Daily Quiz -7

in

Daily Quiz Booster

Max Marks: 25 Duration: 10 Min's.


  • Total 25 Questions
  • You have to complete this test in10 minutes
  • Quiz to Prize Money🏆 గురించి తెలుసుకోవడానికి. Click here
  • Submit after completing the Quiz
  • Enter Your Name and Start.
You've completed the Quiz!
You got only 1 out of
Your Total Score in Percentage
%
25 Questions
00:00


Note:

Prev, next మీద click చేసి ఎన్ని correct and worng చూసుకోండి. Red గా వస్తే Wrong anwswer, Green గా వస్తే Right answer, మీరు ఏది పెట్టకపోయినా Red గానే చూపిస్తుంది.




Biology : జీవశాస్త్రం

1. కింది వాటిలో'ఎగిరేపాము' అని ఏ పాముకి పేరు ?

Answer: [ D ] - మాంబా


Biology : జీవశాస్త్రం

2. ప్రత్తి గింజల నుండి ప్రత్తిని వేరు చేయడాన్ని ఏమంటారు ?

Answer: [ A ] - జిన్నింగ్


Biology : పోషణ

3. సబ్బులను తయారు చేసే ప్రక్రియను ఏమంటారు ?

Answer: [ B ] - సఫొనిఫికేసన్


History : గుప్తులు

4. దేవి చంద్ర గుప్తము ,ముద్రారాక్షసము ఎవరి రచనలు?

Answer: [ A ] - విశాఖ దత్తుడు


History : డిల్లీ సుల్తాన్

5. ఉత్తర భారతదేశంలో ప్లేగు వ్యాధి సంభవించినప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎక్కడ విశ్రాంతి తీసుకున్నాడు?

Answer: [ C ] - స్వర్గద్వారా


History : శివాజీ-పీష్వాల యుగం

6. 3వ పానిపట్టు యుద్దం మహారాష్ట్రులకు జాతివ్యాప్తంగా సంభవించిన ఉపద్రవం' అని వ్యాఖ్యానించిన చరిత్రకారుడు ఎవరు ?

Answer: [ B ] - b) జె.ఎన్.సర్కార్


Economy : భారత ఆర్ధిక విధానం వ్యవసాయరంగం

7. గ్రామీణ యాజమాన్య సంస్థను ఆరవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ?

Answer: [ B ] - గుజరాత్


Geography : మృత్తికలు

8. సిలికా ప్రధానంగా ఏ మృత్తికలో ఉంటుంది?

Answer: [ A ] - ఇసుక


Geography : మృత్తికలు

9. క్షారపు నేలలు విస్తరించిన ప్రాంతాలు ఏవి?

Answer: [ D ] - పైవన్ని


Geography : భారతదేశ ఉనికి-పరిమాణం

10. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క తీర రేఖ పొడవు ఎంత?

Answer: [ A ] - 974 కిలో మీటర్లు


Reasonign : కోడింగ్ - డికోడింగ్

11. TRIANGLE ని USBOHMF గా కోడ్ చేస్తే TRVBSF గా కోడ్ చేయబడిన పదం : (T.S.SI MAINS 2018)

Answer: [ B ] - SQUARE


Reasonign : కేలెండర్

12. సంవత్సరములో కొన్ని నెలలకు 30 దినాలు కొన్ని నెలలకు 31 దినాలు కలవు. అయితే ఎన్ని నెలలకు 28 రోజులు కలవు?

Answer: [ D ] - 12


Reasonign : శ్రేణి పరీక్ష

13. 7, 26, 63,____, 215

Answer: [ C ] - 124


Arithmetic : Trains

14. ఒక రైలు 108 kmph వేగంతో వెళ్తుంది. metre/sec లో దాని వేగమెంత:

Answer: [ C ] - 30


Arithmetic : Profit & Loss

15. కుర్చీ పై 7% నష్టమూ, టేబుల్ పై 17% లాభముతో అమ్మకంవల్ల ఒకని లాభం రూ. 296. అతడుకుర్చీపై 7% లాభమూ, టేబుల్‌పై 12% లాభముతో అమ్మితే అతనికి రూ. 400 లాభం వచ్చేది. టేబుల్ అసలు ఖరీదు :

Answer: [ D ] - Rs. 2400


Arithmetic : Simple Intrest

16. 10% p.a. రేటు S.I. అసలులో 0.125 వంతు కావడానికి ఎంత కాలముపడుతుంది?

Answer: [ A ] - 1.25 years


Chemistry : రసాయనశాస్త్రం

17. ఒకేపరమాణు సంఖ్య కలిగి, వేర్వేరు ద్రవ్యరాశులున్న కేంద్రకాలను ఏమంటారు?

Answer: [ A ] - సమస్థానీయాలు


Chemistry : రసాయనశాస్త్రం

18. ఉక్కు తుప్పు పట్టకుండా నిరోధించే ప్రధానలోహం? '

Answer: [ C ] - క్రోమియం


Chemistry : రసాయనశాస్త్రం

19. లెడ్ పెన్సిల్ లో లెడ్ శాతం ఎంత?

Answer: [ D ] - 1


Physics : విశ్వం

20. వాతావరణము లేని గ్రహము ఏది ?

Answer: [ C ] - బుధుడు


Physics : ఉష్ణం

21. ఆరోగ్యవంతమయిన మానవుని ఉష్ణోగ్రత (డిగ్రీలలో) ?

Answer: [ C ] - 37


Physics : యాంత్రికశక్తి

22. కోణీయ స్థానభ్రంశము నకు ప్రమాణాలు ఏవి ?

Answer: [ D ] - b మరియు c


Polity : Polity

23. 15 వ రాజ్యాంగ సవరణ చట్టం- 1963 లో సవరించబడిన నిబంధనలు ఏవి?

Answer: [ D ] - పైవన్నీ


Polity : రాజ్యాంగ రాజ్యాంగెతర సంస్థ

24. నీతి ఆయోగ్ యొక్క మొదటి ఉప సంఘానికి కన్వీనర్ ఎవరు?

Answer: [ B ] - మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి


Polity : రాజ్యాంగ సవరణ

25. 12 వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం భారతదేశంలో విలీనం చేయబడ్డ ప్రాంతం ఏది?

Answer: [ D ] - a మరియు b





DAILY QUIZ RESULTS

* ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అని చూసుకునేందుకు కింద Click here మీద క్లిక్ చేయండి.

* మీ పేరు ద్వారా Result చూడండి.


Results :  Click here




* దయచేసి Questions కానీ Answers కానీ తప్పులు ఉన్న లేదా Spelling mistakes ఉన్నా కింద ఉన్న WhatsApp Number కి మెసేజ్ చేస్తారు అని కోరుకుంటున్నాను. 👇

6301703870




 * Daily Quiz

* Competitive Exams

* Preparation Tips

* Exam Strategy

* Question Bank

* Practice Questions

* Mock Tests

* UPSC

* State PCS

* SSC

* Banking



* Science: Biology, Chemistry, Physics, Environmental Sciences

* Math: Arithmetic, Algebra, Geometry, Calculus

* History: Ancient India, Medieval India, Modern India, World History

* Geography: Physical Geography, Human Geography, Geomorphology

* Current Affairs: National and International News, Events, Policies

* Logical Reasoning: Analogy, Classification, Syllogism

* General Knowledge: Quizzing, Trivia, Facts



* Exam Level: UPSC, State PCS, SSC, Banking, Railways

* Subject Area: Science, Math, History, Geography, Current Affairs

* Quiz Format: Multiple Choice Questions (MCQs), Short Answer Questions (SAQs), True/False Questions

* Difficulty Level: Easy, Medium, Hard

* Target Audience: Beginners, Intermediate, Advanced



* Test Series: UPSC Test Series, State PCS Test Series, SSC Test Series, Banking Test Series

* Study Material: NCERT Books, PYQs, Practice Sets, Mock Tests

* Online Coaching: EdTech platforms, Coaching Institutes, App-based learning

* Educational Apps: Quizizz, Kahoot!, Brainly

* Exam Preparation: Tips and Tricks, Exam Pattern, Time Management

* Motivational Content: Success Stories, Inspirational Quotes, Exam Strategies


* Edutainment

* Educational YouTube Channel

* Daily Quiz Show

* Learning App

* E-learning

* Competitive Exam Preparation

* Career Guidance

* Educational Resources

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US