత వయసు ఎంత?
A. 0
B. 15 years
C. 19 years
D. 21 years

ARITHMETIC: Ages

[4/20]
X, Yల ప్రస్తుత వయసుల వరస నిష్పత్తి 5 : 6. 7 సం|| తరువాత వారి వయసుల నిష్పత్తి 6:7 అవుతుంది. X ప్రస్తుత వయసు ఎంత?
A. 35
B. 42
C. 49
D. Cannot be determined

ARITHMETIC: Ages

[5/20]
సమీర్, ఆనంద్ ల ప్రస్తుత వరస వయసులు 5:4 నిష్పత్తిలో ఉన్నాయి. 3 సం||తరువాత వారి వయసులు 11 : 9 నిష్పత్తిలో ఉంటాయి. ఆనంద్ ప్రస్తుత వయసు ఎంత?
A. 24
B. 27
C. 40
D. Cannot be determined

ARITHMETIC: Ages

[6/20]
6 ఏళ్ల క్రితం కునాల్, సాగరుల వయసుల నిష్పత్తి 6 : 5 గా ఉండెను. 5 ఏళ్లతరువాత, వారి వయసులు 11 : 10నిష్పత్తిలో ఉంటాయి. సాగర్ ప్రస్తుత వయసు ఎంత?
A. 0
B. 18 years
C. 20 years
D. Cannot be determined

ARITHMETIC: Ages

[7/20]
జయంత్, ప్రేమ్, సారాంశ్ వయసుల మొత్తం 93 సం||. 10 సం|| క్రితం, వారి వయసులు 2:3:4 నిష్పత్తిలో ఉండినవి. సారాంశ్ ప్రస్తుత వయసు ఎంత?
A. 0
B. 32 years
C. 34 years
D. 38 years

ARITHMETIC: Ages

[8/20]
ఇద్దరు సోదరుల ప్రస్తుత వయసు 1 : 2. 5 సం|| క్రితం వారి వయసుల నిష్పత్తి 1 : 3. 5 సం|| తరువాత వారి వయసుల నిష్పత్తి ఎంత?
A. 0
B. 2:3
C. 3:5
D. (a) 5:6

ARITHMETIC: Ages

[9/20]
హితేష్ వయసు 40 సం||, రొన్ని వయసు 60 సం||. ఎన్ని సం|| క్రితం వారి వయసుల నిష్పత్తి 3:5
A. 0
B. 10 years
C. 20 years
D. 37 years

ARITHMETIC: Ages

[10/20]
తండ్రి, కొడుకుల వయసు 7 : 3. వారి వయసుల లబ్దం 756, 6 సం|| తరువాత వారి వయసుల నిష్పత్తి ఎంత?
A. 0
B. 2:1
C. 11:1
D. 13: 9

ARITHMETIC: Ages

[11/20]
ముగ్గురి ప్రస్తుత వయసుల నిష్పత్తి 4 :7:9, 8 సం|| క్రితం, వారి వయసుల మొత్తం 56 వారి వయసులు ప్రస్తుతం సం॥లలో ఎంత?
A. 0
B. 16 28 36
C. 20, 35, 45
D. None of these

ARITHMETIC: Ages

[12/20]
ఒక వ్యక్తి, ఆయన భార్య వయసుల నిష్పత్తి 4 : 3., 4 సం|| తరువాత, అవి 9:7.అవుతాయి. వారికి పెండ్లి జరిగినపుడు నిష్పత్తి 5 : 3, గా ఉండింది. ఎన్ని ఏండ్ల క్రితం వారికి పెండ్లి అయినది?
A. 0
B. 10 years
C. 12 years
D. 15 years

ARITHMETIC: Ages

[13/20]
నీలం, షాన్ స్కూలు వరస వయసులు 5 : 6. నీలం వయసులో1/3 వ వంతు మరియు షాన్ వయసులో సగం 5 : 9 గా ఉంటే షాన్ స్కూలు వయసు ఎంత?
A. 0
B. 30 years
C. 36 years
D. Cannot be determined

ARITHMETIC: Ages

[14/20]
A, B ల ప్రస్తుత వరస వయసులు 5 : 3 గా ఉన్నాయి. 4 సం|| క్రితం A వయసు, 4 సం|| తరువాత B వయసు 1:1 అయితే, 4 సం|| తరువాత A వయసుకు, 4 సం|| క్రితం B వయసుకు నిష్పత్తి ఎంత?
A. 4.3750000000000004E-2
B. 2:1
C. 3:1
D. 4:1

ARITHMETIC: Ages

[15/20]
10 సం|| క్రితం A వయసు B వయసులో సగం. వారి ప్రస్తుత వయసులు 3:4 గా ఉంటే, వారి ప్రస్తుత వయసుల మొత్తం ఎంత?
A. 0
B. 30 years
C. 45 years
D. None of these

ARITHMETIC: Ages

[16/20]
B కంటె A వయసు 2 సం|| ఎక్కువ. B, C కు రెట్టింపు వయసు. A, B, C ల మొత్తం వయసు 27 అయితే, B వయసు ఎంత?
A. 7
B. 8
C. 9
D. 10

ARITHMETIC: Ages

[17/20]
ఒక వ్యక్తి తనకొడుకు కంటే 24 సం॥ పెద్ద. 2 సం॥లలో అతని వయసు, కొడుకు వయసుకు రెట్టింపు అవుతుంది. ప్రస్తుతం అతని కొడుకు వయసు ఎంత?
A. 0
B. 18 years
C. 20 years
D. 22 years

ARITHMETIC: Ages

[18/20]
18 సం|| క్రితం, ఒక తండ్రి తనకొడుకు కంటె 3 రెట్లు పెద్ద. ఇప్పుడు అతడు, తనకొడుకు కంటె రెట్టింపు వయసు. వారిద్దరి ప్రస్తుత వయసుల మొత్తము:
A. 54
B. 72
C. 105
D. 108

ARITHMETIC: Ages

[19/20]
ఒక వ్యక్తి ప్రస్తుత వయసు అతని తల్లి వయసులో 2/5 వంతు. 8 సం|| తరువాత, అతడు తల్లి వయసులో సగంగా ఉంటాడు. ప్రస్తుతం తల్లి వయసు:
A. 0
B. 36 years
C. 40 years
D. 48 years

ARITHMETIC: Ages

[20/20]
16 సం|| క్రితం తాన్యా కంటే ఆమె తాతగారు 8 రెట్లు పెద్ద. ఇప్పటినుంచి 8 సం|| తరువాత ఆమెకంటే అతడు 3 రెట్లు పెద్ద అవుతాడు. 8 సం|| క్రితం తాన్యా ఆమె తాత గారి వయసుల నిష్పత్తి?
A. 0
B. 1:5
C. 3:8
D. None of these

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US