Daily Quiz -12

in

Daily Quiz Booster

Max Marks: 25 Duration: 10 Min's.


  • Total 25 Questions
  • You have to complete this test in10 minutes
  • Quiz to Prize Money🏆 గురించి తెలుసుకోవడానికి. Click here
  • Submit after completing the Quiz
  • Enter Your Name and Start.
You've completed the Quiz!
You got only 1 out of
Your Total Score in Percentage
%
25 Questions
00:00


Note:

Prev, next మీద click చేసి ఎన్ని correct and worng చూసుకోండి. Red గా వస్తే Wrong anwswer, Green గా వస్తే Right answer, మీరు ఏది పెట్టకపోయినా Red గానే చూపిస్తుంది.




Biology : పోషణ

1. కింది వాటిలో మోనో శాకారైడ్ లకు ఉదాహరణ?

Answer: [ C ] - గ్లూకోజ్


Biology : కల్చర్స్

2. సముద్రజీవుల పెంపకం ను ఏమంటారు ?

Answer: [ D ] - మారీ కల్చర్


Biology : రక్తప్రసరణ వ్యవస్థ

3. అతి తక్కువ హృదయ స్పందనాలు గల జీవి ఏది ?

Answer: [ B ] - తిమింగళం


History : పరివర్తనకాలం

4. ఉత్తర భారతదేశాన్ని పాలించిన గహద్వాలులో గొప్పవాడు ఎవరు?

Answer: [ B ] - జయ చంద్ర


History : జాతీయ ఉద్యమం

5. ఈ క్రింది వారిలో ఇండియన్ సివిల్ సర్వీస్ అదికారి ఎవరు?

Answer: [ D ] - a & b


History : జ్ఞానోదయ యుగం

6. బుద్ధుడి జ్ఞానోదయమునకు గల చిహ్నం ఏది?

Answer: [ A ] - వృక్షం


Economy : భారతదేశ ఆర్ధిక సంస్కరణలు

7. భారతదేశంలో కనీస అవసరాల పథకం అమలు చేయబడిన ప్రణాళికా కాలం?

Answer: [ C ] - 5వ ప్రణాళిక


Geography : సమాచార రంగం

8. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ను ఏ సంవత్సరంలో స్థాపించారు?

Answer: [ D ] - 1890


Geography : రాష్ట్రాల సమాచారం

9. విస్తీరణంలో అతి పెద్ద రాష్ట్రం ఏది?

Answer: [ A ] - రాజస్థాన్


Geography : శక్తి వనరులు

10. భారతదేశంలో ఎక్కువ విస్తీర్ణంలో గాలి మరలు కలిగిన రాష్ట్రం ఏది ?

Answer: [ B ] - మహారాష్ట్ర


Reasonign : బిన్న పరీక్ష

11. క్రింది వానిలో మిగిలిన వాటితో సరిపడని దానిని గుర్తించుము. (Group-II-2011)

Answer: [ C ] - గొంతు


Reasonign : శ్రేణి పరీక్ష

12. ఈ శ్రేణిలోని తర్వాత పదము 1,3,6,10,15.....

Answer: [ B ] - 21


Reasonign : కోడింగ్ - డికోడింగ్

13. ZEBRAM 52102362 గా రాస్తే, COBRA ని ఏ విధంగా రాయవచ్చు? (S.I. 2012)

Answer: [ A ] - 6302362


Arithmetic : Percentage

14. రెండు సంఖ్యల భేదము, వాటిలో పెద్దసంఖ్యలో 20%. చిన్న సంఖ్య 20 అయితే, పెద్ద సంఖ్య:

Answer: [ A ] - 25


Arithmetic : Time and Work

15. ఒక పనిని A మరియు B లు కలిసి 30 రోజులలోనూ, B మరియు C లు కలిసి 24 రోజులలోనూ, C మరియు A లు కలిసి 20 రోజులలోనూ చేయగలరు. 10 రోజులు ముగ్గురూ కలిసి పనిచేసిన తరువాత B మరియు C లు మానేశారు. ఇంకా ఎన్ని రోజులలో A ఆ పనిని పూర్తి చేస్తాడు?

Answer: [ A ] - 18 days


Arithmetic : Compound Intrest

16. చక్రవడ్డీకి పెట్టుబడి పెట్టిన దాని పై 3 సం||లలో Rs. 800, 4 సం.లకు రూ. 840 వడ్డీ వచ్చిందిసంవత్సరానికి వడ్డీరేటు:

Answer: [ C ] - 0.05


Chemistry : రసాయనశాస్త్రం

17. ఈ క్రింది వానిలో ఉత్పతనం చెందునది ఏది ? '

Answer: [ D ] - పై అన్నియు


Chemistry : పరిశ్రమలు

18. ప్లాస్టర్ ఆఫ్ ఆ ప్యారిస్ దేని నుండి ఏర్పడుతుంది ?

Answer: [ C ] - జిప్సం


Chemistry : రసాయనక ఇందనాలు

19. మోటారు వాహనాల్లో 'యాంటీ నాకింగ్' ఏజంటుగా ఉపయోగించే ద్రావణం ఏది ?

Answer: [ C ] - టెట్రాఇథైల్ లెడ్


Physics : విశ్వం

20. లఘులోలకమును విశ్వాంతరాళములోకి తీసుకుని వెళ్ళినపుడు లఘులోలకం యొక్క పౌనఃపున్యం ఏమవును ?

Answer: [ D ] - శూన్యం


Physics : విద్యుత్

21. విద్యుత్ నిరోధములను సమాంతర సంధానం చేయడం వలన విద్యుత్ ప్రవాహం ఏమగును ?

Answer: [ A ] - పెరుగును


Physics : అయస్కాంతత్వం

22. మొట్టమొదటిసారిగా అయస్కాంత పదార్ధము గుర్తించిన ప్రాంతం పేరు ఏమిటి ?

Answer: [ A ] - మెగ్నీషియా


Polity : Polity

23. లార్డ్ మెకాలే కమిటీ ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?

Answer: [ A ] - 1854


Polity : Polity

24. బ్యాంకింగ్ రంగం ఏ జాబితాలోని అంశం ?

Answer: [ C ] - కేంద్ర జాబితా


Polity : Polity

25. మొదటి సారి విధాన పరిషత్ ను ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించిన వారు ఎవరు ?

Answer: [ B ] - బాబు రాజేంద్రప్రసాద్





DAILY QUIZ RESULTS

* ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అని చూసుకునేందుకు కింద Click here మీద క్లిక్ చేయండి.

* మీ పేరు ద్వారా Result చూడండి.


Results :  Click here




* దయచేసి Questions కానీ Answers కానీ తప్పులు ఉన్న లేదా Spelling mistakes ఉన్నా కింద ఉన్న WhatsApp Number కి మెసేజ్ చేస్తారు అని కోరుకుంటున్నాను. 👇

6301703870




 * Daily Quiz

* Competitive Exams

* Preparation Tips

* Exam Strategy

* Question Bank

* Practice Questions

* Mock Tests

* UPSC

* State PCS

* SSC

* Banking



* Science: Biology, Chemistry, Physics, Environmental Sciences

* Math: Arithmetic, Algebra, Geometry, Calculus

* History: Ancient India, Medieval India, Modern India, World History

* Geography: Physical Geography, Human Geography, Geomorphology

* Current Affairs: National and International News, Events, Policies

* Logical Reasoning: Analogy, Classification, Syllogism

* General Knowledge: Quizzing, Trivia, Facts



* Exam Level: UPSC, State PCS, SSC, Banking, Railways

* Subject Area: Science, Math, History, Geography, Current Affairs

* Quiz Format: Multiple Choice Questions (MCQs), Short Answer Questions (SAQs), True/False Questions

* Difficulty Level: Easy, Medium, Hard

* Target Audience: Beginners, Intermediate, Advanced



* Test Series: UPSC Test Series, State PCS Test Series, SSC Test Series, Banking Test Series

* Study Material: NCERT Books, PYQs, Practice Sets, Mock Tests

* Online Coaching: EdTech platforms, Coaching Institutes, App-based learning

* Educational Apps: Quizizz, Kahoot!, Brainly

* Exam Preparation: Tips and Tricks, Exam Pattern, Time Management

* Motivational Content: Success Stories, Inspirational Quotes, Exam Strategies


* Edutainment

* Educational YouTube Channel

* Daily Quiz Show

* Learning App

* E-learning

* Competitive Exam Preparation

* Career Guidance

* Educational Resources

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US