Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

Important Top 25 Questions | Day -7

in

Daily Quiz | Day -6

Open

1.

రాజ్యాంగ పరిషత్తు కు జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన వారు ఎవరు?
A. బాబూ జగ్జీవన్ రాం
B. ఎం.ఆర్.జయకర్
C. జవహర్ లాల్ నెహ్రూ
D. హెచ్.సి ముఖర్జీ



2.

పౌరులకు కల్పించే సంస్కృతిక మరియు విద్యాహక్కుల యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏది?
A. మైనారిటీల సంస్కృతి పరిరక్షించుటకు
B. భారతదేశ సంస్కృతి ని మరియు వారసత్వాన్ని పరిరక్షించుటకు
C. పై వన్నీ
D. భారతదేశం లో ఒకే రకం సంస్కృతి వృద్ది చేయుటకు



3.

భారత రాజ్యాంగ నిర్మాణ క్రమంలో " ప్రాథమిక విధులు"," సామ్యవాద సూత్రాలు"," ప్రవేశికలో సామాజిక ఆర్ధిక రాజకీయ న్యాయం" వంటి అంశాలను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించింది?
A. పూర్వపు యు ఎస్ ఎస్ ఆర్ రాజ్యాంగం
B. కెనడా రాజ్యాంగం
C. బ్రిటిష్ రాజ్యాంగం
D. ఐరిష్ రాజ్యాంగం



4.

జడవాయువులలో మానవునికి ఎక్కువగా ఉపయోగపబడుతున్న వాయువు ఏది ?
A. క్రిప్టాన్
B. హీలియం
C. ఆర్గాన్
D. నియాన్



5.

"సౌరశక్తి గిడ్డంగి" అని దేనికి పేరు ?
A. అక్వాడాగ్
B. కార్బన్
C. నల్ల బొగ్గు
D. గ్రాఫైట్



6.

కింది వాటిలో రేకులుగా సాగే స్వభావం అత్యధికంగా గల లోహం ఏది ?
A. రాగి
B. ఇనుము
C. బంగారం
D. టంగ్స్టన్



7.

రక్త ఫలకికలు ఎక్కడ ఉత్పత్తి చేయబడుతాయి ?
A. ప్లీహం
B. థైమస్ గ్రంథి
C. మెడలోక్యారియో సైట్స్
D. ఎముక మజ్జ



8.

"యాంటీ న్యూరైటీస్ విటమిన్ " అని ఏ విటమిన్ కి పేరు ?
A. కాల్సిఫెరాల్
B. పిల్లో క్వినోన్
C. థయామిన్
D. టోకోఫెరాల్



9.

RBCల స్మశాన వాటికగా దేన్ని పేర్కొంటారు?
A. ప్లీహం
B. కాలేయం
C. క్లోమ గ్రంధి
D. ఎముక మజ్జ



10.

సిద్ధార్థుడి కి యోగాభ్యాసం ఉపదేశించిన గురువు ఎవరు?
A. అలారకామ
B. ఉద్దాతక రామ పుత్రుడు
C. ఎవరు కాదు
D. అహిత నాథుడు



11.

ఆర్యుల కాలంలో యజ్ఞవాటికల నిర్మాణాలకు సంభందించిన రేఖాగణితాత్మక కొలతలను తెలియజేయునది ఏది?
A. కలఎ ,నిరుక్త
B. గణ,జన
C. వ్యాకరణ,జ్యోతిష్య
D. శిక్ష మరియు కల్ప



12.

సాంక్య మరియు ఏ తెగల మధ్య యుద్ధాన్ని బుద్ధుడు నివారించాడు?
A. గుప్త
B. కొలియ
C. ఘ్యాత్రిక
D. ఆర్య



13.

మానవుడు తొలుత ఉపయోగించిన లోహం ఏది ?
A. కంచు
B. రాగి
C. ఇత్తడి
D. ఇనుము



14.

భారతదేశంలో అతి పెద్ద ఆదివాసి జిల్లా ఏది?
A. కచ్
B. బస్తర్
C. లఢక్
D. నాగపూర్



15.

భారతదేశం తో బంగ్లాదేశ్ ఎన్ని కి.మీ. పొడవున భూ సరిహద్దు ను పంచుకుంటుంది?
A. 3050 కి.మీ
B. 5098 కి.మీ
C. 6090 కి.మీ
D. 4096 కి.మీ



16.

తీన్ బిఘా అనే ప్రాంతాన్ని 999 సంవత్సరాల కాలానికి భారతదేశం ఏ దేశానికి లీజుకు ఇచ్చింది?
A. బంగ్లాదేశ్
B. మయన్మార్
C. నేపాల్
D. భూటాన్



17.

క్రింది. శ్రేణిలో ప్రశ్నార్థకం (?) గల స్థలమును సరయిన సంఖ్యతో పూరించుము. 1,6, 15, ?, 45, 66, 91
A. 27
B. 28
C. 25
D. 26



18.

1 రోజుకు ఎన్ని పర్యాయాలు రెండు ముల్లులు ఏకీభవించకుండ ఒకే సరళరేఖలో ఉంటాయి?
A. 23
B. 24
C. 12
D. 22



19.

క్రింది వాటిలో ఏది లీపు సంవత్సరం కాదు?
A. 800
B. 700
C. 2000
D. 1200



20.

మూడు విభిన్న పాత్రలలో 496 లీటర్లు, 403 లీటర్లు, 713 లీటర్లు పాల, నీళ్ల మిశ్రమము ఉన్నాయి. వాటిని కచ్చితంగా కొలిచే గరిష్ఠ పరిమాణము?
A. 7 లీటర్లు
B. 1 లీటరు
C. 41 లీటర్లు
D. 31 లీటర్లు



21.

60 సరాసరిగా కలిగిన 4 సంఖ్యలలో, మొదటిది ఆఖరి మూడింటి మొత్తంలో 1/4 వంతు అయితే మొదటి సంఖ్య:
A. 45
B. 15
C. (4) 60.25
D. 48



22.

4, 7 లేదా 13 లతో ప్రతిదానిచేత భాగిస్తే అన్నింటికి 3 శేషంగా వచ్చే గరిష్ఠ నాలుగు అంకెల సంఖ్య?
A. 9831
B. 8739
C. 9893
D. 9834



23.

గమనంలో ఉన్న ఒక వస్తువు ఇవ్వబడిన కాలంలో పొందిన స్థానభ్రంశంను ఏమంటారు ?
A. వేగం
B. వడి
C. త్వరణం
D. స్థానభ్రంశం



24.

వజ్రం యొక్క వక్రీభవన గుణకం ఎంత ?
A. 1.5
B. 1. 33
C. 1
D. 2.42



25.

కాగితపు పడవకు కర్పూరపు బిల్లను కట్టి నీటి ఉపరితలం మీద ఉంచి కర్పూరమును మండించినపుడు,ఆ కాగితపు పడవ క్రమరహితంగా తిరగడానికి కారణం ఏమిటి ?
A. కేశనాళికీయత తగ్గడం
B. తలతన్యత తగ్గడం
C. ద్రవపీడనము తగ్గడం
D. స్నిగ్ధత తగ్గడం




About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US